MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kunda-case-a7f3b72e-5dd3-44f4-83a3-41ddbcfb226f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kunda-case-a7f3b72e-5dd3-44f4-83a3-41ddbcfb226f-415x250-IndiaHerald.jpgపోర్న్ చిత్రాల క్రియేషన్ విషయంలో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత నటి, మోడల్ పూనం పాండే సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది. గతంలో ఈ మోడల్ రాజ్ కుంద్రా, అతని సహచరులు తన ప్రైవేట్ సమాచారం లీక్ చేశారంటూ వారిపై క్రిమినల్ కేసు వేసింది. తాజాగా ఆమె ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా బ్లాక్ మెయిల్ చేశాడని, ఇష్టం లేని పని తనతో ఎలా చేయించారనే విషయాన్ని మీడియాకు వెల్లడించింది." నా కంటెంట్ దొంగతనం చేయడం గురించి, కొన్ని డబ్బులు సంపాదించడానికి నా వ్యక్తిగత స్పేస్ ను ఆక్రమించడం గురించి రాజ్ కుంద్రా తో సహా ఆర్మ్స్Raj Kunda Case;{#}E-mail;Criminal;Ishtam;Arrest;contract;raj;Newsబ్లాక్ మెయిల్... దానికి ఒప్పుకోకపోతే నెంబర్ లీక్ చేశాడు !బ్లాక్ మెయిల్... దానికి ఒప్పుకోకపోతే నెంబర్ లీక్ చేశాడు !Raj Kunda Case;{#}E-mail;Criminal;Ishtam;Arrest;contract;raj;NewsFri, 23 Jul 2021 09:00:00 GMTపోర్న్ చిత్రాల క్రియేషన్ విషయంలో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత నటి, మోడల్ పూనం పాండే సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది. గతంలో ఈ మోడల్ రాజ్ కుంద్రా, అతని సహచరులు తన ప్రైవేట్ సమాచారం లీక్ చేశారంటూ వారిపై క్రిమినల్ కేసు వేసింది. తాజాగా ఆమె ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా బ్లాక్ మెయిల్ చేశాడని, ఇష్టం లేని పని తనతో ఎలా చేయించారనే విషయాన్ని మీడియాకు వెల్లడించింది." నా కంటెంట్ దొంగతనం చేయడం గురించి, కొన్ని డబ్బులు సంపాదించడానికి నా వ్యక్తిగత స్పేస్ ను ఆక్రమించడం గురించి రాజ్ కుంద్రా తో సహా ఆర్మ్స్ ప్రైమ్ (సెలబ్రిటీలు కోసం సృష్టించిన ప్రత్యేక సంస్థ) తో సంబంధం ఉన్నవారికి ఈ మెయిల్స్ రాయడం ఇంకా గుర్తుంది నాకు. నేను వారితో ఒప్పందాన్ని ముగించిన తర్వాత కూడా వారి యాప్ లో నా కంటెంట్ ను ఉపయోగించడం మానేయాలని వారికి ఈ మెయిల్ చేశాను. వారు చేస్తున్నది మోసం, దొంగతనం అని చెప్పాను. కానీ వారు మాత్రం చట్టపరమైన చర్యలు మేము స్వాగతిస్తున్నాం అంటూ సమాధానమిచ్చారు. ప్రత్యేకంగా రాజ్ కుంద్రా నుంచి ఈ సమాధానం వచ్చింది.

నేను వారితో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అది ఒక నెల పాటు మాత్రమే కొనసాగింది. వారు మోసం చేస్తున్నారని, అది వృత్తిపరమైనది కాదని తెలిసిన వెంటనే ఒప్పందాన్ని విరమించుకున్నాను. ఈ వ్యక్తులతో వృత్తిపరమైన సహకారాన్ని పొందడం నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు. వాళ్లు చేసిన మోసం నా జీవితం తెరిచిన పుస్తకం అయ్యింది. ఆ మోసం నన్ను మానసికంగా గాయపరిచింది. వాళ్ళు మోసగాళ్ళు. వాళ్లకు నా పాస్వర్డ్, మిగతా వివరాలు ఇచ్చినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. ఇక ఈ మోసం గురించి రాజ్ బృందాన్ని నేను సంప్రదించినప్పుడు మళ్లీ ఒప్పందం కుదుర్చుకుని, పని చేసే వరకు డబ్బు చెల్లించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దానికి నేను ఒప్పుకోలేదు. మొత్తానికి ఎలాగోలా వారు నా పేరుమీద సృష్టించిన యాప్ ఇంటర్నెట్ నుంచి తీసివేయబడింది. తర్వాత కొంత కాలానికి రాజ్ కుంద్రా "హాట్ షాట్స్" అనే ఆప్ గురించి వ్యక్తిగతంగా నన్ను సంప్రదించారు. వారు చెప్పినట్లు చేయకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అంటూ బ్లాక్ మెయిల్ చేశారు. నేను వారు అడిగిందానికి నో చెప్పడం వల్లనే "హాట్ షాట్స్" యాప్ లో నా ప్రైవేట్ మొబైల్ నెంబర్ లీక్ అయ్యాయి" అంటూ రాజ్ కుంద్రా తనను బ్లాక్ మెయిల్ ఎలా చేసాడో చెప్పుకొచ్చింది.





ప్రమాదంలో రకుల్ కాపాడండి అంటూ అరుపులు..!

బాలకృష్ణను ఇరికించిన మంచు విష్ణు !

సవాళ్లకు సిద్ధం... భర్త కేసుపై సైలెన్స్ బ్రేక్ చేసిన శిల్పాశెట్టి !

ఆర్ ఆర్ ఆర్ వేస్ట్ కంటెంట్ తో బిజినెస్ చేస్తున్న రాజమౌళి !

కరోనా ఫెయిల్యూర్ : వాళ్లలాగే మోడీ కూడా సారీ చెప్తారా..?

టీవీ : బిగ్ బాస్ షో ని వదలని ప్రేమజంటలు..

రేవంత్ స్పీడుకు బ్రేక్...రివర్స్ షాక్ తప్పదా!

మహేష్ లేటెస్ట్ మూవీ టీజర్ అప్పుడేనా?

ప్రభాస్ తో సినిమా చేయనున్న త్రివిక్రమ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>