MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnab0e9c795-9c91-46fa-9d68-90d3b26c98d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnab0e9c795-9c91-46fa-9d68-90d3b26c98d2-415x250-IndiaHerald.jpgసినిమాలలో బోల్డ్ క్యారెక్టర్స్ కు చిరునామాగా సిల్క్ స్మిత కొన్ని సంవత్సరాలపాటు దక్షిణాది సినిమా రంగాన్ని ఏలింది. ఆమె జీవితం చుట్టూ ఎన్నో గాసిప్పులు ఆమె చనిపోయే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె మరణం కూడ సహజ మరణం కాకపోవడంతో ఆమె తరువాత అలాంటి బోల్డ్ పాత్రలో నటించగల ఎంతోమంది హీరోయిన్స్ వచ్చినప్పటికీ ఆమె స్థానం ఇప్పటికీ సుస్థిరంగా కొనసాగుతూనే ఉంది.బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ మూవీలో సిల్క్ స్మిత బాలయ్యతో చేసిన ‘భామవులే నెరజాణవులే’ పాట ఇప్పటికీ బుల్లితెర పై వస్తున్నప్పుడు ఎంతోమంది చూస్తారు. ఈమూవీ విడbalakrishna{#}NTR;Balakrishna;Sridevi Kapoor;silk smitha;media;Father;Makeup;Cinema;Heroineసిల్క్ స్మిత సంస్కారం పై బాలయ్య కామెంట్స్ !సిల్క్ స్మిత సంస్కారం పై బాలయ్య కామెంట్స్ !balakrishna{#}NTR;Balakrishna;Sridevi Kapoor;silk smitha;media;Father;Makeup;Cinema;HeroineFri, 23 Jul 2021 11:11:21 GMTసినిమాలలో బోల్డ్ క్యారెక్టర్స్ కు చిరునామాగా సిల్క్ స్మిత కొన్ని సంవత్సరాలపాటు దక్షిణాది సినిమా రంగాన్ని ఏలింది. ఆమె జీవితం చుట్టూ ఎన్నో గాసిప్పులు ఆమె చనిపోయే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె మరణం కూడ సహజ మరణం కాకపోవడంతో ఆమె తరువాత అలాంటి బోల్డ్ పాత్రలో నటించగల ఎంతోమంది హీరోయిన్స్ వచ్చినప్పటికీ ఆమె స్థానం ఇప్పటికీ సుస్థిరంగా కొనసాగుతూనే ఉంది.


బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ మూవీలో సిల్క్ స్మిత బాలయ్యతో చేసిన ‘భామవులే నెరజాణవులే’ పాట ఇప్పటికీ బుల్లితెర పై వస్తున్నప్పుడు ఎంతోమంది చూస్తారు. ఈమూవీ విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ ఈమధ్య ఇస్తున్న అనేక మీడియా ఇంటర్వ్యూలలో సిల్క్ స్మిత పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడు.


సిల్క్ స్మిత చాల మంచి నటి అని మంచి పాత్ర ఇస్తే ఆమె నటనలో చెలరేగిపోతుందని అంటూ ఆమెకు ఉన్న నెగిటివ్ ఇమేజ్ ని పక్కకు పెడితే వ్యక్తిగా చాల మంచి వ్యక్తి అంటూ కామెంట్స్ చేసాడు. తనకు నటిగా అవకాశం యిస్తే తాను నటనలో చెలరేగిపోతాను అని తరుచు తనతో చెప్పేదని ఆవిధంగానే ఆమె ‘ఆదిత్య 369’ మూవీలో చెలరేగి పోయిందని కామెంట్ చేసాడు. నటిగా ఈమూవీ తరువాత ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయని అప్పట్లో ఆమె మేకప్ గురించి టాప్ స్టార్ హీరోయిన్స్ కూడా ఎంక్వౌరీ చేసేవారు అంటూ బాలయ్య అప్పటి విషయాలు గుర్తుకు చేసుకుంటూ ఆమె పై ప్రశంసలు కురిపించాడు.


ఇదే ఇంటర్వ్యూలో బాలకృష్ణ మరొక ట్విస్ట్ కూడ ఇచ్చాడు. శ్రీదేవి జయప్రద లు తమ కెరియర్ ప్రారంభంలో ఉన్నప్పుడు తమకు డాన్స్ రాక తెగ ఇబ్బంది పడేవారని దీనితో వారితో నటించేడప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ శ్రీదేవి జయప్రద ల వీపు తొడల పై కొడుతూ కాళ్ళ పై తొక్కుతూ వారిద్దరికీ డాన్స్ నేర్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నవిషయం ఎంతమందికి తెలుసు అంటూ బాలయ్య ఎదురు ప్రశ్నలు వేసాడు..





మామ బాట‌లోనే అల్లుడు..? ఆ యువ‌హీరో ఎవ‌రో తెలుసా..?

సౌత్ సినిమా పై సూర్య ముద్ర.. అందుకే భారీ క్రేజ్!!

తల్లిదండ్రుల నుంచి నాగ చైతన్య కు ఎంత అస్తి సంక్రమించింది ?

అప్పుడు చిరుకు.. ఇప్పుడు బెల్లంకొండకు మాత్రమే ఇది..

నెట్ ఫ్లిక్స్‌ తో పోరాడండి.. ఆ హీరో పిలుపు..! ఎందుకంటే..?

తెలంగాణ ప్రజలు జాగ్రత్త : రాహుల్ గాంధీ

అరవింద్ స్వామి కూతురు ఎవరో తెలుసా..?

రాసి పెట్టుకోండి అంచనాలు ఏమాత్రం తగ్గని సర్కారు వారి పాట..!

సూర్య.. జ్యోతికను రెండుసార్లు పెళ్లి చేసుకోవడానికి కారణం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>