BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jammu-kashmir55bfc854-b62b-4c35-b595-a5518feaecf2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jammu-kashmir55bfc854-b62b-4c35-b595-a5518feaecf2-415x250-IndiaHerald.jpgజమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ ల కలకలం కొనసాగుతూనే ఉంది. పాక్ ఉగ్రవాదులు సరిహద్దుల్లో డ్రోన్ లను ఎగురవేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా జమ్ము కాశ్మీర్ లో మరో డ్రోన్ కలకలం రేపింది. సైనికులు ఆ డ్రోన్ ను గుర్తించి కాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. సైనిక స్థావరాల కు 6 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆర్మీ అధికారులు డ్రోన్ ను గుర్తించారు. డ్రోన్ కు 5 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ లోని కనాచక్ ప్రాంతంలో ఈ డ్రోన్ పేల్చి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే బార్డర్ లో డ్రోన్Jammu kashmir{#}Jammu and Kashmir - Srinagar/Jammu;Terrorists;Pakistan;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Cheque;Army;Samsung;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Apple;Sonyజమ్మూలో బాంబుల డ్రోన్.. !జమ్మూలో బాంబుల డ్రోన్.. !Jammu kashmir{#}Jammu and Kashmir - Srinagar/Jammu;Terrorists;Pakistan;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Cheque;Army;Samsung;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Apple;SonyFri, 23 Jul 2021 09:48:00 GMTజమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ ల కలకలం కొనసాగుతూనే ఉంది. పాక్ ఉగ్రవాదులు సరిహద్దుల్లో డ్రోన్ లను ఎగురవేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా జమ్ము కాశ్మీర్ లో మరో డ్రోన్ కలకలం రేపింది. సైనికులు ఆ డ్రోన్ ను గుర్తించి కాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. సైనిక స్థావరాల కు 6 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆర్మీ అధికారులు డ్రోన్ ను గుర్తించారు. డ్రోన్ కు 5 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయి.

జమ్మూకాశ్మీర్ లోని కనాచక్ ప్రాంతంలో ఈ డ్రోన్ పేల్చి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే బార్డర్ లో డ్రోన్ల సంచారం సైనికులకు పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో ఏ సమయంలో ఎలాంటి దాడి జరుగుతుందో అని ఆర్మీ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రస్తుతం డ్రోన్ ల సంచారానికి చెక్ పెట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్వదేశి టెక్నాలజీ తో యాంటీ డ్రోన్ సిస్టమ్ ను రూపొందిస్తోంది. అంతేకాకుండా బార్డర్ లో ఉగ్రవాదులు లోపలికి చొరబడకుండా పూర్తిస్థాయిలో కంచను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


టీమిండియా టార్గెట్‌... క్లీన్‌స్వీప్‌

నేటి నుంచే ఆటల పండుగ

జులై 23: చరిత్రలో ఈరోజు ముఖ్య సంఘటనలు..

ఆ జిల్లాల్లో జగన్‌కు 2014 సీన్ రిపీట్ అవుతుందా?

ఆకట్టుకుంటున్న వన్ ప్లస్ నార్డ్ 2

ఒలింపిక్స్‌లో భారత్‌ ఈసారి 19 పతకాలు గెలుస్తుందంటా?

నితిన్ మాస్ట్రో రిలీజ్ అప్పుడేనా?

ఓటీటీ వల్ల బ్రతికిపోతున్న సందీప్ కిషన్!!

ఎలక్ట్రిక్ స్కూటర్.. కలర్స్ అదుర్స్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>