PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr88dd0cc6-8480-4329-b7bc-896309fab13d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr88dd0cc6-8480-4329-b7bc-896309fab13d-415x250-IndiaHerald.jpgతెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు కూడా టిఆర్ఎస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారింది అని అభిప్రాయం కూడా కొంతవరకు వినపడుతోంది. చాలా మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోవడం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేయలేకపోవడం టిఆర్ఎస్ పార్టీkcr{#}Karimnagar;Yevaru;Government;Bharatiya Janata Party;CM;Party;Newsసారులో కలవరం... కానీ కెసిఆర్ కదా... సాల్వ్ అయినట్టే...?సారులో కలవరం... కానీ కెసిఆర్ కదా... సాల్వ్ అయినట్టే...?kcr{#}Karimnagar;Yevaru;Government;Bharatiya Janata Party;CM;Party;NewsFri, 23 Jul 2021 16:02:32 GMTతెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు కూడా టిఆర్ఎస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారింది అని అభిప్రాయం కూడా కొంతవరకు వినపడుతోంది. చాలా మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోవడం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేయలేకపోవడం టిఆర్ఎస్ పార్టీని వేధిస్తున్న ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు.

2014 ముఖ్యమంత్రిగా విజయం సాధించిన సీఎం కేసీఆర్ ప్రజల వద్దకు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. అయితే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారు ప్రజల్లోకి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఎక్కువగా దృష్టి సారించాయి. దీంతో సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్యేల విషయంలో కాస్త ఆందోళన చెందుతున్నట్లు సమాచారం మొదలైంది. అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా... ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినపడుతున్నాయి.

ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేయటం లేదు అనే అంశాలకు సంబంధించి ఆయన కొంత మంది టిఆర్ఎస్ పార్టీ కీలక నేతల ద్వారా సమాచారం తెప్పించుకుని ఇప్పటికే వారి వారి నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలను కూడా నియమించే ప్రక్రియ మొదలు పెట్టారని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా సొంత జిల్లాలో అదేవిధంగా కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల మీద కఠినంగా లేకపోతే అనవసరంగా సమస్యలు వస్తాయని సీఎం కేసీఆర్ పార్టీ కీలక నాయకులకు కూడా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. మరి ఎమ్మెల్యేల విషయంలో తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. బండి సంజయ్ పాదయాత్ర  తర్వాత టిఆర్ఎస్ లో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.



పట్టుకోసం ప్రాంతాల వారీగా బీజేపీ కమిటీలు

గుర్తుంచుకోండి.. ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి?

కేంద్రం గుడ్ న్యూస్.. రైతులు 3 లక్షలు పొందే అవకాశం?

'బిచ్చగాడు' సీక్వెల్... సర్ప్రైజ్ ఇస్తున్న మురుగదాస్ ?

అమిత్‌ షా రాజీనామా చేయాల్సిందే ?

అసలు వీడు మనిషేనా.. డబ్బుల కోసం ఇంత కక్కుర్తా?

ఢిల్లీ గేట్ : క‌మ్యూనిస్టుల‌పై ప్రేమ సాయిరెడ్డికి ఎందుకు?

ఆర్టీసీ బస్సులో మంటలు.. అందులోనే 29 మంది ప్రయాణికులు.. చివరికి?

సీఎం జగన్ తోనే సామాజిక న్యాయం - మంత్రి కన్నబాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>