MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulpreethsingh00606582-f96a-4403-a63a-3349bc29a9db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulpreethsingh00606582-f96a-4403-a63a-3349bc29a9db-415x250-IndiaHerald.jpgముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన మొదటి సినిమాతోనే హిట్టు కొట్టి వరుస సినిమా ఆఫర్లను చేజిక్కించుకుంది . ఆ సినిమాలలో కూడా ఎక్కువ శాతం హిట్లు కావడంతో తెలుగు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగు కంటే హిందీ లోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతోంది . దానిలో భాగంగా ఈ ముద్దుగుమ్మ అజయ్ దేవగన్ తో రెండు సినిమాలు మరియు ఇతర యంగ్ హీరోలతో కూడా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు . అయితే ఈ హీరోయిన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలRakulpreethsingh{#}rakul preet singh;Ajay Devgn;Hindi;Hero;Heroine;Telugu;media;raj;Cinemaప్రమాదంలో రకుల్ కాపాడండి అంటూ అరుపులు..!ప్రమాదంలో రకుల్ కాపాడండి అంటూ అరుపులు..!Rakulpreethsingh{#}rakul preet singh;Ajay Devgn;Hindi;Hero;Heroine;Telugu;media;raj;CinemaFri, 23 Jul 2021 09:03:00 GMTముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన మొదటి సినిమాతోనే హిట్టు కొట్టి  వరుస సినిమా ఆఫర్లను చేజిక్కించుకుంది . ఆ సినిమాలలో కూడా ఎక్కువ శాతం హిట్లు కావడంతో తెలుగు స్టార్ హీరోయిన్  లలో ఒకరిగా ఎదిగింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగు కంటే హిందీ లోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతోంది . దానిలో భాగంగా ఈ ముద్దుగుమ్మ అజయ్ దేవగన్ తో రెండు సినిమాలు మరియు ఇతర యంగ్ హీరోలతో కూడా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు .


 అయితే ఈ హీరోయిన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గానే ఉంటుంది . ఎప్పుడు తను నిర్వహించిన ఫోటో షూట్ లు తన షూటింగ్ సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటుంది . ఈ మధ్యనే ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఫోటోలు విపరీతంగా ట్రోలింగ్ కూడా అయ్యాయి . ఇలాంటి ట్రోలింగ్ లను ఏమాత్రం పట్టించుకోని ఈ ముద్దుగుమ్మ తన డైలీ ఆక్టివిటీస్ మరియు ఇతర వివరాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది .


ప్రస్తుతం ఈ హీరో లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది . డబ్బింగ్ సమయంలో  తీసిన ఒక వీడియోను రకుల్  ప్రీత్ తన సోషల్ మీడియా మాధ్యమం లో పోస్ట్ చేయండి . ఇందులో హీరోయిన్ ని ఎవరో కట్టేసి నట్టు తల ఆపదలో ఉన్నట్లు తెలుస్తోంది . ఆ సీన్ డబ్బింగ్ కి సంబంధించి హీరోయిన్ నన్ను కాపాడండి . ప్లీజ్ నన్ను సేవ్ చేయండి అంటూ గట్టిగా అరుస్తుంది . ఇలా ఫన్నీగా డబ్బింగ్ చెబుతున్న వీడియోను పోస్ట్ చేసింది . ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది .



ఇలా అయితే పుష్ప రిలీజ్ ఈ ఏడాది కష్టమే?

రోజాకు మీనాకు మధ్య వున్న బంధం ఏమిటి..?

అప్పటి ఎదులపురమే.. ఇప్పటి హుజురాబాద్..!

బ్లాక్ మెయిల్... దానికి ఒప్పుకోకపోతే నెంబర్ లీక్ చేశాడు !

అర్ధరాత్రి 2 వరకూ ఆ డైరెక్టర్ ఏం చేసేవాడో తెలుసా ?

బాలకృష్ణను ఇరికించిన మంచు విష్ణు !

కొత్త పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముహూర్తం ?

నగ్న చిత్రాలు షేర్ చేసిన హీరోయిన్.. అవి చూస్తే..?

సవాళ్లకు సిద్ధం... భర్త కేసుపై సైలెన్స్ బ్రేక్ చేసిన శిల్పాశెట్టి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>