BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/eetela-d8d7f3dd-fbd7-4027-92ac-25e5db09e100-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/eetela-d8d7f3dd-fbd7-4027-92ac-25e5db09e100-415x250-IndiaHerald.jpg నాకు బంగారు పల్లేంలో పెట్టి పదవి ఇచ్చినా అంటున్నావు అని బంగారు పల్లెంలో పెట్టి నీ బిడ్డకు భీ ఫామ్ ఇచ్చావు... గెలిచిందా కేసీఆర్ అంటూ ఆయన నిలదీశారు. మాజీ ఎంపి వినోద్ కుమార్ కు బంగారు పల్లెంలో పెట్టి భీఫాం ఇచ్చావు అని ఆయన గెలిచిండా అంటూ ప్రశ్నించారు. ఇవ్వడం అనేది కేసీఆర్ వంతు.. గెలవడం మాత్రం కష్టపడిన వాళ్ళ వంతు అని అన్నారు. కేసీఆర్ ఓటుకు రూ.10 వేలు ఇచ్చినా.. eetela{#}Kumaar;gold;Telangana;MP;Minister;Telangana Rashtra Samithi TRS;KCRఈటెల ఇంత ధీమాగా ఉన్నారా...?ఈటెల ఇంత ధీమాగా ఉన్నారా...?eetela{#}Kumaar;gold;Telangana;MP;Minister;Telangana Rashtra Samithi TRS;KCRFri, 23 Jul 2021 14:43:00 GMTజమ్మికుంట మండలంలో ప్రజా దీవెన పాదయాత్రను మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు అని స్పష్టం చేసారు. నాకు బంగారు పల్లేంలో పెట్టి పదవి ఇచ్చినా అంటున్నావు అని బంగారు పల్లెంలో పెట్టి నీ బిడ్డకు భీ ఫామ్ ఇచ్చావు... గెలిచిందా కేసీఆర్  అంటూ ఆయన నిలదీశారు.

మాజీ ఎంపి వినోద్ కుమార్ కు బంగారు పల్లెంలో పెట్టి భీఫాం ఇచ్చావు అని ఆయన గెలిచిండా అంటూ ప్రశ్నించారు. ఇవ్వడం అనేది కేసీఆర్ వంతు.. గెలవడం మాత్రం కష్టపడిన వాళ్ళ వంతు అని అన్నారు. కేసీఆర్ ఓటుకు రూ.10 వేలు ఇచ్చినా.. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఆయన పాదయాత్రకు కాస్త విశేష స్పందన రావడంతో తెరాస నేతలు ఇబ్బంది పడుతున్నారు.



ప్రజల ఆశ అదేనా... కేసీఆర్ కోరిక తీర్చేనా ?

ఎంపీల తీరు నన్ను బాధించింది : వెంక‌య్య నాయుడు

పీపుల్స్ స్టార్ గా ప్రకటించుకున్న బిగ్ బాస్ నటుడు..!

సిఎం కేసీఆర్.. అంబేద్కర్ వారసుడు ?

కట్నంగా అవి అడిగిన వరుడు.. చివరికి..?

కీర్తిరెడ్డి ఆ కోరిక తీర్చ‌నందునే సుమంత్‌కు విడాకులు ఇచ్చేసిందా ?

స‌ల‌హా స‌మ‌యం : రాజ‌కీయ‌మా రావొద్దు ప్ర‌వీణ్

రీజ‌న‌ల్ పాలిటిక్స్ : హీరో కాదు జీరో

హుజూరాబాద్ ప్రచారానికి షా ని రమ్మంటున్న ఈటెల...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>