Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna0d530404-d711-40ab-8e62-5d5b08de485f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna0d530404-d711-40ab-8e62-5d5b08de485f-415x250-IndiaHerald.jpgటైటిల్ చూసి కచ్చితంగా అవాక్కయ్యే అవకాశం ఉంది. వాయిలెన్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్.. మీసం తిప్పినా.. తొడ కొట్టినా.. డైలాగ్ చెప్పినా అదో రాజసం ఉండే నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలో ఫైట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయి. బాలయ్య బాబుకి మాస్ ఇమేజ్ తెచ్చింది ఆ ఫైట్స్, యాక్షన్ సీన్సే. అలాంటి బాలకృష్ణ సినిమాలో ఒక్క ఫైట్ లేకుండా చేస్తే.. బాలయ్య బాబు ఫైట్ చేయకపోతేBalakrishna{#}Okkadu;Prize;Katthi;Vemuri Radhakrishna;lion;trivikram srinivas;Mass;Darsakudu;Cinema;Balakrishna;Directorఒక్క ఫైట్ లేకుండా బాలయ్య బాబు సినిమా..?ఒక్క ఫైట్ లేకుండా బాలయ్య బాబు సినిమా..?Balakrishna{#}Okkadu;Prize;Katthi;Vemuri Radhakrishna;lion;trivikram srinivas;Mass;Darsakudu;Cinema;Balakrishna;DirectorFri, 23 Jul 2021 23:00:00 GMTటైటిల్ చూసి కచ్చితంగా అవాక్కయ్యే అవకాశం ఉంది. వాయిలెన్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్.. మీసం తిప్పినా.. తొడ కొట్టినా.. డైలాగ్ చెప్పినా అదో రాజసం ఉండే నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలో ఫైట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయి. బాలయ్య బాబుకి మాస్ ఇమేజ్ తెచ్చింది ఆ ఫైట్స్, యాక్షన్ సీన్సే. అలాంటి బాలకృష్ణ సినిమాలో ఒక్క ఫైట్ లేకుండా చేస్తే.. బాలయ్య బాబు ఫైట్ చేయకపోతే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అంటే అసలు ఫైట్స్ అవసరం లేని ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదా ప్రస్తుతం అలాంటి ఓ కథ బాలకృష్ణ కోసం సిద్ధం చేస్తున్నారని టాక్.

తను చేసే సినిమాల లిస్ట్ చెప్పి నందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన బాలకృష్ణ. హారిక హాసిని బ్యానర్ లో సినిమా కూడా ఉంటుందని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు. ఆ ప్రొడక్షన్ బ్యానర్ పెట్టినప్పటి నుండి ఆ బ్యానర్ లో చేస్తున్న దర్శకుడు ఒకే ఒక్కడు అతనే త్రివిక్రం శ్రీనివాస్. అలాంటిది ఆ బ్యానర్ లో సినిమా చేస్తున్నాని సైలెంట్ గా చెప్పి షాక్ ఇచ్చాడు బాలయ్య బాబు. ఒకవేల హారిక హాసిని రాధాకృష్ణ వేరే డైరక్టర్ తో బాలకృష్ణ సినిమా నిర్మిస్తాడా అంటే ఛాన్సే లేదని అంటున్నారు.

సో ఎలా చూసినా సరే బాలకృష్ణ, త్రివిక్రం కాంబో ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు సినిమా కథ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా మొత్తం మీద ఒక్క ఫైట్ అది కూడా బాలయ్య ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేందుకు మాత్రమే పెట్టి ఓ కథ అనుకుంటున్నారట. మరి తొడ కొట్టకుండా, కత్తి పట్టకుండా బాలయ్య బాబు సినిమా అంటే కొద్దిగా డౌట్ పడాల్సిందే. అయితే అక్కడ ఉంది త్రివిక్రం కాబట్టి ఏమైనా చేస్తాడని అంటున్నారు.






చరణ్ కోసం కొరటాల కథ సిద్ధం చేస్తున్నాడట..!

రష్మిక ఏంట్రా బాబూ ఇలా ఉంది...? కొబ్బరి ముక్క అంటున్న ఫ్యాన్స్

బోయపాటితో విజయ్ దేవరకొండ.. రికార్డులు ఊచకోతే..!

నాపై కుట్ర జరుగుతోంది.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ సంచలన వ్యాఖ్యలు..!

ఒక్క ఫైట్ లేకుండా బాలయ్య బాబు సినిమా.హారిక హాసిని బ్యానర్ లో సినిమాకు దర్శకుడిగా త్రివిక్రం.

మెగా అక్కినేని మల్టీస్టారర్.. అదే నిజమైతే ఆడియెన్స్ కు పండుగే..!

వెండితెర ఆశలు వదులుకున్న హాట్ బ్యూటీ.. డిజిటల్ స్క్రీన్ పై రచ్చ..!

షూటింగ్ ప్రారంభించిన ప్రభాస్, అల్లుఅర్జున్?

'పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా ఇది' : సాయి మాధవ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>