MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-who-is-the-daughter-of-arvind-swamyf2c8682e-b102-423b-ac84-399868aecb42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-who-is-the-daughter-of-arvind-swamyf2c8682e-b102-423b-ac84-399868aecb42-415x250-IndiaHerald.jpgనిజానికి అరవిందస్వామి సినీ ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాక ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తూ ఉండేవాడు. ఇక ఈయనకు పెళ్లయి ఒక కూతురు కుమారుడు కూడా ఉన్నారు. కొన్ని వివాదాల కారణంగా అరవిందస్వామి ఆయన సతీమణి తో విడాకులు కూడా తీసుకోవడం జరిగింది . ఇకపోతే ఆయన కూతురు అదిర మాత్రం అరవింద స్వామి సమక్షంలో ని పెరగడం గమనార్హం. అదిర తండ్రి కంటే తెలివైనది. ఈమె లండన్ లో డిగ్రీ పూర్తి చేసి , అక్కడ గోల్డ్ మెడల్ కూడా పొందింది. Aravind swamy {#}london;Tamil;Degree;Film Industry;software;Father;Ishtam;Yevaru;Remake;Manam;Cinemaఅరవింద్ స్వామి కూతురు ఎవరో తెలుసా..?అరవింద్ స్వామి కూతురు ఎవరో తెలుసా..?Aravind swamy {#}london;Tamil;Degree;Film Industry;software;Father;Ishtam;Yevaru;Remake;Manam;CinemaFri, 23 Jul 2021 11:30:26 GMTసినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి ,వారి స్థానాన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంచుకుంటున్నారు. అంతేకాదు వారి వారసులను కూడా సినీ ఇండస్ట్రీలోకి తీసుకు రావాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇకపోతే మరికొంతమంది తమ కూతుళ్లను,కొడుకులను  సినీ ఇండస్ట్రీలోకి తీసుకు రావడం ఇష్టం లేక , వారిని వేరొక రంగంలో ముందడుగు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే విలన్ గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అరవిందస్వామి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

నిజానికి అరవిందస్వామి సినీ ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాక  ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తూ ఉండేవాడు. ఇక ఈయనకు పెళ్లయి ఒక కూతురు కుమారుడు కూడా ఉన్నారు. కొన్ని వివాదాల కారణంగా అరవిందస్వామి ఆయన సతీమణి తో విడాకులు కూడా తీసుకోవడం జరిగింది . ఇకపోతే ఆయన కూతురు అదిర మాత్రం అరవింద స్వామి సమక్షంలో ని పెరగడం గమనార్హం. అదిర తండ్రి కంటే తెలివైనది. ఈమె లండన్ లో డిగ్రీ పూర్తి చేసి , అక్కడ గోల్డ్ మెడల్  కూడా పొందింది.
ఇక అరవిందస్వామి సినిమాలలో బాగా సెట్ అవుతాడని ఎవరు చెప్పడంతో ఆయన తమిళ్ సినిమాలో మొదట నటుడిగా నటించేవాడు. ఇక ఆ తరువాత అవకాశాలు లేక  సినీ ఇండస్ట్రీకి దూరమై, సాఫ్ట్ వేర్  కంపెనీని చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇక మళ్ళీ తన్ని ఒరువన్ అనే సినిమా తో రీఎంట్రీ ఇచ్చాడు అరవిందస్వామి. ఇక ఇదే సినిమాను తెలుగులో ధ్రువ పేరుతో రీమేక్ చేయగా,  ఈ సినిమాలో  కూడా విలన్ గా నటించడం గమనార్హం.

ఇక ప్రస్తుతం ఆయన కూతురు అదిర సాప్ట్ వేర్ కంపెనీ  కు సంబంధించిన అన్ని విషయాలను, ఆమె చూసుకోవడం గమనార్హం. తండ్రి సినిమాలలో బిజీగా ఉంటే, కూతురు సాఫ్ట్ వేర్ రంగాన్ని నడిపిస్తూ, ముందుకు వెళుతోంది. ఈ కంపెనీ యొక్క అన్ని బాధ్యతలను ఆమె తీసుకుంది.



ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.. మెగా హీరోల‌తో లింక్ ?

మామ బాట‌లోనే అల్లుడు..? ఆ యువ‌హీరో ఎవ‌రో తెలుసా..?

సౌత్ సినిమా పై సూర్య ముద్ర.. అందుకే భారీ క్రేజ్!!

తల్లిదండ్రుల నుంచి నాగ చైతన్య కు ఎంత అస్తి సంక్రమించింది ?

అప్పుడు చిరుకు.. ఇప్పుడు బెల్లంకొండకు మాత్రమే ఇది..

నెట్ ఫ్లిక్స్‌ తో పోరాడండి.. ఆ హీరో పిలుపు..! ఎందుకంటే..?

రాసి పెట్టుకోండి అంచనాలు ఏమాత్రం తగ్గని సర్కారు వారి పాట..!

సిల్క్ స్మిత సంస్కారం పై బాలయ్య కామెంట్స్ !

సూర్య.. జ్యోతికను రెండుసార్లు పెళ్లి చేసుకోవడానికి కారణం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>