BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cbi-a067a640-a813-4450-b9f8-3bb96ac16722-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cbi-a067a640-a813-4450-b9f8-3bb96ac16722-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి సిబిఐ అధికారులు దాదాపుగా 50 రోజుల నుంచి సీరియస్ గా దృష్టి పెట్టారు. కీలక అధికారులు ఈ కేసు విచారణలో పాల్గొన్నారని సమాచారం. వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ బృందం పర్యవేక్షణ అధికారి మార్పు ఇప్పుడు కాస్త సంచలనం అయింది. కొత్త అధికారి గా ఐపిఎస్ రామ్ కుమార్ కు బాద్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు పర్యవేక్షణ అధికారిగా వున్న డిఐజి ర్యాంకు సుధాసింగ్ అనే అధికారిణిని మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు. వివేకా హత్యకేసులో 45 రోజులుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈసారcbi{#}ramkumar;Y S Vivekananda Reddy;CBI;Minister;News;Murder.వివేకా మర్డర్ కేసులో ఏం జరుగుతుంది...?వివేకా మర్డర్ కేసులో ఏం జరుగుతుంది...?cbi{#}ramkumar;Y S Vivekananda Reddy;CBI;Minister;News;Murder.Fri, 23 Jul 2021 11:18:00 GMTమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి సిబిఐ అధికారులు దాదాపుగా 50 రోజుల నుంచి సీరియస్ గా దృష్టి పెట్టారు. కీలక అధికారులు ఈ కేసు విచారణలో పాల్గొన్నారని సమాచారం. వైఎస్ వివేకా హత్య కేసులో  సిబిఐ  బృందం పర్యవేక్షణ అధికారి మార్పు ఇప్పుడు కాస్త సంచలనం అయింది. కొత్త అధికారి గా ఐపిఎస్ రామ్ కుమార్ కు బాద్యతలు అప్పగించారు.

ఇప్పటి వరకు పర్యవేక్షణ అధికారిగా వున్న డిఐజి ర్యాంకు సుధాసింగ్ అనే అధికారిణిని మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు. వివేకా హత్యకేసులో 45 రోజులుగా  విచారణ కొనసాగుతూనే ఉంది. ఈసారి సిబిఐ  బృందం కీలక సమాచారం రాబట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి  కీలక వ్యక్తులను మాత్రం అధికారులు ఇప్పటి వరకు విచారించిన పరిస్థితి లేదు.



మామ బాట‌లోనే అల్లుడు..? ఆ యువ‌హీరో ఎవ‌రో తెలుసా..?

ప్రజలపై మోదీ 'పెట్రో' భారం తగ్గేనా ?

టైం కోసం వెయిట్ చేస్తోన్న టీడీపీ అన్న‌ద‌మ్ములు ?

ఎస్సీ, ఎస్టీలపై ఇన్ని దాడులు జరిగాయా..?

కాజల్ తో మరోసారి యంగ్ టైగర్ ?

ఈ నాలుగు భాషల రీమేక్ సినిమా ఎన్నాళ్ళు చేస్తారు?

తెల్లదొరకు గర్జించే సింహస్వప్నం చంద్రశేఖర్ ఆజాద్..!

బాబాయ్ విమర్శలపై.. అబ్బాయ్‌ నిప్పులు..?

నిరుద్యోగుల కోసం.. జగన్ కొత్త స్కీమ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>