BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sirisilla-colletarate-in-watere0702fca-504d-4872-b3ff-7b38797124b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sirisilla-colletarate-in-watere0702fca-504d-4872-b3ff-7b38797124b8-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీట మునుగుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ భవనం నీటితో నిండిపోయింది. సీఎం కేసీఆర్ ఇటీవలే ఈ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అయితే 18 రోజులు గడవక ముందే భవనం పై నుండి లీకులు నీటితో సముదాయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం నూతనంగా ఏర్పడిన సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. డిజైన్ కKcr{#}CM;thursday;House;Sircillaజల దిగ్బంధంలో కలక్టరేట్ భవనం.. !జల దిగ్బంధంలో కలక్టరేట్ భవనం.. !Kcr{#}CM;thursday;House;SircillaFri, 23 Jul 2021 10:52:00 GMTతెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీట మునుగుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ భవనం నీటితో నిండిపోయింది. సీఎం కేసీఆర్ ఇటీవలే ఈ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అయితే 18 రోజులు గడవక ముందే భవనం పై నుండి లీకులు నీటితో సముదాయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం నూతనంగా ఏర్పడిన సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు.

ఈ భవనంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. డిజైన్ కూడా దానికి అనుగుణంగా రూపొందించారు. కాగా గురువారం కురిసిన భారీ వర్షాలతో ఇప్పుడు కలెక్టరేట్ ఆవరణ అంతా వరద నీటితో నిండిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలే ఇలా కట్టిస్తే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎలా కట్టిస్తారు అని  కామెంట్స్ చేస్తున్నారు.


అమ్మకానికి తెలంగాణ ప్రగతి రథాలు.. !

బలిపీఠంపై యడ్డీ బ్రతుకు చిత్రం!

క‌ల్వ‌కుంట్ల కోరిక : ద‌ళితుల కోస‌మే అంతా....

కూలిన శిథిలాలపై రాజకీయ పునాదులు!

రాజ్ కుంద్రా కేసు : మొదటి స్టేట్మెంట్ ఈ హీరోయిన్ దేనట... !

హమ్మయ్య.. కరోనా మూడో వేవ్‌.. లేనట్టేనా..?

పెట్రో ఎఫెక్ట్ : మోడీ మంచి వాడే నా స‌ర్ ...

ఈ నెల 26న మరో స్కెచ్ వేసిన కేసీఆర్?

నీట మునిగిన ఇళ్ల స్థలాలు.. జగన్ ఇప్పుడేంచేస్తారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>