MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendrarao860f4306-a114-42d8-a9d3-6a8f804e4c2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendrarao860f4306-a114-42d8-a9d3-6a8f804e4c2a-415x250-IndiaHerald.jpgఅయితే అప్పట్లో తెలుగులో వరుసగా నాలుగు సూపర్ హిట్ లతో దూసుకు పోయిన ఒక హీరోయిన్ మాత్రం రాఘవేంద్రరావుకు కాల్షీట్లు ఇచ్చేందుకు నో చెప్పారట. ఆయన పదే పదే తన సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవాలని ఎంత ట్రై చేసినా ఆమె మాత్రం నో చెప్పేసిందట. ఒకరోజు రాఘవేంద్ర రావు ఢిల్లీ వెళుతుండగా ఎయిర్ పోర్ట్ లో ఆ హీరోయిన్ క‌న‌పడిందట. నువ్వు ఎందుకు నాకు కాల్షీట్లు ఇవ్వట్లేదు.. అన్న విషయం చెబితే నాకు క్లారిటీ ఉంటుందని ఆయన ఆ హీరోయిన్ను అడిగే చేశారట. అందుకే హీరోయిన్ సార్ మీరు నాలో ఉన్న గ్లామర్ ను చూపిస్తున్నారు తప్ప...Raghavendra Rao{#}k raghavendra rao;Kannada;Hindi;Heroine;Telugu;Darsakudu;Director;Cinemaరాఘ‌వేంద్ర‌రావుకే డేట్లు ఇవ్వ‌కుండా కోపం తెప్పించిన‌ టాప్ హీరోయిన్ ?రాఘ‌వేంద్ర‌రావుకే డేట్లు ఇవ్వ‌కుండా కోపం తెప్పించిన‌ టాప్ హీరోయిన్ ?Raghavendra Rao{#}k raghavendra rao;Kannada;Hindi;Heroine;Telugu;Darsakudu;Director;CinemaFri, 23 Jul 2021 14:40:00 GMTమనదేశంలో ఏ  భాషలో ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఒకానొక దశలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక సినిమాలో అయినా నటించాలని కోరుకునేవారు. సౌత్ నుంచి నార్త్ వరకు తెలుగు తమిళ్ - కన్నడ - హిందీ భాషల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్లు అందరూ రాఘవేంద్రరావు సినిమాల్లో నటించిన వాళ్లే. ఒక హీరోయిన్ ను ఎంత అందంగా చూపించాలో రాఘవేంద్ర రావు కు మాత్రమే తెలుసు. ఈ విషయంలో ఆయన ను కొట్టే దర్శకుడు ఎవరు ఉండరని ఎంతో మంది హీరోలు , హీరోయిన్లు ఎన్నోసార్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. స్టార్ హీరోయిన్లే రాఘవేంద్రుడు ఆయ‌న‌ సినిమాలో ఛాన్స్ ఇస్తాడు అని వేయికళ్ళతో ఎదురు చూసే వారు.

అయితే అప్పట్లో తెలుగులో వరుసగా నాలుగు సూపర్ హిట్ లతో దూసుకు పోయిన ఒక హీరోయిన్ మాత్రం రాఘవేంద్రరావుకు కాల్షీట్లు ఇచ్చేందుకు నో చెప్పారట. ఆయన పదే పదే తన సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవాలని ఎంత ట్రై చేసినా ఆమె మాత్రం నో చెప్పేసిందట. ఒకరోజు రాఘవేంద్ర రావు ఢిల్లీ వెళుతుండగా ఎయిర్ పోర్ట్ లో ఆ హీరోయిన్ క‌న‌పడిందట. నువ్వు ఎందుకు నాకు కాల్షీట్లు ఇవ్వట్లేదు.. అన్న విషయం చెబితే నాకు క్లారిటీ ఉంటుందని ఆయన ఆ హీరోయిన్ను అడిగే చేశారట. అందుకే హీరోయిన్ సార్ మీరు నాలో ఉన్న గ్లామర్ ను చూపిస్తున్నారు తప్ప... నాలో ఉన్న నటనను బయటికి వెలికితీయడం లేదని కొందరు చెప్పారని చెప్పిందట.

అప్పుడు రాఘవేంద్రరావు అమ్మ నువ్వు తెరపై ప్రేమతో ప్రేక్షకులకు ఒక కిస్‌ విసిరితే ఒక ప్రేక్షకుడు వెయ్యి మందిని థియేటర్లకు తీసుకు వస్తాడు... అదే నువ్వు చిరాకు మొహంతో ఉంటే ఒక వెయ్యి మందిని వెనక్కి తీసుకు వెళతాడు... సినిమా కథను బట్టి నిన్ను ఎలా చూపించాలో మాకు తెలియదా ? అని చెప్పారట. ఆ వెంటనే సదరు టాప్ హీరోయిన్ రాఘవేంద్రరావుకు క్షమాపణ చెప్పి అప్పటి నుంచి ఆయన సినిమాల్లో నటించడం కంటిన్యూ చేశారట. అయితే సదరు టాప్ హీరోయిన్ ఎవరన్నది మాత్రం రాఘవేంద్రరావు చెప్పలేదు.





సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ?

స్పెషల్ ప్లాన్స్‌తో రంగంలోకి  అల్లు బాబీ..?

స్టార్ హీరోయిన్స్ కుక్కలని ఎందుకు పెంచుకుంటారు

కమలహాసన్ ఆ హీరోయిన్ ని అందుకే పెళ్లి చేసుకోలేదా ..?

అన్ని ఇబ్బందుల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపిన వకీల్ సాబ్..!!

రాఘ‌వేంద్ర‌రావుకే డేట్లు ఇవ్వ‌కుండా కోపం తెప్పించిన టాప్ హీరోయిన్ ?

ఒకే టైటిల్ కోసం ఇద్దరు స్టార్స్ మధ్య గొడవ..!

జగన్ ఆపితే మేము హెలికాప్టర్ పెట్టైనా పంపిస్తాం: తెలంగాణా

కామెడీ స్టార్‌కు విలన్ గా నటించబోతోన్న యంగ్ హీరో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>