PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr1e972a06-e4be-4b1d-a9f6-dbce9ec88ec5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr1e972a06-e4be-4b1d-a9f6-dbce9ec88ec5-415x250-IndiaHerald.jpgఅలా కాదు బ్ర‌ద‌ర్..... కేసీఆర్ కూ క‌రుణానిధికీ పోలిక లేదు కానీ పోలిక పెడ్తాండ్రు..కేసీఆర్ కూ థాక‌రేకూ కూడా పోలిక లేదు కానీ పెడ్తాండ్రు.. త‌మ ప్రాంతం త‌మ ప‌రిధి అన్న‌వి వారికి జీర్ణించుకుపోయాయి.. ఆయ‌న‌కు ఇవి లేవు..లేన‌ప్పుడు టీఆర్ఎస్ పై నోరేసుకుప‌డిపోయే వారంతా నేర్చుకోవాల్సిందేమింటంటే ఆయ‌న ఫ‌క్తు పొలిటీష‌య‌న్.,. ఇది ఔనన్నా కాద‌న్నా నిజం... ముంబ‌యిలో థాక‌రే కు ఉన్న ఇమేజ్ వేరు.. ఆయ‌న త‌న సామాజిక వ‌ర్గం కోసం చేసింది వేరు చేయాల్సింది వేరు.. అలానే క‌రుణానిధి కూడా.. క‌డ‌దాకా ద్ర‌విడ ఉద్య‌మ స్ఫూర్తి ఆయ‌kcr{#}KCR;prema;Telangana Rashtra Samithi TRS;Telangana;Loveక‌ల్వ‌కుంట్ల కోరిక : ద‌ళితుల కోస‌మే అంతా....క‌ల్వ‌కుంట్ల కోరిక : ద‌ళితుల కోస‌మే అంతా....kcr{#}KCR;prema;Telangana Rashtra Samithi TRS;Telangana;LoveFri, 23 Jul 2021 10:37:08 GMTఅంతా అనుకుంటే అనుకోండ్రి
దొర‌ల గ‌డీల‌లో తెలంగాణ బంగార‌మేనా
తెలియ‌దు మ‌రి!
భూమి ఎవ‌రిదో భుక్తి ఎవ‌రికో తేల‌న‌ప్పుడు
కొట్లాటలో సాధించేదేమీ లేదు
అలాంట‌ప్పుడు ఆయ‌న ప్రాంతీయ స్పృహ ఏమాయె
 


మేం ఓడి చాలా కాల‌మైంది దొరా!
గ‌ద్ద‌ర్ విమ‌ల‌క్క ఓడిపోయి చాలా కాలం అయింది.. పాపం ఆ విఠ‌ల్ మాత్రం అరుస్తాండు. ఏవేవో తిడ్తాండు.. అయితే వీళ్లంతా ఆయ‌న‌తో తిరిగిన‌రు ఉద్య‌మంలో.. వారితో సాహ‌చ‌ర్యం చేసిన వారు.. గ‌తంలో ఉన్న స్నేహం కార‌ణంగా కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు.. మ‌రీ ఈ ద‌ళిత బంధు ప‌థ‌కం ఎందుకు? ఎవ‌రి మేలు కోసం అంటే హుజూరా బాద్ కోస‌మే అన్న‌ది సుస్ప‌ష్టం మ‌ళ్లీ అలాంట‌ప్పుడు ఆయ‌న ద‌ళితుల కోసం ఏవేవో చేశాన‌ని చెప్ప‌డం అబ‌ద్ధం. ఏద‌యితేనేం ద‌ళిత బంధు ప‌థ‌కంకు శ్రీ‌కారం దిద్దింది ఈ నాలుగు ఓట్ల కోస‌మే..అందుకే ఇవాళ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ప్ర‌త్యేక స‌మావేశం.. కూడా ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌కు..సీఎం కేసీఆర్ జ‌రిపే ఈ స‌మీక్ష‌కో అవ‌గాహ‌న స‌దస్సుకో హుజూరాబాద్ నుంచి కొంద‌రు ద‌ళితులు రీసోర్స్ ప‌ర్స‌న్స్ హాజ‌రుకానున్నారు. వారితో మాట్లాడి అభిప్రాయం తీసుకోనున్నారు సీఎం.. ఇదంతా ద‌ళితుల‌పై ప్రేమ అని ఎన్నిక‌ల‌పై ప్రేమ అని
లేదు ఇదంతా అధికార యావ అని కాదు అని ఔను అని మ‌నం గింజుకున్నా గింజుకోకున్నా జ‌రిగేది జ‌ర‌గ‌క మాన‌దు అన్న‌ది ఓ మెట్ట వేదాంతం..  




అలా కాదు బ్ర‌ద‌ర్.....
కేసీఆర్ కూ క‌రుణానిధికీ పోలిక లేదు కానీ పోలిక పెడ్తాండ్రు..కేసీఆర్ కూ థాక‌రేకూ కూడా పోలిక లేదు కానీ పెడ్తాండ్రు.. త‌మ ప్రాంతం త‌మ ప‌రిధి అన్న‌వి వారికి జీర్ణించుకుపోయాయి.. ఆయ‌న‌కు ఇవి లేవు..లేన‌ప్పుడు టీఆర్ఎస్ పై నోరేసుకుప‌డిపోయే వారంతా నేర్చుకోవాల్సిందేమింటంటే ఆయ‌న ఫ‌క్తు పొలిటీష‌య‌న్.,. ఇది ఔనన్నా కాద‌న్నా నిజం... ముంబ‌యిలో థాక‌రే కు ఉన్న ఇమేజ్ వేరు.. ఆయ‌న త‌న సామాజిక వ‌ర్గం కోసం చేసింది వేరు చేయాల్సింది వేరు.. అలానే క‌రుణానిధి కూడా.. క‌డ‌దాకా ద్ర‌విడ ఉద్య‌మ స్ఫూర్తి ఆయ‌న‌తో ఉంది.,. ఇక్క‌డ అలా కాదు బ్ర‌ద‌ర్.





జంట జలాశయాలకు భారీగా వరద నీరు.. !

బాబాయ్ విమర్శలపై.. అబ్బాయ్‌ నిప్పులు..?

మోడీ..."గాడి"నడిపేది ఎలా..?

19 రాష్ట్రాల్లో పెట్రోల్@100.. మీరు ఎంత టాక్స్ కడుతున్నారో తెలుసుకోండి ఇక్కడ..?

పెట్రో ఎఫెక్ట్ : మోడీ మంచి వాడే నా స‌ర్ ...

చిరంజీవితో నటించడానికి శ్రీదేవి ఇన్ని కండిషన్స్ పెట్టిందా..!

పెట్రో ... టాక్ : ప్ర‌తి చుక్కా భార‌మే

అప్పటి ఎదులపురమే.. ఇప్పటి హుజురాబాద్..!

కొత్త పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముహూర్తం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>