PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rspraveen-9209a9dd-ff9c-4a06-aa0e-c7d2230e275a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rspraveen-9209a9dd-ff9c-4a06-aa0e-c7d2230e275a-415x250-IndiaHerald.jpgమ‌రికొత్త పార్టీ ఎందుకు బ‌హుజ‌నుల కోసం బీఎస్పీ ఉంది.. బ‌హుజ‌నుల కోసం ష‌ర్మిల పార్టీ కూడా ఉంది.. అంతో ఇంతో కేసీఆర్ ఉన్నారు అయినా కొత్త పార్టీ ఎందుకు.. ఆయ‌న మంద‌కృష్ణ మాదిగ‌తో క‌లిసి ప‌నిచేస్తారా లేదా అన్న‌ది తేల‌కున్నా.. ఇప్ప‌టికిప్పుడు ప‌లు కుల సంఘాలు ఆర్ ఎస్ ప్ర‌వీణ్ తో క‌లిసి న‌డ‌వ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని.. ఐపీఎస్ అధికారులు రాజ‌కీయాల్లోకి రావ‌డం ఇవాళ కొత్త కాకున్నా ఆయ‌న పార్టీ పెట్టి సాధించేది ఏమీ ఉండ‌దు అన్న‌ది ఓ వాద‌న. కేజ్రీ వాల్ లాంటి వారికి ఉన్న ప‌వర్ లేదా క్యాప‌బులిటీ వీరికి లేదా లేకాrspraveen {#}Mini;media;sunil;Party;KCR;రాజీనామా;Telangana;warస‌ల‌హా స‌మ‌యం : రాజ‌కీయ‌మా రావొద్దు ప్ర‌వీణ్స‌ల‌హా స‌మ‌యం : రాజ‌కీయ‌మా రావొద్దు ప్ర‌వీణ్rspraveen {#}Mini;media;sunil;Party;KCR;రాజీనామా;Telangana;warFri, 23 Jul 2021 13:06:30 GMT
మ‌రో పార్టీ మ‌రో యుద్ధం షురూ..
మ‌రో పార్టీ మ‌రో కొత్త నినాద‌మూ షురూ..
న‌డిపించేది కేసీఆర్ అన్న‌ది ఊహ అపోహ
తెల్వ‌దు
ఇప్ప‌టికే ష‌ర్మిల పార్టీ ఎప్ప‌టికో మ‌రో కొత్త పార్టీ
హుజూరాబాద్ లో పార్టీ.. హుజూరాబాద్ ఎన్నిక‌ల త‌రువాత పార్టీ
చూడాలిక..

తెలంగాణ అంటే బ‌హుజ‌నుల ఐక్య వేదికకు చిరునామా.. తెలంగాణ అంటే మినీ భార‌తం..ఐక్య‌త‌లో స‌ఖ్య‌త‌తో ముందుకు పోయే స‌మాజాన్ని పీడిస్తున్న స‌వాళ్లూ అలానే ఉన్నాయి..ద‌శల వారీగా ద‌ళిత అధికారులు త‌మ ప‌ద‌వుల  నుంచి త‌ప్పుకుంటున్నా రు. ఈ ప‌ని కేసీఆర్ ద‌గ్గ‌రుండి చేయిస్తున్నారో లేదో అన్న‌ది తెలియ‌దు కానీ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ ఉదంతం మాత్రం  కొత్త చ‌ర్చ‌కు తావిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న మాదిగ సామాజిక వ‌ర్గానికే మేలు చేశార‌ని, మాల సామాజిక‌వ‌ర్గానికి అంత‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నీ తెలుస్తోంది. ఇదీ ఆయ‌నపై వ‌చ్చిన ఓ కామెంట్.. కానీ ఆయ‌న‌ను ఓ ఉద్య‌మ సహ‌చ‌రుడిగా పోలుస్తూ మ‌రో ఐపీఎస్ అధికారి సునీల్  ఆయ‌న రాజీనామా ఉదంతాన్ని స‌మ్మ‌తించారు. మీ ఆశ‌య సాధ‌న‌లో నేనూ ఉంటాను అని సోష‌ల్ మీడియా వేదిక‌గా  
స్పందించారు.

మ‌రికొత్త పార్టీ ఎందుకు
 
బ‌హుజ‌నుల కోసం బీఎస్పీ ఉంది.. బ‌హుజ‌నుల కోసం ష‌ర్మిల పార్టీ కూడా ఉంది.. అంతో ఇంతో కేసీఆర్ ఉన్నారు అయినా కొత్త పార్టీ ఎందుకు.. ఆయ‌న మంద‌కృష్ణ మాదిగ‌తో క‌లిసి ప‌నిచేస్తారా లేదా అన్న‌ది తేల‌కున్నా.. ఇప్ప‌టికిప్పుడు ప‌లు కుల సంఘాలు ఆర్ ఎస్ ప్ర‌వీణ్ తో క‌లిసి న‌డ‌వ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని.. ఐపీఎస్ అధికారులు రాజ‌కీయాల్లోకి రావ‌డం ఇవాళ కొత్త కాకున్నా ఆయ‌న పార్టీ పెట్టి సాధించేది ఏమీ ఉండ‌దు అన్న‌ది ఓ వాద‌న. కేజ్రీ వాల్ లాంటి వారికి ఉన్న ప‌వర్ లేదా క్యాప‌బులిటీ వీరికి లేదా లేకా తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా అన్న‌ది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న. కేజ్రీ కున్న క్రేజ్ స్వేరోతో ఈయ‌న‌కూ వ‌చ్చి ఉన్నాఅది తెలంగాణ రాజ‌కీయ య‌వ‌నిక‌పై ప్ర‌భావం చూప‌దు...అని స్ప‌ష్టంగా చెప్ప‌వ‌చ్చు.. ఒక‌వేళ అది ప్రభావితం చేసినా రాజ్యాధికారం ద‌క్క‌డం అన్న‌ది అంత సులువు కాదు.. ఈ ద‌శ‌లో ప్ర‌వీణ్ పార్టీ ఏ రూపంలో తెలంగాణ‌ను
సంబంధిత కులాల‌నూ వ‌ర్గాల‌నూ  క‌లిపి ముందుకు తీసుకుపోనుందో అన్న‌దే ఆస‌క్తిదాయ‌కం.. క్రియాశీల‌కం....



బాలయ్య ఇంటికి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యే...?

రీజ‌న‌ల్ పాలిటిక్స్ : హీరో కాదు జీరో

చైనాలో వ‌ర‌ద‌లు నెట్టింట్లో ట్రోల్

హుజూరాబాద్ ప్రచారానికి షా ని రమ్మంటున్న ఈటెల...?

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ : సీనియర్ నేత రాజీనామా.. !

వారిపై పెగాసస్ టార్గెట్..?

టైం కోసం వెయిట్ చేస్తోన్న టీడీపీ అన్న‌ద‌మ్ములు ?

నెట్ ఫ్లిక్స్‌ తో పోరాడండి.. ఆ హీరో పిలుపు..! ఎందుకంటే..?

తెలంగాణ ప్రజలు జాగ్రత్త : రాహుల్ గాంధీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>