BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/transzendersb95955b2-6369-4130-8caf-78cc0c4f7d34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/transzendersb95955b2-6369-4130-8caf-78cc0c4f7d34-415x250-IndiaHerald.jpgసమాజంలో ట్రాన్స్ జెండర్ లు ఎంతో వివక్ష ఎదుర్కొంటున్నారన్న సంగతి తెలిసిందే. ఎవరూ ఉద్యోగాలు ఇవ్వక ఎంతోమంది ట్రాన్స్జెండర్ లు భిక్షాటన చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. కాగా తాజాగా కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 1 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఈమేరకు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఇక ట్రాన్స్ జెండర్ లకు రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక ప్రభుత్వం నిలిచిందిTranszenders{#}Anandam;Lawyer;Governmentఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్ లకు రిజర్వేషన్.. !ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్ లకు రిజర్వేషన్.. !Transzenders{#}Anandam;Lawyer;GovernmentThu, 22 Jul 2021 09:37:00 GMTసమాజంలో ట్రాన్స్ జెండర్ లు ఎంతో వివక్ష ఎదుర్కొంటున్నారన్న సంగతి తెలిసిందే. ఎవరూ ఉద్యోగాలు ఇవ్వక ఎంతోమంది ట్రాన్స్జెండర్ లు భిక్షాటన చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. కాగా తాజాగా కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 1 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఈమేరకు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఇక ట్రాన్స్ జెండర్ లకు రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక ప్రభుత్వం నిలిచింది.

  ఉద్యోగ నియామకాలపై దాఖలైన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగగా ప్రభుత్వ న్యాయవాది ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. దీని కోసం 1977 నిబంధనలను వివరించినట్లు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన అవకాశం తో సమాజంలో గౌరవం దక్కుతుంది అని అభిప్రాయ పడుతున్నారు. ఇక మిగతా రాష్ట్రాల్లో ఉన్న ట్రాన్స్ జెండర్ లు కూడా తమకు రిజర్వేషన్లు కల్పిస్తే బాగుండేదని భావిస్తున్నారు.


"ఆర్ఆర్ఆర్"లో చరణ్ కొత్త అవతారం... మెగాభిమానులకు పండగే ఇక !

ఉప ఎన్నిక ముంగిట... టీఆర్‌ఎస్‌కు దిమ్మతిరిగే షాక్‌ ?

ఏపీలో రేషన్ రాజకీయం.. మోదీని తిట్టుకుంటున్న జనం..

హుజూరాబాద్ బరిలో వెయ్యిమంది అభ్యర్థులు.. ఇదెక్కడి గోల..?

నేటి నుంచి తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు

స్మరణ : బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రావి కొండలరావు..

RRR సినిమాలో భారీ ఫైట్ ఉండబోతుందా?

మంత్రి పెద్దిరెడ్డి స్వీట్ వార్నింగ్

షాక్‌: పొద్దునే థియేట‌ర్లు తెరిచారు.. సాయంత్రం మూశారు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>