MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kasthurib6de31bd-8b72-46a6-a661-3d8b3074fd5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kasthurib6de31bd-8b72-46a6-a661-3d8b3074fd5d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటీమణి కస్తూరి గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై కూడా దూసుకుపోతున్నది ఈ సీనియర్ నటి. కొంతమంది హీరోయిన్ లు ఇండస్ట్రీ కి వచ్చిన తొలినాళ్లలో ఒకటి రెండు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు కానీ ఇంకొంతమంది వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారు అందులో ఒకరు కస్తూరి. ప్రస్తుతం బుల్లితెర పైన కూడా ఆమె దూసుకుపోతున్నారు. kasthuri{#}Chiranjeevi;kasthuri;Star maa;Industry;producer;Producer;Audience;Husband;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Wife;Heroine;Telugu;Darsakudu;Director;Cinemaనటి కస్తూరి భర్త కూడా మనకు తెలిసిన నటుడేనటి కస్తూరి భర్త కూడా మనకు తెలిసిన నటుడేkasthuri{#}Chiranjeevi;kasthuri;Star maa;Industry;producer;Producer;Audience;Husband;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Wife;Heroine;Telugu;Darsakudu;Director;CinemaThu, 22 Jul 2021 11:00:00 GMTటాలీవుడ్ నటీమణి కస్తూరి గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై కూడా దూసుకుపోతున్నది ఈ సీనియర్ నటి. కొంతమంది హీరోయిన్ లు ఇండస్ట్రీ కి వచ్చిన తొలినాళ్లలో ఒకటి రెండు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు కానీ ఇంకొంతమంది వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారు అందులో ఒకరు కస్తూరి. ప్రస్తుతం బుల్లితెర పైన కూడా ఆమె దూసుకుపోతున్నారు.

ఆ విధంగా తెలుగులో టాప్ టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంటున్న ఓ సీరియల్ లో కస్తూరి నటిస్తూ అభిమానులను పొందుతుంది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న కస్తూరి ప్రేక్షకులను ఎంతగానో ఇస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే తమ పాత్రల్లో జీవిస్తూ ప్రేక్షకులు అలరిస్తున్నారని చెప్పాలి. స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ ను ప్రేక్షకులు కార్తీకదీపం తర్వాత అత్యంత ఎక్కువగా ఆదరించడం విశేషం. 

ఇక ఈ సీరియల్ ను ప్రేక్షకులు ఎంతో లీనమై పోయి వీక్షిస్తున్నారు. ఈ సీరియల్ లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అందులో ఒకరు డైరెక్టర్ విజయ్ కృష్ణ, నిర్మాత ప్రభాకర్. ఈ సీరియల్ దర్శకుడు బుల్లితెర నటి హీరోయిన్ భావన కి భర్త అవుతాడు. ఆమె కళ్యాణ వైభోగం యమలీల సీరియల్స్ లో నటిస్తుంది. ఇక గతంలో కూడా చాలా వాటిలో నటించారు ఆమె. అంతేకాదు విజయకృష్ణ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో పాటు దేవత అనే సీరియల్ ని కూడా దర్శకత్వం వహిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. తెలుగు తమిళ సీరియల్స్ కి డైరెక్టర్ గా చేస్తున్నాడు అయితే బుల్లితెర మెగాస్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రభాకర్ తన భార్య పేరిట సీరియల్ నిర్మిస్తున్నారు. 



అజిత్ బైక్ ట్రిప్ అదుర్స్..ఫొటోస్ వైరల్..

సెట్స్ లో హీరోయిన్ కి ముద్దు పెట్టిన హీరో?

లోక్‌స‌భ‌లో కేసీఆర్‌ను టార్గెట్ చేసిన వైసీపీ?

మనోళ్లు అటు.. వాళ్లేమో ఇటు..అసలేం జరుగుతోంది!

పన్నెండేళ్ల క్రితం వివాహం.. లైంగికంగా ఈ దారుణం..?

రవిబాబు అసలు దర్శకుడే కాదు.. ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు..!

రీమేక్ లు అంటే ఆ అభిప్రాయం తొలగించిన సినిమాలు!!

ప్రభాస్ త్రిపాత్రభినయం పై ఆశక్తికర చర్చలు !

క్రికెట్ స్టేడియంలో ఆ పని చేసిన ప్రియుడు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రియురాలు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>