BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/heavy-rain34955dad-40e5-4732-9503-022ef032fe61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/heavy-rain34955dad-40e5-4732-9503-022ef032fe61-415x250-IndiaHerald.jpgఏపీ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు నిండిపోయాయి. ఇక మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దాంతో ఇప్పటికే తెలంగాణ‌ సీఎం కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కాగా తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా భారీవర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాపు నేస్తం పథకం ప్రారంభోత్స‌వ‌ కార్యక్రమానికి హాజరైన సీఎం క‌లెక్టcm jagan{#}CM;Telangana Chief Minister;Jagan;Andhra Pradesh;Telangana;Newsక‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. సీఎం జ‌గ‌న్ ఆదేశాలు.. !క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. సీఎం జ‌గ‌న్ ఆదేశాలు.. !cm jagan{#}CM;Telangana Chief Minister;Jagan;Andhra Pradesh;Telangana;NewsThu, 22 Jul 2021 16:11:19 GMTఏపీ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు నిండిపోయాయి. ఇక మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దాంతో ఇప్పటికే తెలంగాణ‌ సీఎం కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కాగా తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా భారీవర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు . 

కాపు నేస్తం పథకం ప్రారంభోత్స‌వ‌ కార్యక్రమానికి హాజరైన సీఎం క‌లెక్ట‌ర్ల‌కు ఈ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాల‌ని చెప్పారు . అంతేకాకుండా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు .





ఎంపీల పోరాటం రఘురామకు నచ్చేసిందిగా...?

అక్క‌డ మిగిలిందేమీ లేదు.. "కులం" ఒక్క‌టే

నన్ను బ్రతికించుకోండి: ఈటెల

లేడీ సూపర్ స్టార్ దాన్ని కూడా వదిలేలా లేదే...!!

అందుకే ఆమెను కార్తీకదీపం సీరియల్ నుంచి తొలగించారా..?

కేటీఆర్ బర్త్ డే...వారికి స్కూటీల పంపిణీ .. !

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

హిట్లర్ పాలనే నయమన్న చినబాబు

సినీ ఇండస్ట్రీకి దూరం కానున్న యంగ్ హీరో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>