MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarun-aarti-agarwale94593ee-1610-4b34-a247-5d070ebda2b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarun-aarti-agarwale94593ee-1610-4b34-a247-5d070ebda2b8-415x250-IndiaHerald.jpgసురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమా తరుణ్ ను హీరోగా మరో మెట్టు ఎక్కించింది. కెరీర్లో వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న తరుణ్ .. అప్ప‌టి యంగ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం నడిపి అప్పట్లో వార్తల్లోకి ఎక్కాడు. వీరిద్దరి కాంబినేషన్లో ముందుగా వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత మరోసారి అదే సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్లో వ‌చ్చిన సోగ్గాడు సినిమాలో కూడా క‌లిసి న‌టించారు. అప్పుడు వీరు మ‌రిTarun Aarti agarwal{#}aarti agarwal;Soggadu;Tarun Kumar;Priyamaina Neeku;Nuvve Nuvve;Roja;American Samoa;trivikram srinivas;marriage;Telugu;Suresh;Heroine;Success;Hero;Cinemaపిచ్చ‌గా ప్రేమించిన ఆర్తీని త‌రుణ్ ఎందుకు పెళ్లి చేసుకోన‌న్నాడు ?పిచ్చ‌గా ప్రేమించిన ఆర్తీని త‌రుణ్ ఎందుకు పెళ్లి చేసుకోన‌న్నాడు ?Tarun Aarti agarwal{#}aarti agarwal;Soggadu;Tarun Kumar;Priyamaina Neeku;Nuvve Nuvve;Roja;American Samoa;trivikram srinivas;marriage;Telugu;Suresh;Heroine;Success;Hero;CinemaThu, 22 Jul 2021 12:33:00 GMTబాల నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన తరుణ్ అప్పట్లో ఓ సంచలనం. తరుణ్ ముద్దు ముద్దు మాటలు , యాక్టింగ్ అంటే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇష్టపడే వారు. ఆ తర్వాత తరుణ్ ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన నువ్వేకావాలి సినిమా తో ఒక్కసారిగా యూత్ లో తిరుగులేని స్టార్ హీరో అయిపోయాడు. నువ్వేకావాలి సినిమా క్రియేట్ చేసిన సంచ‌ల‌నాలు ఇప్ప‌ట‌కీ తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో అలాగే నిలిచిపోయి ఉన్నాయి. ఆ వెంటనే సూపర్ గుడ్ మూవీస్ నిర్మించిన ప్రియమైన నీకు సినిమా కూడా సక్సెస్ అవ్వడం తో త‌రుణ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. మధ్యలో ఒకట్రెండు సినిమాలు ప్లాప్ అయినా కూడా త‌రుణ్ కెరీర్‌లో త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన నువ్వే నువ్వే సక్సెస్ అవడంతో తరుణ్ కు మళ్లీ మంచి లైఫ్ వచ్చింది.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమా తరుణ్ ను హీరోగా మరో మెట్టు ఎక్కించింది. కెరీర్లో వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో  ఉన్న తరుణ్ .. అప్ప‌టి యంగ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం నడిపి అప్పట్లో వార్తల్లోకి ఎక్కాడు. వీరిద్దరి కాంబినేషన్లో ముందుగా వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత మరోసారి అదే సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్లో వ‌చ్చిన సోగ్గాడు సినిమాలో కూడా క‌లిసి న‌టించారు. అప్పుడు వీరు మ‌రింత ఘాడంగా ప్రేమ‌లో ఉన్నారు.

తరుణ్ - ఆర్తి అగర్వాల్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అన్న ప్రచారం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. వీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటోన్న‌... టైం లో వీరి పెళ్లికి తల్లి రోజారమణి బ్రేక్‌కు వేసినట్టు టాక్ ? ఆర్తి అగర్వాల్ ను కోడ‌లిని చేసుకునేందుకు రోజా ర‌మ‌ణి ఒప్పుకోలేద‌ట‌. ఈ విష‌యాన్ని త‌రుణ్‌ ఆర్తికి చెప్పేశాడు. అప్పుడే ఆమె తీవ్ర మనోవేదనకు గురి అయిందని అంటారు. ఆ తర్వాత అమెరికా కు చెందిన చేసిన ఎన్ఆర్ఐ ని పెళ్లి చేసుకొని కొద్దిరోజులు అతడితో కాపురం చేసిన ఆర్తి... ఆ తర్వాత అత‌డికి విడాకులు ఇచ్చి తిరిగి ఇండియాకు వచ్చేసింది. చివరకు ఆమె చేయించుకున్న శస్త్రచికిత్స వికటించి మృతి చెందిన సంగతి తెలిసిందే.



ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..?

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

వెంటిలేటర్‌పై బిగ్ బాస్ బ్యూటీ..?

ముసురుతో వణుకుతున్న తెలంగాణ.. నిండుకుండలా ప్రాజెక్టులు..?

ఈ చిత్రాల టీజర్స్ ఇలా ఉంటే మరీ సినిమాలు?

శిల్పా శెట్టి పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదెంతో తెలుసా ?

బాగా చూపించేసింది.. అందుకే ఆఫర్లు..!

తరుణ్, ఉదయ్ కిరణ్ లతో పోల్చద్దు అంటున్న యువ హీరో..!

కూతురి సినీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన సురేఖ‌వాణి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>