Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu09fbb55a-a734-4f44-a384-9250b33a236b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu09fbb55a-a734-4f44-a384-9250b33a236b-415x250-IndiaHerald.jpgసినిమాలు షూటింగ్స్ లేక ఖాళీగా ఉన్న స్టార్స్ ఈమధ్య ఓటీటీ లో రిలీజ్ అవుతున్న సినిమాల మీద.. తమకు నచ్చిన కంటెంట్ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ తనకు నచ్చిన ప్రతి సినిమా గురించి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. నచ్చిన సినిమా గురించి ఓపెన్ గా చెప్పడం.. అందులో నటించిన నటీనటులను ప్రశంసిస్తూ కామెంట్స్ చేయడం మహేష్Mahesh-Silence-Narappa{#}Rajani kanth;Brahmotsavam;Seethamma Vakitlo Sirimalle Chettu;srikanth addala;srikanth;Narappa;Venkatesh;Hero;Cinemaనారప్పపై మహేష్ సైలెన్స్.. పెద్దోడి సినిమాని లైట్ తీసుకున్న చిన్నోడు..!నారప్పపై మహేష్ సైలెన్స్.. పెద్దోడి సినిమాని లైట్ తీసుకున్న చిన్నోడు..!Mahesh-Silence-Narappa{#}Rajani kanth;Brahmotsavam;Seethamma Vakitlo Sirimalle Chettu;srikanth addala;srikanth;Narappa;Venkatesh;Hero;CinemaThu, 22 Jul 2021 16:00:23 GMTసినిమాలు షూటింగ్స్ లేక ఖాళీగా ఉన్న స్టార్స్ ఈమధ్య ఓటీటీ లో రిలీజ్ అవుతున్న సినిమాల మీద.. తమకు నచ్చిన కంటెంట్ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ తనకు నచ్చిన ప్రతి సినిమా గురించి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. నచ్చిన సినిమా గురించి ఓపెన్ గా చెప్పడం.. అందులో నటించిన నటీనటులను ప్రశంసిస్తూ కామెంట్స్ చేయడం మహేష్ కు అలవాటే. అయితే లేటెస్ట్ గా రిలీజైన నారప్ప సినిమాపై మహేష్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

మహేష్, వెంకటేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల, హీరో వెంకటేష్ కలిసి చేసిన నారప్ప సినిమాపై మహేష్ ఎలాంటి కామెంట్ పెట్టలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పెద్దోడు, చిన్నోడు అంటూ అందమ్ములుగా నటించిన వెంకటేష్, మహేష్ లు అప్పటి నుండి ఆ రిలేషన్ కొనసాగిస్తున్నారు.

అయితే పెద్దోడి సినిమా రిలీజ్ అయినా సరే మహేష్ దాని గురించి ప్రస్థావించకపోవడం ఇక్కడ చర్చకు దారి తీస్తుంది. అయితే తనకు బ్రహ్మోత్సవం లాంటి ఫ్లాప్ డైరక్టర్ ఇచ్చాడని శ్రీకాంత్ అడ్డాల మీద అసంతృప్తిగా ఉన్న మహేష్ అతని గురించి వెంకటేష్ సినిమాపై ఎలాంటి కామెంట్ చేయట్లేదని భావిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మహేష్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో ఉన్నాడు బహుశా నారప్ప సినిమాపై మహేష్ కామెంట్ చేయకపోడానికి అది కూడా ఒక కారణమని చెప్పొచ్చు. పరశురాం డైరక్షన్ లో మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు టాక్. సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఎక్సయిట్ అయ్యేలా చేస్తున్నాయి.





ఓటీటీ వల్ల బ్రతికిపోతున్న సందీప్ కిషన్!!

కోర్టులో సినిమా డైలాగ్ తో రెచ్చిపోయిన వ్యక్తి

పొద్దున్నే పరిచయం.. సాయంత్రం పెళ్లి.. ఈ నటి గట్స్ వేరే లెవల్

న‌గ్మా వ‌య‌స్సు ఎంత‌... ఆ న‌లుగురితోనూ ల‌వ్ బ్రేక‌ప్‌లే ?

'భజరంగీ భాయిజాన్' రాజమౌళి తీసుంటే..?

నారప్పపై మహేష్ సైలెన్స్.. పెద్దోడి సినిమాని లైట్ తీసుకున్న చిన్నోడు.

లేడీ సూపర్ స్టార్ దాన్ని కూడా వదిలేలా లేదే...!!

పరాయి భాషలో 500 రోజులు ఆడిన తెలుగు సినిమా ఇదే..!

నారప్ప ఎన్ని కోట్ల లాభం అంటే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>