MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana68ed17e9-84e1-4dec-acfa-1e4a18b1231d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana68ed17e9-84e1-4dec-acfa-1e4a18b1231d-415x250-IndiaHerald.jpgఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరు చెప్పలేము. ఈరోజు బాగున్న వారిని కూడా రేపు ఎలాంటి పరిస్థితుల్లో చూస్తామో కూడా నమ్మకం లేదు. ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియో నే బుల్లితెర సెలబ్రిటీ అరియాన తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది . రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ ఒక్క ఇంటర్వ్యూ తోనే చాలా ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన 'బిగ్ బాస్ ఫోర్' లో ఒక కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టింది . తనను ఒక బోల్డ్ బ్యూటీ గానే ఈ యాంకర్ పరిచయం చేసుకుంది. బిAriyana{#}kalyaan dhev;oxygen;Akkineni Nagarjuna;Ram Gopal Varma;Bigboss;Interview;media;House;Chiranjeevi;BEAUTY;News;Yevaru;Cinemaవెంటిలేటర్‌పై అరియానా.. షాక్ అయిన నెటిజన్లు..!వెంటిలేటర్‌పై అరియానా.. షాక్ అయిన నెటిజన్లు..!Ariyana{#}kalyaan dhev;oxygen;Akkineni Nagarjuna;Ram Gopal Varma;Bigboss;Interview;media;House;Chiranjeevi;BEAUTY;News;Yevaru;CinemaThu, 22 Jul 2021 12:31:00 GMTఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరు చెప్పలేము. ఈరోజు బాగున్న వారిని కూడా రేపు ఎలాంటి పరిస్థితుల్లో చూస్తామో కూడా నమ్మకం లేదు. ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియో  నే బుల్లితెర సెలబ్రిటీ అరియాన తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది . రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ ఒక్క ఇంటర్వ్యూ తోనే చాలా ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన 'బిగ్ బాస్ ఫోర్' లో ఒక కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టింది .


 తనను ఒక బోల్డ్ బ్యూటీ గానే ఈ యాంకర్ పరిచయం చేసుకుంది. బిగ్ బాస్ లో  ఈ యాంకర్ ప్రయాణం చాలా త్వరగా ముగుస్తుంది అని చాలా మంది అనుకున్నారు . దానికి  వ్యతిరేకంగా రోజులు గడుస్తున్న కొద్దీ ఒక పవర్ఫుల్ కంటెస్టెంట్ గా తిరిగి టాప్ ఫైవ్ లో నిలిచింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా రామ్ గోపాల్ వర్మ తో కలిసి  జిమ్ లో చేసిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది . కేవలం ఇంటర్వ్యూలు సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ బోల్డ్ బ్యూటీ యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది అందుల  బెడ్ మీద పడుకొని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని వెంటిలేటర్ పై ఈ యాంకర్ పడుకుంది.


 దీనితో ఈ వీడియో చూసిన చాలామంది అరియనా ఏమైంది..? అని ఆలోచనలో పడ్డారు కానీ ఈ వీడియోని చివర వరకూ చూస్తే తెలిసింది ఏమిటంటే..ఇది నిజ జీవితంలో జరిగింది కాదు ఒక సినిమా షూటింగ్ లో భాగంగా జరుగుతున్న సీన్ అని. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న సినిమాలో సినిమాలు అరియనా ఒక కీలక పాత్ర అని అందులోని సన్నివేశం కు సంబంధించినది ఈ వీడియో అని వార్తలు వస్తున్నాయి.



ప్రియమణి పెళ్లి చెల్లదు.. ముస్తఫా రాజ్ మొదటి భార్య.. !

రఘురామతో వైసీపీ ఎంపీ భేటీ...?

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..?

వెంటిలేటర్‌పై బిగ్ బాస్ బ్యూటీ..?

ఈ చిత్రాల టీజర్స్ ఇలా ఉంటే మరీ సినిమాలు?

టాటూకి లేని నొప్పి వ్యాక్సిన్ కెందుకు.. ఫాన్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నారో?

టాటూకి లేని నొప్పి వ్యాక్సిన్ కెందుకు.. ఫాన్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నారో?

బాగా చూపించేసింది.. అందుకే ఆఫర్లు..!

తరుణ్, ఉదయ్ కిరణ్ లతో పోల్చద్దు అంటున్న యువ హీరో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>