MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tapsi0066dd2d-4850-4dc2-9119-7fb04bf6073c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tapsi0066dd2d-4850-4dc2-9119-7fb04bf6073c-415x250-IndiaHerald.jpgసోట్ట బుగ్గల సుందరి తాప్సీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మంచు మనోజ్ హీరోగా నటించిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు అందచందాలకు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా సినిమాలే చేసినా ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ , హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన 'ఆనందోబ్రహ్మ' ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. తెలుగులో సినిమాలు చేసుకుంటున్న సమయంలోనే ఈ పొట్ట బుగ్గల సుందరి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది హిందీలో 'చస్మే బద్దూర్'Tapsi{#}deepak;manchu manoj kumar;Genre;Horror;Pink;Tapsee Pannu;Josh;Mr Perfect;bollywood;Music;Reddy;Prabhas;Telugu;Heroine;Cinema'మిషన్ ఇంపాసిబుల్' కోసం తొలిసారిగా తాప్సీ..!'మిషన్ ఇంపాసిబుల్' కోసం తొలిసారిగా తాప్సీ..!Tapsi{#}deepak;manchu manoj kumar;Genre;Horror;Pink;Tapsee Pannu;Josh;Mr Perfect;bollywood;Music;Reddy;Prabhas;Telugu;Heroine;CinemaThu, 22 Jul 2021 09:52:00 GMTసోట్ట బుగ్గల సుందరి తాప్సీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మంచు మనోజ్ హీరోగా నటించిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు అందచందాలకు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా సినిమాలే చేసినా ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ , హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన 'ఆనందోబ్రహ్మ' ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.


 తెలుగులో సినిమాలు చేసుకుంటున్న సమయంలోనే ఈ పొట్ట బుగ్గల సుందరి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది హిందీలో 'చస్మే బద్దూర్' అనే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ హీరోయిన్ కి బాలీవుడ్లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఎక్కువగా లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగా తపడ్ , పింక్ , హసీనా దిల్రుబా’ వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా కెరీర్ మంచి జోష్ మీద ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ  'ఔట్‌సైడర్స్ ఫిలిమ్స్‌' అనే ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఇకపై ఈ సంస్థ పేరు మీదగా సినిమాలు నిర్మిస్తానని , నా బాధ్యత మరింత పెరిగిందని ఈ మధ్య కాలంలోనే తెలియజేసింది.


 ప్రస్తుతం హీరోయిన్ బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ 'మిషన్ ఇంపాజిబుల్' అనే సినిమాలో నటిస్తోంది . ఈ సినిమాను 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను 'మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్' బ్యానర్ పై అశ్విన్ రెడ్డి , నిరంజన్ రెడ్డి లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తాప్సి ఇప్పటివరకు చేయని జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోంది అని ఫిల్మీ దునియా లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపక్ యారగర సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నాడు.



ఆ నటుడికి కలసి వచ్చిన నారప్ప !

"ఆర్ఆర్ఆర్"లో చరణ్ కొత్త అవతారం... మెగాభిమానులకు పండగే ఇక !

మెగా ఫ్యామిలీలో వార్ మొదలవనుందా !

నాగార్జున సాగర్ లో నీటి కుక్కలు..!

ఈ హీరోలతో రొమాన్స్ చేయనున్న హాట్ బ్యూటీస్ వీరేనా..?

బాలకృష్ణ ఇప్పుడు ఇది మీకు అవసరమా?

హుజూరాబాద్ బరిలో కెటిఆర్ ప్రత్యర్థి?

క్లోజ్ గా ఉన్నారంటే అన్నీ చూసినట్టే..?

టాలీవుడ్ లో సర్జరీ చేయించుకున్న హీరోయిన్లు ఎంతమందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>