TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/google-20d22f93-f997-4ea3-8556-fb8bdbd50cea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/google-20d22f93-f997-4ea3-8556-fb8bdbd50cea-415x250-IndiaHerald.jpg ఇక ప్రముఖ దిగ్గజ కంపెనీ గూగుల్ పాత సేవలను ఇంకా పెద్దగా వాడని సర్వీసుల్ని గత కొంతకాలం నుంచి కూడా మూసి వేస్తూ వస్తుంది.ఇక తాజాగా గూగుల్‌ కంపెనీ తన ‘బుక్‌మార్క్స్’ సేవలను కూడా మూసేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.అయితే ఇప్పుడే కాదు సెప్టెంబరు 30 నుంచి గూగుల్‌ బుక్‌మార్క్స్‌ నిలిపివేస్తున్నట్లు తెలిపడం జరిగింది. గూగుల్ బుక్ మార్క్స్ వెబ్ సైట్ లో దీనికి సంబంధించిన ఒక బ్యానర్ విడుదల చేయడం జరిగింది. ఇక ఆ పోర్టల్ లో సెప్టెంబర్ 30 తేదీ తర్వాత ఈ సేవలకు గూగుల్ ఇకపై సపోర్ట్ ఇవ్వదని తెలిపింది.ఇక ఈ బుక్ మార్కGOOGLE{#}media;september;Service;Googleసెప్టెంబర్ 30 నుంచి ఆ గూగుల్ సేవలు బంద్..సెప్టెంబర్ 30 నుంచి ఆ గూగుల్ సేవలు బంద్..GOOGLE{#}media;september;Service;GoogleThu, 22 Jul 2021 03:00:00 GMTగూగుల్ పాత సేవలను ఇంకా పెద్దగా వాడని సర్వీసుల్ని గత కొంతకాలం నుంచి కూడా మూసి వేస్తూ వస్తుంది.ఇక తాజాగా గూగుల్‌ కంపెనీ తన ‘బుక్‌మార్క్స్’ సేవలను కూడా మూసేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.అయితే ఇప్పుడే కాదు సెప్టెంబరు 30 నుంచి గూగుల్‌ బుక్‌మార్క్స్‌ నిలిపివేస్తున్నట్లు తెలిపడం జరిగింది. గూగుల్ బుక్ మార్క్స్ వెబ్ సైట్ లో దీనికి సంబంధించిన ఒక బ్యానర్ విడుదల చేయడం జరిగింది. ఇక ఆ పోర్టల్ లో సెప్టెంబర్ 30 తేదీ తర్వాత ఈ సేవలకు గూగుల్ ఇకపై సపోర్ట్ ఇవ్వదని తెలిపింది.ఇక ఈ బుక్ మార్క్స్ సేవలను 2005 వ సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ సేవలకు సరైన ప్రజధారణ రాకపోవడంతో గూగుల్ ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇక్కడ తెలుస్తుంది.ఇక ముఖ్యంగా చూసినట్లయితే గూగుల్ మ్యాప్స్ లో వినియోగదారుల స్టార్ మార్క్ చేసిన ప్రదేశాలు బుక్‌మార్క్స్ షట్ డౌన్ వల్ల ప్రభావితం కాదని గూగుల్ కంపెనీ పేర్కొనడం జరిగింది.

ఇక అవసరమైతే ఈ బుక్‌మార్క్స్ ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు అని కూడా గూగుల్ తెలిపింది. గూగుల్ బుక్‌మార్క్స్‌ సర్వీస్ నిలిపివేయడాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసింది. గూగుల్ కంపెనీ "సెప్టెంబర్ 30, 2021 తర్వాత గూగుల్ బుక్ మార్క్లకు ఇక నుంచి సపోర్ట్ ఇవ్వదు" అనే సందేశాన్ని ప్రదర్శించడం జరిగింది. "ఎక్స్ పోర్ట్ బుక్‌మార్క్స్" పైన క్లిక్ చేయడం ద్వారా యూజర్లు తమ బుక్ మార్క్ లను ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అని కూడా పేర్కొనడం జరిగింది. ఇక మీకు ఏవైనా బుక్ మార్క్ లు సేవ్ చేయబడ్డాయని తెలుసుకోవటానికి ఇక్కడకు వెళ్లండి. గూగుల్ బుక్ మార్క్స్ సేవ 2005 వ సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఇది చాలా సరికొత్తగా అనిపించింది. వెబ్ సైట్ లో సేవ్ చేయబడే అవసరమైన డేటాను సర్చ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడింది. ఇక యానోటేటింగ్ ఫీచర్లతో పాటు వినియోగదారులు కూడా తమ బుక్‌మార్క్స్‌ ను సేవ్ చేయడానికి ఇది క్లౌడ్ స్టోరేజీ సేవను అందించడం జరిగింది.


భర్త చనిపోయిన 14 నెలలకు తల్లయిన మహిళ...

విజయం మీదే: మీలో మార్పు రావాలనుకుంటున్నారా ?

శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన గూగుల్.. మరీ ఇంత పెద్ద మిస్టేకా..?

మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఇలా గుర్తించండి?

"కలర్ ఫోటో" డైరెక్టర్ కు బడా నిర్మాత ఫోన్ ?

ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదు.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్?

ఈ వయసులోనూ అందాలతో అదరగొడుతున్న ముదురు హీరోయిన్..!!

గుడికి వెళ్ల‌ని వాళ్లు..బోనం ఎత్త‌నోళ్లు నా మీద కామెంట్స్ చేస్తున్నారు :మంగ్లీ

కూతురి మీద మహేష్ కి ఇంత నమ్మకమా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>