BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్ నుంచి బిజెపి తరుపున బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర కాస్త దూకుడుగానే సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఆయన పాదయాత్రలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఇళ్ళందకుంట మండలం సీతంపేట గ్రామంకు మాజీ మంత్రి పాదయాత్ర చేరుకుంది. ఉద్యమంలో రక్తం కళ్ల చూసిన వాళ్లను, ద్రోహం చేసిన వాళ్ళను కేసీఆర్ పక్కకు పెట్టుకున్నారు అంటూ కేసీఆర్ ని టార్గెట్ చేసారు. కేసీఆర్ కు పదవులు, రాజకీయాలు, ఓట్లే ముఖ్యం అని ఆయన ఆరోపించారు. ప్రశ్నించే వాడు తెలంగాణలో ఉండొద్దన్నదే కేసీఆర్ లక్ష్యం అంటూ ఘాటు వ్యetala{#}Bharatiya Janata Party;mandalam;CM;KCR;Ministerనన్ను బ్రతికించుకోండి: ఈటెలనన్ను బ్రతికించుకోండి: ఈటెలetala{#}Bharatiya Janata Party;mandalam;CM;KCR;MinisterThu, 22 Jul 2021 16:08:00 GMTహుజూరాబాద్ నుంచి బిజెపి తరుపున బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర కాస్త దూకుడుగానే సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఆయన పాదయాత్రలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఇళ్ళందకుంట మండలం సీతంపేట గ్రామంకు మాజీ మంత్రి పాదయాత్ర చేరుకుంది. ఉద్యమంలో రక్తం కళ్ల చూసిన వాళ్లను, ద్రోహం చేసిన వాళ్ళను కేసీఆర్ పక్కకు పెట్టుకున్నారు అంటూ కేసీఆర్ ని టార్గెట్ చేసారు.

కేసీఆర్ కు పదవులు, రాజకీయాలు, ఓట్లే ముఖ్యం అని ఆయన ఆరోపించారు. ప్రశ్నించే వాడు తెలంగాణలో ఉండొద్దన్నదే కేసీఆర్ లక్ష్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలోని దళితులు అందరికి పది లక్షలు ఇవ్వాలి అని ఈటెల ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. ప్రశ్నించే నా లాంటి బిడ్డను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉంది అని అన్నారు ఆయన.



ఎంపీల పోరాటం రఘురామకు నచ్చేసిందిగా...?

అక్క‌డ మిగిలిందేమీ లేదు.. "కులం" ఒక్క‌టే

క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. సీఎం జ‌గ‌న్ ఆదేశాలు.. !

న‌గ్మా వ‌య‌స్సు ఎంత‌... ఆ న‌లుగురితోనూ ల‌వ్ బ్రేక‌ప్‌లే ?

కేటీఆర్ బర్త్ డే...వారికి స్కూటీల పంపిణీ .. !

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

హిట్లర్ పాలనే నయమన్న చినబాబు

సినీ ఇండస్ట్రీకి దూరం కానున్న యంగ్ హీరో..!

నిర్మల్ జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..కేసీఆర్ ఆర్డర్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>