PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/visakha-steel-plant-1aaee598-43f7-4965-a1e5-359205d3f13b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/visakha-steel-plant-1aaee598-43f7-4965-a1e5-359205d3f13b-415x250-IndiaHerald.jpgఈ నేప‌థ్యంలో నిర్వాసితుల గొంతు వింటుందా కేంద్రం అన్న‌దే ఇప్ప‌టి ప్ర‌శ్న. నాడు రైతుల ద‌గ్గ‌ర సేక‌రించిన భూమిని అంతా ప్లాంటు కోసం వినియోగించ‌లేద‌ని, అలానే భూమి ఇచ్చినందుకు ప్ర‌తిఫ‌లంగా నిర్వాసితులంద‌రికీ ఉద్యోగాలు అంద‌లేద‌ని వారికి న్యాయం చేయాల‌ని కోరుతూ ఏపీ బీజేపీ నేత మాధ‌వ్ ఢిల్లీ వీధుల్లో త‌న గొంతుక వినిపించారు. మ‌రోవైపు క‌మ్యూనిస్టులు సైతం విశాఖ స్టీలు ప్లాంటు అమ్మ‌కాన్ని వ్య‌తిరేకిస్తుంది.లాభాల బాట‌కు స‌హ‌క‌రించాల్సిన కేంద్రం ఇలా అమ్మడంతో కార్మికుల‌కు ఉపాధి లేకుండా పోతుంద‌ని వాపోతూ ప‌లు సార్visakha steel plant {#}Amit Shah;Ram Madhav;TDP;YCP;Vishakapatnam;Delhi;Andhra Pradesh;MP;Reddy;Party;central government;Bharatiya Janata Partyఉక్కు .. హ‌క్కు : బ‌రిలో బీజేపీ టీడీపీఉక్కు .. హ‌క్కు : బ‌రిలో బీజేపీ టీడీపీvisakha steel plant {#}Amit Shah;Ram Madhav;TDP;YCP;Vishakapatnam;Delhi;Andhra Pradesh;MP;Reddy;Party;central government;Bharatiya Janata PartyThu, 22 Jul 2021 20:45:36 GMTఎంపీ రామూ ఓ వైపు
విజ‌య్ సాయి రెడ్డి ఓ వైపు బీజేపీ బీజియ‌మ్
ఓ వైపు ఇలా రాజ‌కీయం రస‌కందాయం
ఆస‌క్తిదాయకం.. ఢిల్లీ లో బీజేపీ వేరు
ఆంధ్రాలో బీజేపీ వేరు.. అని అనుకోవ‌డం
మ‌న వంతు కానీ వాళ్లంతా ఇప్పుడు
నిర్వాసితుల వైపు ఆలోచిస్తున్నారా?
అన్న‌ది కీల‌కం.. ప్లాంటు అమ్మితే
మా గతేంటి అన్న‌దే ఉద్యోగుల పాయింట్
లా పాయింట్ కూడా ఇదే.. మ‌రి!
ఈ చ‌దరంగంలో ఈ వానా కాలం వేసే
ఎత్తుగ‌డ‌ల్లో విజ‌యం ఎవ‌రిది కాదు ఎవ‌రికి?

 

 
 
మ‌ళ్లీ స్టీల్ ప్లాంట్ రాజ‌కీయం హోరెత్త‌నుంది
అలా అని ప్లాంట్ ను అమ్మ‌రు అని మాత్రం అనుకోవద్దు
కానీ ఈ రాజ‌కీయంలో మ‌రో కొత్త పాత్ర వ‌చ్చి చేరింది
స్క్రీన్ ప్లే మారిపోయింది..




ఇప్ప‌టికే త్యాగాల‌కు సైతం  సిద్ధం అని టీడీపీ చెబుతోంది
ప‌దవులు సైతం వ‌ద్దు అనే అంటోంది అందుకు
చంద్ర‌బాబు నాయ‌క‌త్వం అంగీకరిస్తుందా లేదా అన్న‌ది వేరే సంగ‌తి
కానీ  ఎంపీలు ప‌దవి వదిలినా వ‌ద‌ల‌కున్నా ఈ రాగం ఫ‌లితం
ఇస్తుందా లేదా అన్న‌దే ముఖ్యం

మ‌రోవైపు ఎన్న‌డూ లేనిది వైసీపీ కూడా స్టీల్ ప్లాంట్ కోసం
మాట్లాడింది మాట్లాడుతోంది కానీ అవి ఫ‌లిస్తాయా
ఎందుకంటే బీజేపీతో హాయిగా
 చెట్ట‌ప‌ట్టాల్ వేసుకున్న పార్టీ ఇప్పుడు ఆంధ్ర‌లో వైసీపీ మాత్ర‌మే
కానీ సాయి రెడ్డి మాత్రం పైకి అలా అన‌రు అంటారా ఎందుకు
అలా అంటే  అది ఆయ‌న వ్యూహం  ఎలా అవుతుంది కాదు
కాదు క‌నుక ఆయ‌న ఇలానే మోడీనో అమిత్ షానో నిర్మ‌ల‌మ్మ‌నో
కార్న‌ర్ చేస్తూ పొలిటిక‌ల్ సైన్స్ పాఠాలు మీడియాకు అప్ప‌గిస్తారు

ఇప్పుడీ క‌థ‌లో మ‌రో మైలు రాయి తాజాగా ఏపీ బీజేపీ నేతల బృందం
కేంద్ర ఉక్కు శాఖమంత్రి రాం చంద్రప్రసాద్ సింగ్ ను క‌లిసి త‌న‌గోడు
వెళ్ల‌బోసుకుంది.. స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల‌ను తోడ్కొని వారికి
న్యాయం చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింది.. మ‌రోవైపు
స్టీల్ ప్లాంట్ పెర్ఫార్మెన్స్ ఏమంత గొప్ప‌గా లేద‌ని పార్ల‌మెంట్ సాక్షిగా
కేంద్రం తేల్చేసింది.. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ప్ర‌యివేటు, ప్ర‌భుత్వ
సంస్థ‌ల నేతృత్వంలో న‌డుస్తున్న స్టీల్ ప్లాంటుల‌లో ఉత్పాత‌ద‌క‌త
తక్కువ‌గానే ఉంద‌ని ఆధార స‌హితంగా ప్ర‌క‌టించింది.




ఈ నేప‌థ్యంలో నిర్వాసితుల గొంతు వింటుందా కేంద్రం అన్న‌దే
ఇప్ప‌టి ప్ర‌శ్న. నాడు రైతుల ద‌గ్గ‌ర సేక‌రించిన భూమిని అంతా
ప్లాంటు కోసం వినియోగించ‌లేద‌ని, అలానే భూమి ఇచ్చినందుకు
ప్ర‌తిఫ‌లంగా నిర్వాసితులంద‌రికీ  ఉద్యోగాలు అంద‌లేద‌ని
వారికి న్యాయం చేయాల‌ని కోరుతూ ఏపీ బీజేపీ నేత మాధ‌వ్
ఢిల్లీ వీధుల్లో త‌న గొంతుక వినిపించారు. మ‌రోవైపు క‌మ్యూనిస్టులు సైతం
విశాఖ స్టీలు ప్లాంటు అమ్మ‌కాన్ని వ్య‌తిరేకిస్తుంది.లాభాల బాట‌కు
స‌హ‌క‌రించాల్సిన కేంద్రం ఇలా అమ్మడంతో కార్మికుల‌కు
ఉపాధి లేకుండా పోతుంద‌ని వాపోతూ ప‌లు సార్లు రోడ్డెక్కింది.
ఇవేవీ ప‌ట్ట‌ని రీతిలో కేంద్రం సంస్థ ఆస్తుల వేలానికే మొగ్గు చూప‌డం ఈ క‌థ‌లో ట్విస్టు...





విపక్షాలలో హుషార్... బీజేపీ బేజార్ ... ?

వారసత్వ రాజకీయాల్లో ఏపీ ముందువరుసలో ఉంటుందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో ప్రతి నాయకుడు, తమ వారసుడుని రాజకీయాల్లోకి తీసుకురావాలనే చూస్తారు. అలాగే వైఎస్సార్ వారసుడుగా వచ్చిన జగన్ ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. అటు చంద్రబాబు వారసుడు నారా లోకేష్ సైతం రాజకీయాల్లో దూకుడుగా ఉన్నారు. ఇలా ఏపీలో చాలామంది నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో పలువురు వారసులు ఎన్నికల బరిలో కూడా దిగారు.

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు కష్టమే ?

ఏపీ అప్పుల కుప్ప... ?

బిజినెస్ : వ్యాపారం మొదలు పెట్టేవారికి మోడీ సర్కార్ శుభవార్త..

పంజాబ్ పాలిటిక్స్: రంగంలోకి ట్రబుల్ షూటర్ ?

టిఆర్ఎస్ మంత్రులపై టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్?

ఇందిరా గాంధీ లేఖను షేర్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ?

రాజ్ గలీజ్ లీలలు..అందుకే బట్టలు విప్పానంటున్న మోడల్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>