Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/gorre3cb410df-26f0-4f5a-8cb7-843c15025457-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/gorre3cb410df-26f0-4f5a-8cb7-843c15025457-415x250-IndiaHerald.jpgసాధారణంగా కొన్ని కొన్ని సార్లు చిత్రవిచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. కళ్లారా చూసినప్పటికీ నిజం అని నమ్మడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా అప్పుడెప్పుడో బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పిన విధంగా నిజ జీవితంలో ఎన్నో ఘటనలు జరగడం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణం కంటే కొన్ని జీవరాసులు విచిత్రంగా జన్మించడం లాంటివి కూడా జరిగింది. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఇక యుగాంతం వచ్చేసింది అని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.ఇలాంటి ప్రచారమే మళ్ళీ మొదలైంది. సాధారణంగా గొర్రెలను Gorre{#}Nijam;mediaవామ్మో.. 5 కొమ్ముల గొర్రె.. ఇక యుగాంతమేనా?వామ్మో.. 5 కొమ్ముల గొర్రె.. ఇక యుగాంతమేనా?Gorre{#}Nijam;mediaThu, 22 Jul 2021 10:20:00 GMTసాధారణంగా కొన్ని కొన్ని సార్లు చిత్రవిచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. కళ్లారా చూసినప్పటికీ నిజం అని నమ్మడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా అప్పుడెప్పుడో బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పిన విధంగా నిజ జీవితంలో ఎన్నో ఘటనలు జరగడం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణం కంటే కొన్ని జీవరాసులు విచిత్రంగా జన్మించడం లాంటివి కూడా జరిగింది. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఇక యుగాంతం వచ్చేసింది అని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.ఇలాంటి ప్రచారమే మళ్ళీ మొదలైంది.


 సాధారణంగా గొర్రెలను మీరు అందరూ చూసే ఉంటారు. ఇక ఎంతో గుబురు గుబురు వెంట్రుకలతో రెండు పొడవాటి కొమ్ములు వేసుకొని గొర్రె కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ గోరే మాత్రం ఎంతో విచిత్రంగా ఉంది. ఈ గొర్రెను చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న గొర్రెకు అన్నింటి లాగ రెండు కొమ్ములు కాదు ఏకంగా ఐదు కొమ్ములు ఉన్నాయి   ఇక ఈ 5 కొమ్ముల గొర్రె కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. అంతేకాదు ఈ 5 కొమ్ముల గొర్రె ఏకంగా భూమిని అంతం చేసేందుకే పుట్టిందని ఇక యుగాంతం ప్రారంభం అయ్యింది అంటూ ప్రచారం కూడా చేయడం మొదలుపెట్టారు.


 సిరియాలో పెరుగుతున్న ఈ గొర్రె ఇటీవల వార్తల్లో కెక్కి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ గొర్రె కు ఉన్న ఐదు కొమ్ములు కూడా అచ్చంగా కిరీటం ధరించి నట్లుగా ఉన్నాయి. అయితే మొదట ఈ గొర్రెను చూడగానే కాస్త భయపడినప్పటికీ  తర్వాత ఆ కొమ్ములు చూసి మాత్రం భలే ఉన్నాయి అని అనుకుంటున్నారు అందరూ. ఇక ఇటీవలే బక్రీద్ నేపథ్యంలో నైజీరియా లో గొర్రెల విక్రయం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి తీసుకొచ్చిన 5 కొమ్ముల గొర్రె ఆకట్టుకుంది. ఇక అక్కడికి వచ్చిన వారందరూ కూడా ఈ 5 కొమ్ముల గొర్రెలను ఎంతో వింతగా చూశారు. అంతేకాకుండా మొబైల్ కెమెరా లో బందించారు ఒక నెటిజన్ తాను తీసిన ఫోటో ని ఇక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారిపోయింది. అయితే ఈ 5 కొమ్ముల గొర్రె ఇక యుగాంతానికి సంకేతం అంటూ మరికొంతమంది తెగ ప్రచారం చేస్తున్నారు.
" style="height: 224px;">



ఆ ఐస్‌ క్రీమ్‌ ధర.. అక్షరాలా రూ.60 వేలు..?

రాజ్ కుంద్రాకు పడే శిక్ష ఏంటంటే ?

మహేష్ రాజమౌళి ల మూవీకి విల్బర్ స్మిత్ సహకారం !

జాతీయ అవార్డుల పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు !

10 నిమిషాల్లోనే మాట మార్చేసిన కేసీఆర్.. అర్రెర్రె.. ఏం టాకింగ్‌ పవర్‌..?

సెప్టెంబర్ 30 నుంచి ఆ గూగుల్ సేవలు బంద్..

విజయం మీదే: మీలో మార్పు రావాలనుకుంటున్నారా ?

మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఇలా గుర్తించండి?

"కలర్ ఫోటో" డైరెక్టర్ కు బడా నిర్మాత ఫోన్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>