PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం లేదు అనే ఆరోపణలు ప్రధానంగా వినబడుతున్నాయి. పార్టీ విషయంలో నాదెండ్ల మనోహర్ ఎక్కువగా జోక్యం చేసుకోవడం చాలా మంది జనసేన పార్టీ నాయకులకు నచ్చడం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. చాలా మంది జనసేన పార్టీలో సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ తీరు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడంతో పార్టీ వ్యవహారాల మీద ఎక్కువగా నాదెండ్ల మనోహర్ పెత్తనం కొనసాగుతోంది. నాదెండ్ల మనోహర్ కి నచ్చిన నాయకులను పార్టీలో యాక్టివ్ గా ఉంచడంpavan kalyan{#}Nadendla Manohar;Janasena;kalyan;Chiranjeevi;Partyపవన్ కళ్యాణ్ కు ఊహించని నష్టం...?పవన్ కళ్యాణ్ కు ఊహించని నష్టం...?pavan kalyan{#}Nadendla Manohar;Janasena;kalyan;Chiranjeevi;PartyThu, 22 Jul 2021 16:00:37 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం లేదు అనే ఆరోపణలు ప్రధానంగా వినబడుతున్నాయి. పార్టీ విషయంలో నాదెండ్ల మనోహర్ ఎక్కువగా జోక్యం చేసుకోవడం చాలా మంది జనసేన పార్టీ నాయకులకు నచ్చడం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. చాలా మంది జనసేన పార్టీలో సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ తీరు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడంతో పార్టీ వ్యవహారాల మీద ఎక్కువగా నాదెండ్ల మనోహర్ పెత్తనం కొనసాగుతోంది.

నాదెండ్ల మనోహర్ కి నచ్చిన నాయకులను పార్టీలో యాక్టివ్ గా ఉంచడం లేని వాళ్ళను పక్కన పెట్టడం వంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని అంటున్నారు. దీని కారణంగా పవన్ కళ్యాణ్ మీద కూడా తెలియని వ్యతిరేకత పెరుగుతుంది అనే అభిప్రాయం కొంతవరకు వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ బలపడాలంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా సినిమాల మీద దృష్టి తగ్గించి కార్యకర్తలను బలోపేతం చేసుకునే విధంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

గతంలో ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి అభిమానులు కార్యకర్తల బలం లేక ఎన్నికల్లో ఓటమి పాలైంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దృష్టి మార్చకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పార్టీలో ఉన్న కార్యకర్తల అభిప్రాయాలు కూడా మారాల్సిన అవసరం ఉంది చాలా మంది పవన్ కళ్యాణ్ భజన చేయడం పార్టీకి సమస్యగా మారింది. అంతే కాకుండా ప్రజా సమస్యల మీద సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు మాట్లాడకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చుననే అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమవుతుంది. మరి ఏం జరగబోతుంది... భవిష్యత్తులో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు నడిపిస్తారు అనేది చూడాలి.



అరవ స్టార్ ని మనవాళ్ళు వదలడం లేదేంటి..?

న‌గ్మా వ‌య‌స్సు ఎంత‌... ఆ న‌లుగురితోనూ ల‌వ్ బ్రేక‌ప్‌లే ?

అప్పులు తప్పు కాదన్న పయ్యావుల

ర‌వితేజ మిస్ అయ్యి బాల‌కృష్ణ చేసిన సినిమా ఏదో తెలుసా ?

ఆయ‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లపై విచార‌ణ చేయండి -ర‌ఘురామ‌రాజు

రఘురామతో వైసీపీ ఎంపీ భేటీ...?

వైసీపీలోకి మాజీ డీజీపీ...?

ఉప ఎన్నిక‌ల‌ప్పుడే అభివృద్ది క‌నిపిస్తుందా...?

వెంటిలేటర్‌పై బిగ్ బాస్ బ్యూటీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>