PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp98e208ca-979a-486f-acba-f8e895b72612-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp98e208ca-979a-486f-acba-f8e895b72612-415x250-IndiaHerald.jpgఅధికారం ఉన్న అదృష్టం లేని నాయకుల్లో సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈయనకు రాజకీయాలు ఏ మాత్రం కలిసి రావడం లేదనే చెప్పొచ్చు. అయితే అలా కలిసి రాకపోవడానికే కారణం ఆయన సొంత తప్పిదమే. ఎందుకంటే నిలకడలేని రాజకీయాలు చేయడం వల్ల దాడి ఇప్పుడు వైసీపీలో ఉన్నా సరే ఎలాంటి పదవి లేకుండా పోయింది. ysrcp{#}Dadi Veerabhadra Rao;Vishakapatnam;Anakapalle;Telugu Desam Party;Hanu Raghavapudi;TDP;YCP;Jagan;Party;politicsదాడి ఫ్యామిలీ మళ్ళీ రూట్ మారుస్తుందా?దాడి ఫ్యామిలీ మళ్ళీ రూట్ మారుస్తుందా?ysrcp{#}Dadi Veerabhadra Rao;Vishakapatnam;Anakapalle;Telugu Desam Party;Hanu Raghavapudi;TDP;YCP;Jagan;Party;politicsThu, 22 Jul 2021 00:00:00 GMTఅధికారం ఉన్న అదృష్టం లేని నాయకుల్లో సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈయనకు రాజకీయాలు ఏ మాత్రం కలిసి రావడం లేదనే చెప్పొచ్చు. అయితే అలా కలిసి రాకపోవడానికే కారణం ఆయన సొంత తప్పిదమే. ఎందుకంటే నిలకడలేని రాజకీయాలు చేయడం వల్ల దాడి ఇప్పుడు వైసీపీలో ఉన్నా సరే ఎలాంటి పదవి లేకుండా పోయింది.

అసలు దాడి దశాబ్దాల పాటు ఏపీలో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. చాలా ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పని చేశారు. ఆ పార్టీ తరుపున నాలుగుసార్లు అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఊహించని విధంగా దాడి, తన తనయుడుని తీసుకుని 2014 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. టీడీపీని వీడేటప్పుడు దాడి, చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేశారో చెప్పాల్సిన పనిలేదు.

ఇక 2014 ఎన్నికల్లో దాడి తనయుడు రత్నాకర్ వైసీపీ తరుపున విశాఖపట్నం వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో, దాడి, జగన్‌పై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసి, టీడీపీకి దగ్గరయ్యారు. పోనీ అక్కడైనా నిలకడగా ఉన్నారా?అంటే లేదనే చెప్పొచ్చు. మళ్ళీ 2019 ఎన్నికల ముందు దాడి ఫ్యామిలీ వైసీపీలోకి వచ్చింది. ఇలా నిలకడలేని రాజకీయాలు చేస్తున్న దాడి ఫ్యామిలీకి జగన్ టికెట్ ఇవ్వలేదు.

అధికారంలోకి వచ్చిన కూడా దాడి ఫ్యామిలీకి జగన్ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఇటీవలే జగన్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులని భర్తీ చేసింది. అందులో దాడి ఫ్యామిలీకి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. అయితే వైసీపీ దాడి ఫ్యామిలీ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఫ్యూచర్‌లో దాడికి ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఉంటే పార్టీలో ఉండే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు. లేని పక్షంలో పరిస్తితులకు అనుగుణంగా దాడి ఫ్యామిలీ మళ్ళీ రూట్ మార్చిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మరి చూడాలి వైసీపీలో దాడి ఫ్యామిలీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో?    



చిత్తూరు జిల్లా అనగానే మొన్నటివరకు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా అని, టీడీపీకి అనుకూలమైన జిల్లా అని తెలిసేది. కానీ ఇప్పుడు పరిస్తితి మారింది. చిత్తూరు జిల్లా అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డా అని గట్టిగా చెప్పొచ్చు. ఈయన వల్లే జిల్లాలో టీడీపీకి చెక్ పెట్టి వైసీపీ బలమైన స్థానంలో ఉంది. ఈయన ప్రభావం జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఉంది.

మూడు రాజధానుల అంశం లేకపోతే ఏపీ రాజకీయాల్లో విశాఖపట్నం పెద్దగా హైలైట్ అయ్యేది కాదనే చెప్పొచ్చు. జగన్ ప్రభుత్వం వచ్చాక, మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం అందులో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నట్లు ప్రకటించడంతోనే అక్కడ రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అయితే ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్‌తోనే విశాఖలో టీడీపీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేయోచ్చని వైసీపీ భావించింది.

ఏపీలో అధికార వైసీపీకి తిరుగులేని బలం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి జిల్లాలోనూ వైసీపీకి ఆధిక్యం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే పుంజుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా, కొన్ని జిల్లాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ బలోపేతం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పంజాబ్ ప్రజల ఆకాంక్ష... నెక్స్ట్ సీఎం అతనే ?

చేయని తప్పుకి జగన్ శిక్ష అనుభవించాలా..?

కౌశిక్ రెడ్డికి తెరాసలో మొండి చెయ్యేనా..? బరిలోకి ఇంకో వ్యక్తి వచ్చారా..?

వేడెక్కిన పంజాబ్ రాజ‌కీయం?

మంత్రి పెద్దిరెడ్డి స్వీట్ వార్నింగ్

"మూడురోజులుండేలా" ఢిల్లీ రండి??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>