ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralca6bb29a-3486-4287-a8f9-19cfe083077a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralca6bb29a-3486-4287-a8f9-19cfe083077a-415x250-IndiaHerald.jpgఇక పెళ్లిలో వధువరులను ఆటపట్టించడం అనేది ఎప్పుడూ జరిగే సాధారణ విషయమే. అయితే అది ఒక్కోసారి తారాస్థాయికి చేరుతూ ఉంటుంది. పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు సహనాన్ని పరీక్షిస్తాయి. కానీ, అందరూ వధూ వరులు వాటిని పాజిటివ్‌గా తీసుకోలేరు కదా. ఇక ఈ వధువు కూడా అంతే.పెళ్లి కొడుకు స్నేహితులు ఇచ్చిన గిఫ్టును చూసి ఆమెకు కోపం కట్టలు తెంచుకుందట. దాంతో వెంటనే ఆమె ఆ గిఫ్టును కోపంతో పక్కకు విసిరేసింది.ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ పెళ్లి వీడియోలు అనేవి బాగా ట్రెండవ్వviral{#}Gift;netizens;marriageబహుమతిని విసిరేసిన వధువు.. నెట్టింట వైరల్..బహుమతిని విసిరేసిన వధువు.. నెట్టింట వైరల్..viral{#}Gift;netizens;marriageThu, 22 Jul 2021 23:00:26 GMTఇక పెళ్లిలో వధువరులను ఆటపట్టించడం అనేది ఎప్పుడూ జరిగే సాధారణ విషయమే. అయితే అది ఒక్కోసారి తారాస్థాయికి చేరుతూ ఉంటుంది. పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు సహనాన్ని పరీక్షిస్తాయి. కానీ, అందరూ వధూ వరులు వాటిని పాజిటివ్‌గా తీసుకోలేరు కదా. ఇక ఈ వధువు కూడా అంతే.పెళ్లి కొడుకు స్నేహితులు ఇచ్చిన గిఫ్టును చూసి ఆమెకు కోపం కట్టలు తెంచుకుందట. దాంతో వెంటనే ఆమె ఆ గిఫ్టును కోపంతో పక్కకు విసిరేసింది.ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ పెళ్లి వీడియోలు అనేవి బాగా ట్రెండవ్వుతున్నాయి. పెళ్లిలోని వింత సంఘటనల గురించి పలు వీడియోలు వైరల్‌గా బాగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వధువు గిఫ్టును విసిరేసిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతూ తెగ దూసుకెళ్తోంది. ఇప్పటికే సుమారు 10 మిలియన్ మందికి పైగా ఈ వీడియోను చూశారంటే..ఇక ఆ వీడియో నెటిజనులకు ఎంతగా నచ్చేసిందో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే.. పెళ్లి రిసెప్షన్‌లో భాగంగా వధువరులు స్టేజీ మీద కూర్చున్నారు. ఈ సందర్భంగా పెళ్లి కొడుకు స్నేహితులు పెళ్లి కూతురు కోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చారు. ఆ గిఫ్టును ఆమె చేతిలో పెట్టి.. దాన్ని వాళ్ళ ముందే విప్పాలని కోరారు. దీంతో పెళ్లి కూతురు ఆ గిఫ్టును విప్పింది. దానిలో పాల డబ్బా ఉండటంతో ఆమెకు బాగా కోపం వచ్చింది. ఆ గిఫ్ట్ ఇచ్చిన పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ని కోపంగా చూస్తూ గిఫ్ట్‌ను పక్కన పడేసింది. అయితే నెటిజనులు వారిచ్చిన ఆ గిఫ్టు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దాన్ని చూడగానే పెళ్లి కూతురు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి కామెంట్లు చేస్తున్నారు.ఇక ఇప్పటి దాకా ఈ వీడియోను 10 మిలియన్ మందికి పైగా చూడగా.. 3.17 లక్షల మంది లైక్ చేశారు.ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది. ఇక మీరు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

https://youtu.be/sIaj5hKAyug
">



ఎక్స్ పోజింగ్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ప్రియాంక చోప్రా..

సూర్యం చిత్రంలో నటించిన హీరోయిన్ గుర్తుందా... ఇప్పుడు చూస్తే ?

పొద్దున్నే పరిచయం.. సాయంత్రం పెళ్లి.. ఈ నటి గట్స్ వేరే లెవల్

న‌గ్మా వ‌య‌స్సు ఎంత‌... ఆ న‌లుగురితోనూ ల‌వ్ బ్రేక‌ప్‌లే ?

కేటీఆర్ బర్త్ డే...వారికి స్కూటీల పంపిణీ .. !

ప్రియమణి పెళ్లి చెల్లదు.. ముస్తఫా రాజ్ మొదటి భార్య.. !

శిల్పా శెట్టి పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదెంతో తెలుసా ?

పిచ్చ‌గా ప్రేమించిన ఆర్తీని త‌రుణ్ ఎందుకు పెళ్లి చేసుకోన‌న్నాడు ?

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>