MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/-ariyana-glory0048376f-5157-40bb-af39-1717dfe4108e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/-ariyana-glory0048376f-5157-40bb-af39-1717dfe4108e-415x250-IndiaHerald.jpgఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యాంకర్ అరియనా గ్లోరీ. ఆ తరువాత బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టింది. పెద్దగా ఎవరికీ తెలియకుండానే హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసి అంతా పెదవి విరిచారు. కట్టెపుల్లలా ఉంది ఆమె అసలేం చేస్తుంది అనుకున్నారు. పెద్దగా అంచనాలేవీ లేకుండానే వచ్చి టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ లో స్థానం దక్కించుకుంది. మొత్తానికి సోహైల్ తో ఫైట్ తో బిగ్ బాస్ హౌజ్ ను దడలాడించింది. చివరకు బిగ్ బాస్ సెలెబ్రెటీల్లో ఒకరిగా నిలిచింది. ఆ తరువాత ఆమె బీచ్ లో ఎంజాయ్ చేసిన పAriyana Glory;{#}Ram Gopal Varma;Beach;June;Bigboss;Interviewఎన్ఆర్ఐ తో బిగ్ బాస్ బ్యూటీ రిలేషన్ షిప్ ?ఎన్ఆర్ఐ తో బిగ్ బాస్ బ్యూటీ రిలేషన్ షిప్ ?Ariyana Glory;{#}Ram Gopal Varma;Beach;June;Bigboss;InterviewThu, 22 Jul 2021 11:00:00 GMTఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యాంకర్ అరియనా గ్లోరీ. ఆ తరువాత బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టింది. పెద్దగా ఎవరికీ తెలియకుండానే హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసి అంతా పెదవి విరిచారు. కట్టెపుల్లలా ఉంది ఆమె అసలేం చేస్తుంది అనుకున్నారు. పెద్దగా అంచనాలేవీ లేకుండానే వచ్చి టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ లో స్థానం దక్కించుకుంది. మొత్తానికి సోహైల్ తో ఫైట్ తో బిగ్ బాస్ హౌజ్ ను దడలాడించింది. చివరకు బిగ్ బాస్ సెలెబ్రెటీల్లో ఒకరిగా నిలిచింది. ఆ తరువాత ఆమె బీచ్ లో ఎంజాయ్ చేసిన పిక్స్ వైరల్ అయ్యాయి. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమాలతోనే, లేదా సీరియళ్లతోనే కంటెస్టెంట్స్ బిజీ అవుతుంటారు. కానీ అరియనా ఇప్పటి వరకు అలాంటిదేమీ చేయలేదు. పైగా హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆర్జీవీ వల్లే మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. 

ఇటీవల ఆర్జీవితో ఆమె బోల్డ్ ఇంటర్వ్యూ ఒకటి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జూన్ నెలలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో అరియానా... ఆర్జీవితో మహిళలు, శృంగారం తదితర విషయాలు మాట్లాడి ట్రోలింగ్ కు గురైంది. ఈ ఇంటర్వ్యూ రామ్ గోపాల్ వర్మ కార్యాలయంలో జరిగింది. అయితే అది కూడా జిమ్ లో కావడం, దానికి సంబంధించిన పిక్స్ ను రామ్ గోపాల్ వర్మ డబుల్ మీనింగ్ కామెంట్స్ తో షేర్ చేసి మొత్తానికి వైరల్ చేసేశాడు. ఇక ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో బయటకు రావడం, ఆ తరువాత ట్రోలింగ్.. ఇలా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది అరియనా. తాజాగా ఈ బిగ్ బాస్-4 బ్యూటీపై మరో ప్రచారం జరుగుతోంది. అది కూడా డేటింగ్ వార్తలతో... !!  అరియానా గ్లోరీ ఆస్ట్రేలియాకు చెందిన ఎన్నారైతో డేటింగ్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తపై అరియనా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా బిగ్ బాస్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న అరియనా నెక్స్ట్ ఏం చేయబోతుందా ? అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు.



ఉప ఎన్నికలో ఈటలకు బీపీ కేసీఆర్ హ్యాపీ..?

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేది అప్పుడే..?

ఇద్దరు టాప్ హీరోలను అనుకున్నా దాసరి తీయని చిత్రం... ?

చిరంజీవి ఆ రోజు నా పై అరిచారు: అన్నపూర్ణమ్మ

చిరును టార్గెట్ చేసిన మంచు విష్ణు... ఆ డైలాగ్ అర్థం అదేనా ?

బికినీ వేసుకోలేదని..1.3 లక్షల ఫైన్?

వాణిశ్రీ ని అవమానించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

కూతురి మీద మహేష్ కి ఇంత నమ్మకమా..?

లింగ‌మార్పిడి స‌ర్జ‌జీ త‌ర‌వాత ఆ స‌మ‌స్య‌లు..ట్రాన్స్ జండ‌ర్ ఆత్మ‌హ‌త్య‌.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>