Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/goosif898bd833-f01b-48e2-a573-419f8b4edd94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/goosif898bd833-f01b-48e2-a573-419f8b4edd94-415x250-IndiaHerald.jpgసాధారణంగా హీరోహీరోయిన్లు సినిమాల్లో ఎంతో క్లోజ్ గా ఉంటారు.. ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు.. కానీ నిజ జీవితం విషయానికి వస్తే కొంత మంది హీరోహీరోయిన్లు అటు సెట్స్ లో కూడా అలాగే ఉంటారు. ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటూ చిట్ చాట్ చేస్తూ ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇక సినిమా సెట్స్ లో సందడి వాతావరణం నెలకొనే విధంగా ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు ఎంతోమంది హీరో హీరోయిన్లు. అయితే సినిమాల్లో ఏవైనా ముద్దు సీన్లు ఉన్నప్పుడు అంతకు ముందే సెట్స్ లో హీరో హీరోయిన్లతో వాటిని ప్రాక్టీసGoosif{#}Hero;Tamil;Cinema;Heroineసెట్స్ లో హీరోయిన్ కి ముద్దు పెట్టిన హీరో?సెట్స్ లో హీరోయిన్ కి ముద్దు పెట్టిన హీరో?Goosif{#}Hero;Tamil;Cinema;HeroineThu, 22 Jul 2021 11:30:00 GMTసాధారణంగా హీరోహీరోయిన్లు సినిమాల్లో ఎంతో క్లోజ్ గా ఉంటారు.. ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు.. కానీ నిజ జీవితం విషయానికి వస్తే కొంత మంది హీరోహీరోయిన్లు అటు సెట్స్ లో కూడా అలాగే ఉంటారు.  ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటూ చిట్ చాట్ చేస్తూ ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇక సినిమా సెట్స్ లో సందడి వాతావరణం నెలకొనే విధంగా ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు ఎంతోమంది హీరో హీరోయిన్లు.  అయితే సినిమాల్లో ఏవైనా ముద్దు సీన్లు ఉన్నప్పుడు అంతకు ముందే సెట్స్ లో హీరో హీరోయిన్లతో వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు దర్శకులు.


 కొన్ని కొన్ని సార్లు ఇక డైరెక్టుగానే ముద్దు సీన్లు చేసేస్తుంటారు..  కానీ కొన్నిసార్లు మాత్రం సీన్లు బాగా పండాలని ముందుగా చాలా సమయం పాటు ప్రాక్టీస్ చేయించడం లాంటివి కూడా చూస్తుంటారు.  అయితే ఇలా ప్రాక్టీస్ జరుగుతున్నప్పుడు హీరో హీరోయిన్లు కెమెరా ముందే కాదు కెమెరా వెనుక కూడా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అసలు సినిమా షూటింగ్ లో ఎలాంటి ముద్దు సీన్ లేనప్పుడు.. సెట్స్ లో అందరూ షాట్ కోసం అంతా సిద్ధం చేస్తున్నప్పుడు.. అక్కడున్న హీరో వెంటనే పక్కన ఉన్న హీరోయిన్ కి ముద్దు పెట్టాడు అనుకోండి పరిస్థితి ఎలా ఉంటుంది.



 అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తారుగా ఏదైనా షాకింగ్ సన్నివేశం వచ్చినప్పుడు స్క్రీన్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అలాంటి పరిస్థితీ ఏర్పడుతూ ఉంటుంది. హీరో సడన్గా హీరోయిన్ కి ముద్దు పెడితే ఇక్కడ ఇలాంటి ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక తమిళ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతుంది. ఇక అక్కడ షాట్ కోసం అంతా సిద్ధం చేస్తున్నారు.  ఇక అదే సెట్ లో ఒక సీనియర్ హీరోయిన్ కూడా ఉంది. ఇక ఇద్దరు సెట్స్ లో సరదాగా మాట్లాడుకుంటున్నారు. కానీ అంతేలో అక్కడ ఉన్న హీరో ఏకంగా సీనియర్ హీరోయిన్ కి ముద్దు పెట్టేసాడు. దీంతో హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయ్యింది.  సెట్స్ లో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనితో ఆ హీరో మళ్ళీ కవర్ చేయడానికి ఏదేదో చెప్పేసాడు. దీంతో సీనియర్ హీరోయిన్ కూడా నవ్వింది.



సెప్టెంబర్ లో శ్రీకాంత్ తనయుడి పెళ్లి సందడి..!

అజిత్ బైక్ ట్రిప్ అదుర్స్..ఫొటోస్ వైరల్..

మనోళ్లు అటు.. వాళ్లేమో ఇటు..అసలేం జరుగుతోంది!

రవిబాబు అసలు దర్శకుడే కాదు.. ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు..!

రీమేక్ లు అంటే ఆ అభిప్రాయం తొలగించిన సినిమాలు!!

నటి కస్తూరి భర్త కూడా మనకు తెలిసిన నటుడే

ప్రభాస్ త్రిపాత్రభినయం పై ఆశక్తికర చర్చలు !

ఆ స్టార్స్ 16ఏళ్లు మాట్లాడుకోలేద‌టా..! కార‌ణం ఎంటో తెలుసా..?

5 పైసలకే బిర్యానీ..ఎగబడ్డ జనాలు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>