PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/indhira-gandhi-lekhanu-share-chesina-pramukha-vyaparavettha73faeec2-2dc1-4ddb-a9bb-89e3279c9c9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/indhira-gandhi-lekhanu-share-chesina-pramukha-vyaparavettha73faeec2-2dc1-4ddb-a9bb-89e3279c9c9b-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ప్రధాన మంత్రులు అయ్యారు. ఇందులో ఒకరు దివంగత నేత ఇందిరాగాంధీ. ఈమె మన భారత దేశానికి మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధాని. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా 1966 నుంచి 1977 వ సంవత్సరం వరకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 1988 4వ సారీ ప్రధాన మంత్రిగా పనిచేశారు దివంగత నేత ఇందిరాగాంధీ. అయితే.. ఇందిరాగాంధీ దుండగుని కాల్పుల్లో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇది ఇలా ఉండగా... తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్ పి జి ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయోంకా ఓ లెటర్indhira gandhi{#}Indira Gandhi;Mohandas Karamchand Gandhi;Businessman;Prime Minister;twitter;Letter;Partyఇందిరా గాంధీ లేఖను షేర్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ?ఇందిరా గాంధీ లేఖను షేర్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ?indhira gandhi{#}Indira Gandhi;Mohandas Karamchand Gandhi;Businessman;Prime Minister;twitter;Letter;PartyThu, 22 Jul 2021 18:44:18 GMTకాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ప్రధాన మంత్రులు అయ్యారు. ఇందులో ఒకరు దివంగత నేత ఇందిరాగాంధీ. ఈమె మన భారత దేశానికి మొట్టమొదటి మరియు ఏకైక  మహిళా ప్రధాని. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా 1966 నుంచి 1977 వ సంవత్సరం వరకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 1988 4వ సారీ ప్రధాన మంత్రిగా పనిచేశారు దివంగత నేత ఇందిరాగాంధీ. అయితే.. ఇందిరాగాంధీ దుండగుని కాల్పుల్లో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. 

అయితే ఇది ఇలా ఉండగా... తాజాగా  ప్రముఖ వ్యాపారవేత్త,  ఆర్ పి జి ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయోంకా  ఓ లెటర్ ను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మరియు పలు సంస్థల వ్యవస్థాపకుడు కె ఆర్ డి టాటాకు 1973 సంవత్సరంలో ఓ లేఖ రాశారు. అయితే అంతకు ముందు ఇందిరాగాంధీకి కి తన కంపెనీకి చెందిన ఫర్ ఫుమ్  బాటిళ్లను జె.ఆర్.డి టాటా పంపారు. ఈ నేపథ్యంలోనే జె.ఆర్.డి.టాటా కు ఇందిరాగాంధీ లేఖ రాశారు. "డియర్ జె.ఆర్.డి టాటా... మీరు పంపిన ఫర్ ఫుమ్ బాటిల్ లు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. 

వాటిని పంపినందుకు థాంక్స్. అయితే నేను సాధారణంగా అసలు ఫర్ ఫుమ్ బాటిళ్లను వాడను... ఇప్పటి వరకు ఎప్పుడూ వాడలేదు. కానీ మీరు అభిమానంతో ఆ ఫర్ ఫుమ్  బాటీళ్ళను పంపించారు. మీరు  పంపినందుకు అయినా ఆ  పర్ ఫ్యూమ్ బాటిళ్ళను వాడతాను. దీనిపై మీరు ఏమైనా నాకు చెప్పాలనుకుంటే నిస్సందేహంగా చెప్పండి" అంటూ దివంగత నేత ఇందిరాగాంధీ పేర్కొన్నారు. అయితే ఇందిరా గాంధీ రాసిన ఈ లేఖను... ప్రముఖ బిజినెస్ మ్యాన్  హర్ష గోయోంకా.. తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.  అలాగే.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరియు దిగ్గజ పారిశ్రామికవేత్త మధ్య జరిగిన ఓ వ్యక్తిగత లేఖ అంటూ ఆ పోస్టుకు రాసుకొచ్చారు  హర్ష గోయోంకా.


 
" style="height: 935px;">



పవన్ కళ్యాణ్ కు ఊహించని నష్టం...?

అప్పులు తప్పు కాదన్న పయ్యావుల

ఆయ‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లపై విచార‌ణ చేయండి -ర‌ఘురామ‌రాజు

రఘురామతో వైసీపీ ఎంపీ భేటీ...?

వైసీపీలోకి మాజీ డీజీపీ...?

ఉప ఎన్నిక‌ల‌ప్పుడే అభివృద్ది క‌నిపిస్తుందా...?

హుజూరాబాద్ లో గెలవకపోతే ఈటెల పరిస్థితి ఏంటీ...?

యాక్సిడెంట్ లో ఎమ్మెల్యేలు చచ్చిపోవాలనుకుంటున్నారు: బిజెపి నేత

ఔట‌ర్ రింగ్‌రోడ్డుపై త‌ప్పిన పెను ప్ర‌మాదం.. ఏంజ‌రిగిందంటే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>