Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshf7f7897a-32f8-493a-bdce-c2b5bea7e2fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshf7f7897a-32f8-493a-bdce-c2b5bea7e2fc-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో బర్త్ డే అంటే ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో బర్త్ డే కి 100 రోజులు, 50 రోజుల నుండే సీడీపీలతో హంగామా చేస్తారు. రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ బర్త్ డేకి మహేష్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఆగష్టు 9న మహేష్ బర్త్ డే జరుపుకోనున్నారు. 46 లోకి ఎంట్రీ ఇస్తున్న మహేష్ తన ఫ్యాన్స్ కోసం బర్త్ డే ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.Mahesh-Birthday-Surprises{#}Prize;Posters;Rajani kanth;Rajamouli;trivikram srinivas;August;Hero;Cinema;Tollywoodమహేష్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్..!మహేష్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్..!Mahesh-Birthday-Surprises{#}Prize;Posters;Rajani kanth;Rajamouli;trivikram srinivas;August;Hero;Cinema;TollywoodThu, 22 Jul 2021 18:06:28 GMTస్టార్ హీరో బర్త్ డే అంటే ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో బర్త్ డే కి 100 రోజులు, 50 రోజుల నుండే సీడీపీలతో హంగామా చేస్తారు. రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ బర్త్ డేకి మహేష్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఆగష్టు 9న మహేష్ బర్త్ డే జరుపుకోనున్నారు. 46 లోకి ఎంట్రీ ఇస్తున్న మహేష్ తన ఫ్యాన్స్ కోసం బర్త్ డే ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్టార్ హీరో బర్త్ డేకి వారు చేస్తున్న సినిమాల నుండి ఏదో ఒక సర్ ప్రైజ్ ఉంటుంది.

అలానే మహేష్ బర్త్ డే రోజు కూడా రెండు సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తుంది. అందులో ఒకటి పరశురాం డైరక్షన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమా నుండి రాబోతుండగా సెకండ్ సర్ ప్రైజ్ త్రివిక్రం సినిమా అని తెలుస్తుంది. సర్కారు వారి పాట నుండి ఫస్ట్ లుక్ టీజర్ మహేష్ బర్త్ డే నాడు రిలీజ్ చేయాలని ప్లాన్. ఇప్పటివరకు సర్కారు వారి పాట సినిమా నుండి ప్రీ లుక్ పోస్టర్ మాత్రమే వచ్చింది. కాని ఇప్పుడు బర్త్ డే సర్ ప్రైజ్ గా టీజర్ రాబోతుందని చెబుతున్నారు.

ఇక దీనితో పాటుగా త్రివిక్రం సినిమాకు సంబందించిన అప్డేట్ కూడా ఆరోజు వస్తుందని అంటున్నారు. ఆరోజు సినిమా ఓపెనింగ్ చేస్తారని టాక్. అంతేకాదు సినిమాకు సంబందించిన టైటిల్ కూడా రివీల్ చేస్తారని అంటున్నారు. త్రివిక్రం సినిమాల్లో టైటిల్ సస్పెన్స్ అసలు ఉండదు. ముందే టైటిల్ చెప్పేసి సినిమాపై అంచనాలు పెంచుతాడు త్రివిక్రం. మహేష్ సినిమాకు కూడా అదే ప్లాన్ వర్క్ అవుట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. త్రివిక్రం సినిమాను కూడా త్వరగా పూర్తి చేసి రాజమౌళి సినిమాకు రెడీ అవ్వాలని చూస్తున్నారు సూపర్ స్టార్.





మహేష్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్..

వెంకీ పై కోపంగా దిల్ రాజు.. ఎంత హిట్ వేస్తే మాత్రం!!

బుల్లి తెర మెగాస్టార్ ప్రభాకర్ ఆస్తుల విలువ అంతా ఉందా ?

జాతి రత్నాలు డైరెక్టర్ కోసం ఆ ప్లాప్ హీరో ప్రయత్నాలు..?

ధియేట‌ర్ల‌లో అయితే నార‌ప్ప‌కు రూ.25 కోట్ల లాభం?

రీమేక్ మానియా : పేరు మారితే సినిమా ఫేట్ ఏమ‌యినా మారుతుందా?

ఇకనైనా అమెజాన్ పై ఆ అపోహ పోవాలి!!

సూర్యం చిత్రంలో నటించిన హీరోయిన్ గుర్తుందా... ఇప్పుడు చూస్తే ?

సక్సెస్ ఫుల్ బ్యానర్ లో మాస్ హీరో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>