MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kundra-controversies-74b48326-1650-4229-b9aa-487fd12a4912-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kundra-controversies-74b48326-1650-4229-b9aa-487fd12a4912-415x250-IndiaHerald.jpgఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని ఓ బంగ్లాలో అశ్లీల సినిమాల చిత్రీకరణ జరుగుతుందని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ వ్యాపారవేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే అసలు ఆయనెలా పట్టుబడ్డాడు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విషయంలోకి వస్తే... ఫిబ్రవరిలో పోలీసులు ఉత్తర ముంబైలోని ప్రసిద్ధ బీచ్ మాద్ ద్వీపంలో ఉన్న బంగ్లాపై దాడి చేశారు. అందులో ఐదుగురు పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తూ పోలిసుల చేతికి చిక్కారు. మరికొన్ని రోజుల తరువాత జరిగిన దాడిలో పోలీసులు మరో ఇద్దరిని అరెస్Raj Kundra Arrest;{#}WhatsApp;Beach;Husband;tuesday;Arrest;raj;police;Heroine;Mumbaiరాజ్ కుంద్రా అసలు ఎలా పట్టుబడ్డాడంటే ?రాజ్ కుంద్రా అసలు ఎలా పట్టుబడ్డాడంటే ?Raj Kundra Arrest;{#}WhatsApp;Beach;Husband;tuesday;Arrest;raj;police;Heroine;MumbaiThu, 22 Jul 2021 17:00:00 GMTఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని ఓ బంగ్లాలో అశ్లీల సినిమాల చిత్రీకరణ జరుగుతుందని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ వ్యాపారవేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే అసలు ఆయనెలా పట్టుబడ్డాడు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విషయంలోకి వస్తే... ఫిబ్రవరిలో పోలీసులు ఉత్తర ముంబైలోని ప్రసిద్ధ బీచ్ మాద్ ద్వీపంలో ఉన్న బంగ్లాపై దాడి చేశారు. అందులో ఐదుగురు పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తూ పోలిసుల చేతికి చిక్కారు. మరికొన్ని రోజుల తరువాత జరిగిన దాడిలో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అందులో  మోడల్స్ రోవా ఖాన్, ఓ నటుడు, గెహ్నా వసిష్ట్ ఉన్నారు. పోలీసుల విచారణలో అశ్లీల క్లిప్‌లు అప్‌లోడ్ చేసిన, షేర్ చేసిన కొన్ని యాప్ లు బయటపడ్డాయి. ముఖ్యంగా “హాట్‌షాట్స్”.

 దాంట్లో యుకెకు చెందిన కెన్రిన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేసిన ఉమేష్ కామత్‌ హస్తం ఉందని తెలుసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నించారు. విచారణలో ఉమేష్ కామత్... రాజ్ కుంద్రా మాజీ పిఏ అని పోలీసులకు తెలిసింది. పోలిసుల విచారణలో రాజ్ పేరు బయట పెట్టాడు ఉమేష్. కామత్ అరెస్ట్, దర్యాప్తు అనంతరం పోలీసులు కుంద్రా ఇంటికి చేరుకున్నారు. యుకె సంస్థ కెన్రిన్, రాజ్ కుంద్రాకు సంబంధించిన ముంబైకి చెందిన వియాన్ ఇండస్ట్రీస్ సంస్థ "హాట్‌షాట్స్" యాప్‌ను అమలు చేయడంలో చురుగ్గా పాల్గొంది. అది తెలుసుకున్న పోలీసులు భారతదేశంలో కఠినమైన అశ్లీల నిరోధక చట్టాలను దాటడానికి, పోర్న్ క్లిప్‌లను అప్‌లోడ్ చేయడానికి కెన్రిన్‌ను ఉపయోగించారని భావించారు. క్లిప్‌లను భారతదేశంలో చిత్రీకరించారు, వీట్రాన్స్‌ఫర్ ఉపయోగించి యుకెకు బదిలీ చేశారు. చెల్లింపులు మొత్తం మొబైల్ యాప్ లలోనే చేశారు. పోలీసులు రాజ్ కుంద్రా కార్యాలయాన్ని, ఒప్పంద పత్రాలు, ఇమెయిళ్ళు, ఖాతాలు వాట్సాప్ చాట్లు మరియు అశ్లీల క్లిప్లు వంటి సాక్ష్యాలను పూర్తిగా శోధించారు. ఈ సాక్ష్యం ఆధారంగా కుంద్రాను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు జాయింట్ కమిషనర్ మిలింద్ భరంబే చెప్పారు.

ఓ మోడల్ తనను వెబ్ సిరీస్‌లో నటన కోసం ఉమేష్ కామత్ తనను సంప్రదించారని, కానీ ‘న్యూడ్ ఆడిషన్ అడిగారని, వీడియో కాల్ చేసి వేధించారంటూ కామెంట్స్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు పదకొండు మందిని అరెస్టు చేశారు. తన కంపెనీ ఐటిని చూసుకున్న రాజ్ కుంద్రా సన్నిహితుడు ర్యాన్ తోర్పేను మంగళవారం అరెస్టు చేశారు.



రాజ్ కుంద్రా అరెస్ట్ కు ముందు శిల్పాశెట్టి పోస్ట్... అందులో ఏముందంటే ?

రాజ్ గలీజ్ లీలలు..అందుకే బట్టలు విప్పానంటున్న మోడల్.. !

సూర్యం చిత్రంలో నటించిన హీరోయిన్ గుర్తుందా... ఇప్పుడు చూస్తే ?

ఫైట్ ఫ‌ర్ రైట్ : జ‌గ‌న్ స‌ర్ త‌ప్పు చేస్తున్నారు??? మీరు

వామ్మో అక్కడ వరుసగా పిల్లుల మరణం.. ఎందుకంటే..?

మా లో మ‌ళ్లీ ర‌గడ : నంద‌మూరి వెర్స‌స్ నాగ‌బాబు

కోర్టులో సినిమా డైలాగ్ తో రెచ్చిపోయిన వ్యక్తి

న‌గ్మా వ‌య‌స్సు ఎంత‌... ఆ న‌లుగురితోనూ ల‌వ్ బ్రేక‌ప్‌లే ?

లేడీ సూపర్ స్టార్ దాన్ని కూడా వదిలేలా లేదే...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>