Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమహేష్ చిన్ననాటి నుంచే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ మొదటి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమాతో మహేష్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో మహేష్ నటనకు నంది అవార్డు వచ్చింది. Trivikram{#}bharath;gunasekhar;krishna vamshi;maharshi;Sri Bharath;Sarileru Neekevvaru;Maharshi;Pokiri;Murari;Okkadu;parasuram;Dookudu;anil ravipudi;Blockbuster hit;trivikram srinivas;Hero;Coronavirus;Father;Cinema;Newsమహేష్ లేటెస్ట్ మూవీ టీజర్ అప్పుడేనా?మహేష్ లేటెస్ట్ మూవీ టీజర్ అప్పుడేనా?Trivikram{#}bharath;gunasekhar;krishna vamshi;maharshi;Sri Bharath;Sarileru Neekevvaru;Maharshi;Pokiri;Murari;Okkadu;parasuram;Dookudu;anil ravipudi;Blockbuster hit;trivikram srinivas;Hero;Coronavirus;Father;Cinema;NewsThu, 22 Jul 2021 22:30:00 GMTమహేష్ చిన్ననాటి నుంచే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి  చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్  మొదటి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ  సినిమా మంచి విజయం సాధించింది. ఆ  తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన  మురారి సినిమాతో మహేష్  మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో మహేష్  నటనకు నంది అవార్డు వచ్చింది. కానీ మహేష్ కు మాత్రం స్టార్ హీరో ఇమేజ్ రాలేదు. ఆ తరువాత గుణశేఖర్ దర్శకత్వం లో ఒక్కడు సినిమాలో నటించాడు. ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులు అన్ని చెరిపేసింది. మహేష్ ను స్టార్ హీరో గా నిలిపింది. ఒక్కడు సినిమా తరువాత చాలా సినిమాలు విజయం సాధించిన ఒక్కడు అంత రేంజ్ హిట్ కాలేదు. పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన పోకిరి సినిమా అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ బద్దలు కొట్టింది. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఆ తరువాత మహేష్ కు ప్లాప్స్ పలుకరించాయి. చాలా కాలం వరకు మంచి హిట్ లభించలేదు.
2011 లోవచ్చిన దూకుడు సినిమా మహేష్ స్థాయి ఏంటో నిరూపించింది. అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతూ సుమారు 80కోట్ల వరకు  వసూళ్లు చేసింది. ఆ తరువాత శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలులో నటించాడు. ఈ సినిమాలు కూడా మహేష్ కెరీర్ లో నిలిచిపోయే కలెక్షన్స్ సాధించాయి.ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత పరశురామ్ దర్శకత్వంలో సర్కారి వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. కరోనా తగ్గాక మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసారు. మహేష్ పుట్టినరోజు ఆగస్టు 9న ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కాబోతున్నట్లు సమాచారం అందింది.  తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ పుట్టినరోజునే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందింది.



మరో రికార్డ్ బద్దలు కొట్టిన మహేష్ సినిమా.. 2020 లో టాప్ ఇదే..?

సర్కారు వారి పాట అలా కూడా అదరగొట్టేస్తాడా..!

బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..?

ప్రభాస్ తో సినిమా చేయనున్న త్రివిక్రమ్?

పోలీసులకి లంచం ఇచ్చి తప్పించుకోవాలనుకున్న రాజ్ కుంద్రా...

తాజాగా మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మరో సరికొత్త రికార్డు బద్దలు కొట్టింది.2020 లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన 41 వ చిత్రంగా సరిలేరు నీకెవ్వరు సినిమా నిలిచింది. అలాగే దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన ఏకైక చిత్రంగా కూడా నిలిచింది.ఇక తెలుగు నుంచి కూడా టాప్ 50 సినిమాల లిస్టులో ఏకైక సినిమా కూడా ఇదే నిలవడం విశేషం..

నితిన్ మాస్ట్రో రిలీజ్ అప్పుడేనా?

కరోనా ఫోర్త్ వేవ్..ఆ దేశంలో కఠిన ఆంక్షలు.. !

విపక్షాలలో హుషార్... బీజేపీ బేజార్ ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>