MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-84ffe59d-5165-4914-be54-3bca55492380-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-84ffe59d-5165-4914-be54-3bca55492380-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి , తనకంటూ ఒక స్థానాన్ని ప్రేక్షకుల మదిలో ఏర్పాటు చేసుకున్నాడు.ఈయన తీసిన సినిమాలన్నీ దాదాపుగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసిన ఒక విషయం ఏమిటంటే, ఈయన దాదాపుగా తమిళ సినిమాలను రీమేక్ చేసి, తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటున్నాడు . ఇకపోతే ఒరిజినల్ కంటే రీమేక్ ల తోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు మన విక్టరీ వెంకటేష్. ఇటీవల నారప్ప సినిమా కూడా రీమేక్ చేయబడ్డది అన్న విషయం తెలిసిందే. ఇకVenkatesh{#}jyothika;Gharshana;Tambi;Narappa;Varsham;Vaishno Devi;Dargah Sharif;Tamil;Venkatesh;Remake;Cinemaవెంకీ నటించిన ఈ చిత్రాలు ఒరిజినల్ కంటే సూపర్..!వెంకీ నటించిన ఈ చిత్రాలు ఒరిజినల్ కంటే సూపర్..!Venkatesh{#}jyothika;Gharshana;Tambi;Narappa;Varsham;Vaishno Devi;Dargah Sharif;Tamil;Venkatesh;Remake;CinemaThu, 22 Jul 2021 14:42:00 GMTవిక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి , తనకంటూ ఒక స్థానాన్ని ప్రేక్షకుల మదిలో ఏర్పాటు చేసుకున్నాడు.ఈయన  తీసిన సినిమాలన్నీ దాదాపుగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసిన ఒక విషయం ఏమిటంటే, ఈయన దాదాపుగా తమిళ సినిమాలను రీమేక్ చేసి, తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటున్నాడు . ఇకపోతే ఒరిజినల్ కంటే రీమేక్ ల తోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు మన విక్టరీ వెంకటేష్. ఇటీవల నారప్ప సినిమా కూడా రీమేక్ చేయబడ్డది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో దాదాపు 17 కోట్ల రూపాయలను లాభంగా అందుకున్నారు. విక్టరీ వెంకటేష్ ఒరిజినల్ కంటే రీమేక్ లో సూపర్ హిట్ అందుకున్న చిత్రాలు లేవో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1. సూర్యవంశం:
సినిమా తమిళ్ లో కూడా ఇదే పేరుతో వచ్చింది. ఇక ఇదే సినిమాను వెంకటేష్ తెలుగులో రీమేక్ చేశాడు. తెలుగులో సూర్యవంశం సూపర్ డూపర్ హిట్ అయ్యి  వెంకటేష్ సినీ జీవితాన్నే మార్చేసింది.

2. ఘర్షణ :
తమిళంలో వచ్చిన కాకా కాకా అనే సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాని తమిళంలో సూర్య, జ్యోతిక కలిసి నటించారు, ఇక దీన్ని తెలుగులో ఘర్షణ అనే టైటిల్ తో  వెంకటేష్  నటించి సూపర్ హిట్ ను అందుకున్నారు.

3. గోపాలా గోపాలా :
సినిమా తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో ఓ మై గాడ్ చిత్రానికి రీమేక్ ఇది.

4. చంటి:
తమిళంలో చిన తంబీ పేరు మీద వచ్చిన ఈ సినిమా, రీమేక్ గా వెంకటేష్ నటించాడు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీల వర్షం కురిపించింది.

ఇక ఈ చిత్రాలన్నీ కూడా ఒరిజినల్ కంటే రీమేక్ గానే ఎక్కువగా షేర్ ను రాబట్టాయి.





త్వరలోనే 'RRR' నుంచి మరో సర్ ప్రైజ్..?

ఆ ఫ్రెండ్‌షిప్ సాంగ్ కోసం ఎంత ఖర్చు పెట్టారంటే...?

'ఛలో' డైరెక్టర్ కు బంపర్ ఆఫర్ ?

యంగ్ టైగర్ కు ఆ ఆహారం అంటే చాలా ఇష్టం ?

రాఘవేంద్ర సినిమా హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకుంది

సూర్యవంశం, ఘర్షణ, గోపాలా గోపాలా , చంటి రీమేక్‌ల‌తో వెంకీ సూప‌ర్ హిట్లే

ఎన్టీఆర్ పిలిచి ఛాన్స్ ఇస్తే నో చెప్పిన స్టార్ డైరెక్ట‌ర్ ?

గాసిప్: 'జబర్దస్త్' టీమ్ తో మూవీ ?

ఈ యాంకర్స్ ఆస్తులు విలువ తెలిస్తే మతి పోతుంది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>