Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-addala-geetha-arts-annay-movie-ca5ae5ff-6fb1-415b-9f72-99e17fe6a42a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-addala-geetha-arts-annay-movie-ca5ae5ff-6fb1-415b-9f72-99e17fe6a42a-415x250-IndiaHerald.jpgనారప్పతో డైరక్టర్ గా తన సత్తా చాటిన శ్రీకాంత్ అడ్డాల త్వరలో ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు నారప్ప ఛాన్స్ కన్నా ముందు సురేష్ బాబుకి సొంత కథ చెప్పడానికి వెళ్లాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఆ టైం లో అసురన్ రీమేక్ టాపిక్ రావడం ఆ ఛాన్స్ తను అడిగితే సురేష్ బాబు ఓకే చెప్పడం జరిగింది. నారప్ప సినిమాతో వెంకటేష్ మరోసారి తన నట విశ్వరూపం చూపించారని చెప్పాలి.Srikanth-Addala{#}Kanna Lakshminarayana;Seethamma Vakitlo Sirimalle Chettu;srikanth addala;Asuran;Narappa;srikanth;Suresh;Yuva;Mass;Hero;Venkatesh;Cinemaశ్రీకాంత్ అడ్డాల మరో క్రేజీ మల్టీస్టారర్..!శ్రీకాంత్ అడ్డాల మరో క్రేజీ మల్టీస్టారర్..!Srikanth-Addala{#}Kanna Lakshminarayana;Seethamma Vakitlo Sirimalle Chettu;srikanth addala;Asuran;Narappa;srikanth;Suresh;Yuva;Mass;Hero;Venkatesh;CinemaThu, 22 Jul 2021 23:00:00 GMTనారప్పతో డైరక్టర్ గా తన సత్తా చాటిన శ్రీకాంత్ అడ్డాల త్వరలో ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు నారప్ప ఛాన్స్ కన్నా ముందు సురేష్ బాబుకి సొంత కథ చెప్పడానికి వెళ్లాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఆ టైం లో అసురన్ రీమేక్ టాపిక్ రావడం ఆ ఛాన్స్ తను అడిగితే సురేష్ బాబు ఓకే చెప్పడం జరిగింది. నారప్ప సినిమాతో వెంకటేష్ మరోసారి తన నట విశ్వరూపం చూపించారని చెప్పాలి.

సురేష్ బాబుకి వెంకటేష్ తో ఒక మల్టీస్టారర్ కథ డిస్కస్ చేశారట శ్రీకాంత్ అడ్డాల. ఆల్రెడీ వెంకటేష్, మహేష్ లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసిన శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ తో మరో మల్టీస్టారర్ కథ సిద్ధం చేసుకున్నాడట. ఇంతకీ ఈ సినిమాలో మరో హీరో ఎవరు అంటే లోకనాయకుడు కమల్ హాసన్ అని తెలుస్తుంది. కమల్, వెంకటేష్ ఇద్దరి మల్టీస్టారర్ గా ఒక కథ రాసుకున్నాడట. సురేష్ బాబుకి కథ నచ్చినా ముందు నారప్పని ఫినిష్ చేయమని చెప్పారట.

నారప్ప విషయంలో శ్రీకాంత్ అడ్డాల సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇన్నాళ్లు సెన్సిటివ్ సినిమాలతో తన స్పెషాలిటీ చాటిన డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో మాస్ డైరక్టర్ గా మారాడు. నారప్పతో తన స్టైల్ మార్చేసిన శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ సినిమాను కూడా కమర్షియల్ గా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడని టాక్. అంతేకాదు అన్నాయ్ అంటూ మరో సినిమా కూడా చేస్తున్నానని చెప్పాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా గీతా ఆర్ట్స్ బ్యనర్ లో ఉంటుందని చెప్పారు. మరో యువ హీరోతో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు టాక్. అన్నాయ్ సినిమాలో కూడా స్టార్ హీరో నటిస్తాడని తెలుస్తుంది. మరి ఆ స్టార్ ఎవరన్నది మాత్రం ఇంకా రివీల్ కాలేదు.
 
 



రాముడే గెలిచాడు : తెలుగు యువ‌తకు ద‌ళ‌ప‌తి అత‌డే...

శ్రీకాంత్ అడ్డాల మరో క్రేజీ మల్టీస్టారర్. వెంకటేష్, కమల్ హాసన్ తో శ్రీకాంత్ అడ్డాల మూవీ.

మహేష్ లేటెస్ట్ మూవీ టీజర్ అప్పుడేనా?

మరో రికార్డ్ బద్దలు కొట్టిన మహేష్ సినిమా.. 2020 లో టాప్ ఇదే..?

సర్కారు వారి పాట అలా కూడా అదరగొట్టేస్తాడా..!

బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..?

ప్రభాస్ తో సినిమా చేయనున్న త్రివిక్రమ్?

నితిన్ మాస్ట్రో రిలీజ్ అప్పుడేనా?

కరోనా ఫోర్త్ వేవ్..ఆ దేశంలో కఠిన ఆంక్షలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>