TVMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/prabhakar96b1c673-5b1c-4427-bad6-530a2d8955b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/prabhakar96b1c673-5b1c-4427-bad6-530a2d8955b6-415x250-IndiaHerald.jpgవెండితెర పైనే కాదు బుల్లితెర పైన కూడా హీరోలు రాణిస్తూ డబ్బు సంపాదిస్తూ సీరియల్స్ ను నిర్మిస్తూ నిర్మాతగా దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో సీరియల్స్ కు ఏ మాత్రం తగ్గకుండా భారీ క్వాలిటీతో మంచి మంచి తారాగణంతో సీరియల్స్ ను రూపొందిస్తున్నారు. దాంతో ప్రేక్షకులు ఆ సీరియల్ ను చూస్తూ ఉండడంతో భారీ లాభాలను ఆర్జిస్తున్నారు నిర్మాతలు. చిన్నతరహ సినిమాల కంటే సీరియల్ నిర్మాణమే మంచిదని భావించి బుల్లితెర నటులు సీరియల్స్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నారు.prabhakar{#}prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Fidaa;Wife;television;you tube;Chiranjeevi;Tollywood;Audience;Telugu;Cinemaబుల్లి తెర మెగాస్టార్ ప్రభాకర్ ఆస్తుల విలువ అంతా ఉందా ?బుల్లి తెర మెగాస్టార్ ప్రభాకర్ ఆస్తుల విలువ అంతా ఉందా ?prabhakar{#}prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Fidaa;Wife;television;you tube;Chiranjeevi;Tollywood;Audience;Telugu;CinemaThu, 22 Jul 2021 18:00:00 GMTవెండితెర పైనే కాదు బుల్లితెర పైన కూడా హీరోలు రాణిస్తూ డబ్బు సంపాదిస్తూ సీరియల్స్ ను నిర్మిస్తూ నిర్మాతగా దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో సీరియల్స్ కు ఏ మాత్రం తగ్గకుండా భారీ క్వాలిటీతో మంచి మంచి తారాగణంతో సీరియల్స్ ను రూపొందిస్తున్నారు. దాంతో ప్రేక్షకులు ఆ సీరియల్ ను చూస్తూ ఉండడంతో భారీ లాభాలను ఆర్జిస్తున్నారు నిర్మాతలు. చిన్నతరహ సినిమాల కంటే సీరియల్ నిర్మాణమే మంచిదని భావించి బుల్లితెర నటులు సీరియల్స్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇక సీరియల్ వారి పారితోషికాలు సినిమా వారికి ఏ మాత్రం తక్కువగా ఉండడం లేదు. వారి కి ఉన్న క్రేజ్ ను డిమాండ్ ను బట్టి లక్షల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నారు.  ఆ విధంగా లక్షల రూపాయల పారితోషికం తీసుకున్న తారలు ఇప్పుడు ఎంతోమంది మన టాలీవుడ్ లో ఉన్నారు అంటే నమ్మాల్సిందే. ఇదిలా ఉంటే బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కి ఎప్పటినుంచో తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఓ రియాలిటి షో ద్వారా టీవీ లోకి ప్రవేశించిన అయన ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లలో నటించి ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. 

మధ్య మధ్య లో సినిమాలు కూడా చేస్తూ వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాకర్  సీరియల్స్ లో నటించి  మెగా స్టార్ గా ఎదిగాడు. పలు సీరియల్స్ లో ఆయన నటించిన నటన కు ఫిదా అయిపోయిన ప్రేక్షకులు ఆయనకు ఆ బిరుదు అంకితం చేశారు. ఇటీవలే ఆయన సీరియల్స్ నిర్మిస్తూ వాటిని హిట్లు కూడా చేస్తున్నారు. నెలకు 30 లక్షల పైగా సంపాదిస్తూ ఉండగా సుమారు 10 నుంచి 15 కోట్ల వరకు ఆస్తులు ఆయనకు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ప్రభాకర్ కి కూతురు కూడా ఉంది. ఆయన భార్యయూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నారు. 



అర్జున్ రెడ్డి డైరెక్టర్ గాలం వేస్తున్నాడా!!

మహేష్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్..!

బీరకాయతో లాభాలు ఎన్నో..?

వెంకీ పై కోపంగా దిల్ రాజు.. ఎంత హిట్ వేస్తే మాత్రం!!

ఆ చిరు వ్యాపారుల ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

జాతి రత్నాలు డైరెక్టర్ కోసం ఆ ప్లాప్ హీరో ప్రయత్నాలు..?

ధియేట‌ర్ల‌లో అయితే నార‌ప్ప‌కు రూ.25 కోట్ల లాభం?

రీమేక్ మానియా : పేరు మారితే సినిమా ఫేట్ ఏమ‌యినా మారుతుందా?

ఇకనైనా అమెజాన్ పై ఆ అపోహ పోవాలి!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>