MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pellisandadi9642882f-bd83-4164-aac5-529b69cabec1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pellisandadi9642882f-bd83-4164-aac5-529b69cabec1-415x250-IndiaHerald.jpgహీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ , జి నాగ కోటేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'నిర్మల కాన్వెంట్' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఈ యువ హీరో కొంతకాలం గ్యాప్ తీసుకొని కె . రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వంలో రూపొందుతున్న 'పెళ్లి సందడి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది ఇదివరకే కె . రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ నటించిన 'పెళ్లి సందడి' ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిPellisandadi{#}naga;roshan;sunil;Comedy;Yuva;srikanth;November;m m keeravani;Music;Coronavirus;Chitram;Hero;Love;Heroine;Cinemaసెప్టెంబర్ లో శ్రీకాంత్ తనయుడి పెళ్లి సందడి..!సెప్టెంబర్ లో శ్రీకాంత్ తనయుడి పెళ్లి సందడి..!Pellisandadi{#}naga;roshan;sunil;Comedy;Yuva;srikanth;November;m m keeravani;Music;Coronavirus;Chitram;Hero;Love;Heroine;CinemaThu, 22 Jul 2021 11:42:00 GMTహీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ , జి నాగ కోటేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'నిర్మల కాన్వెంట్' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఈ యువ హీరో కొంతకాలం గ్యాప్ తీసుకొని కె . రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వంలో రూపొందుతున్న 'పెళ్లి సందడి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది ఇదివరకే కె . రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ నటించిన 'పెళ్లి సందడి'  ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే .


ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాకు కూడా ఆ పేరు పెట్టినట్లు విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం రోషన్ హీరోగా నటిస్తున్న 'పెళ్లి సందడి' సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్లు , ఫస్ట్ లుక్ లు జనాలను బాగా ఆకట్టుకున్నాయి . మరీ ముఖ్యంగా 'ప్రేమంటే ఏంటి' అనే పాట మిలియన్ల కొద్దీ వ్యస్ నీ సాధిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా గురించి గౌరీ రోణంకి మాట్లాడుతూ సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది .


 రోషన్ , శ్రీలీలా జంట మీకు బాగా నచ్చుతుంది . ఈ సినిమాలో ఉన్న లవ్ ట్రాక్ , కామెడీ , ఎమోషన్స్ అన్నీ కూడా జనాలను అలరిస్తాయి , కీరవాణి గారి సంగీతం మరొక సారి మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది అని , ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయని నవంబర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఈ దర్శకురాలు తెలిపింది. ఈ సినిమాకు కెమెరా : సునీల్ కుమార్ నామ , సాయిబాబా కోవెలమూడి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.



నాడు అన్న‌మ‌య్య సినిమా అసిస్టెంట్ కెమేరామెన్ నేడు టాప్ డైరెక్ట‌ర్ ?

పార్ట్ 2 ల సంస్కృతి టాలీవుడ్ కి ఎంతవరకు మంచిది?

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది

అలా అయితే అవసరం లేదన్న తమన్నా...?

హీరోయిన్ ప్రేమలో ఇండియన్ క్రికెటర్... ?

అజిత్ బైక్ ట్రిప్ అదుర్స్..ఫొటోస్ వైరల్..

సెట్స్ లో హీరోయిన్ కి ముద్దు పెట్టిన హీరో?

మనోళ్లు అటు.. వాళ్లేమో ఇటు..అసలేం జరుగుతోంది!

రవిబాబు అసలు దర్శకుడే కాదు.. ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>