Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి బాహుబలి వంటి బిగ్గెస్ట్ హిట్ సినిమా తరువాత చేస్తున్న సినిమా ఆర్. ఆర్ ఆర్ (రౌద్రం. రణం. రుదిరం ). ఈ సినిమాను చేయడానికి కారణం తన తండ్రి రాసిన కథ. రాజమౌళి ప్రతి సినిమాకు తన తండ్రి కథను తెరకెక్కిస్తుంటాడు. తన తండ్రి రాసిన కథకు హైవోల్టెజ్ యాక్షన్ సీన్స్ తీసి మంచి స్క్రీన్ ప్లేను అందిస్తాడు. రాజమౌళి తన ప్రతి సినిమా కథను ముందుగా చెప్పేస్తాడు. రాజమౌళి సినిమాకు ఎవరు కూడా కథ ఎలావుంటుందో అని చూడరు. Ntr{#}Alluri Sitarama Raju;Prize;K V Vijayendra Prasad;Komaram Bheem;Bahubali;RRR Movie;Rajamouli;Yevaru;Hero;Traffic police;NTR;Father;CinemaRRR సినిమాలో ఎన్టీఆర్ ముస్లిం టోపీ వెనుక కారణం అదేనా?RRR సినిమాలో ఎన్టీఆర్ ముస్లిం టోపీ వెనుక కారణం అదేనా?Ntr{#}Alluri Sitarama Raju;Prize;K V Vijayendra Prasad;Komaram Bheem;Bahubali;RRR Movie;Rajamouli;Yevaru;Hero;Traffic police;NTR;Father;CinemaThu, 22 Jul 2021 19:00:00 GMTదర్శకధీరుడు రాజమౌళి బాహుబలి వంటి బిగ్గెస్ట్ హిట్ సినిమా తరువాత చేస్తున్న సినిమా ఆర్. ఆర్ ఆర్ (రౌద్రం. రణం. రుదిరం ). ఈ సినిమాను చేయడానికి కారణం తన తండ్రి రాసిన కథ. రాజమౌళి ప్రతి సినిమాకు తన తండ్రి కథను తెరకెక్కిస్తుంటాడు. తన  తండ్రి రాసిన కథకు హైవోల్టెజ్ యాక్షన్ సీన్స్ తీసి మంచి స్క్రీన్ ప్లేను అందిస్తాడు. రాజమౌళి తన ప్రతి సినిమా కథను  ముందుగా చెప్పేస్తాడు. రాజమౌళి సినిమాకు ఎవరు కూడా కథ ఎలావుంటుందో అని చూడరు. ఎందుకంటే వారికీ ముందుగానే కథ తెలిసి ఉంటుంది. కథ తెలిసిన  రాజమౌళి తెరకెక్కించే విధానం చాలా కొత్తగా ఉంటుంది.రాజమౌళి ప్రతి సినిమాను తన మొదటి  సినిమాగా భావించి చేస్తాడు. అందుకే  అయన ప్రతి సినిమా కొత్తగా ఉంటుంది. ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరో నుంచి ప్రేక్షకుడికి ఎలాంటి సీన్స్ ఉన్న సినిమా కావాలో రాజమౌళికి బాగా తెలుసు. అందుకే  ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను ఉంచి దర్శకత్వం వహిస్తున్నాడు. రాజమౌళి సినిమాలో ప్రేక్షకుడికి బాగా నచ్చే అంశం యాక్షన్ సీక్వెన్స్. యాక్షన్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఆ హీరోకి సూట్ అయ్యే డైలాగ్స్ కరెక్ట్ గా వచ్చేవిధంగా చూసే పర్ఫెక్షన్ మనిషి రాజమౌళి. రీసెంట్ గా rrr టీం మెంబెర్స్ అందరు కలిసి రాజమౌళిపై వారందరి అభిప్రాయం చెప్పారు. వారు ఎం చెప్పారు అంటే రాజమౌళి ఒక పర్ఫెక్షనిస్ట్. తాను అనుకున్నట్లుగా సీన్  రాకపోతే ఎన్ని గంటలు  అయిన ఆ సీన్ కరెక్ట్ గా వచ్చేంత వరకు షూటింగ్ జరుపుతాడట.ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు నిద్రపోడు అని చెప్పారు. రాజమౌళి తన హీరోలో ఉన్న టాలెంట్ మొత్తం బయటకు తీస్తాడు అని చెప్పారు. బాహుబలి సినిమా కోసం ఆ టీం అంత 4సంవత్సరాలు కష్టపడ్డారు.అంత కష్టపడి తీశారు కనుక ఆ సినిమా ప్రపంచ రికార్డులు తిరగరాసింది.


RRR సినిమా కూడా అంతే కష్టపడి తెరకెక్కిస్తున్నాడట. ఇదిలా ఉంటే  ఈ మధ్య rrr సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరంభీమ్ గా నటిస్తున్నారు. రిలీజ్ అయిన  ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ లో కొమరంభీమ్ గా ఎన్టీఆర్ అదరగొట్టాడు. కానీ ఫస్ట్ లుక్ టీజర్ చివరిలో కొమరం భీమ్ ముస్లిం టోపీ పెట్టుకోవడం వివాదాంశమైంది. కొంత మంది ఆదివాసీలు ఆందోళన కూడా చేసారు. రీసెంట్ గా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆ ముస్లిం టోపీ ఎందుకు పెట్టుకుంటాడో వివరణ ఇచ్చాడు. నైజాం పాలకులు కొమరంభీమ్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి నుండి తప్పించుకోవడానికి అలా ముస్లిం టోపీ ధరిస్తాడు అని చెప్పారు. ఈ  చిత్రంలో అల్లూరిసీతారామరాజు పోలీస్ పాత్ర వేయడం గురించి అడగగా ఆ పాత్ర ఒక సర్ ప్రైజ్ అని చెప్పటం  జరిగింది.మరి ఆ రెండు పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.



నితిన్ మాస్ట్రో రిలీజ్ అప్పుడేనా?

కరోనా ఫోర్త్ వేవ్..ఆ దేశంలో కఠిన ఆంక్షలు.. !

'మహేష్ - రాజమౌళి' సినిమాకి కథ వెతికే పనిలో నిర్మాత..?

బాలయ్య హీరోయిన్ గా తమన్నా... ?

శిల్పాశెట్టి భర్త పాపం ఒట్టి అమాయకుడట..

టిఆర్ఎస్ మంత్రులపై టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్?

తెలుగు సినిమాకు ఎన్టీయార్, ఏయన్నార్ రెండు కళ్ళుగా చెబుతారు. ఈ ఇద్దరూ ఎంటర్ అయ్యాక తెలుగు సినిమా నడక మారింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూనే వ్యాపారాత్మకంగా కూడా దానిని ముందుకు తీసుకెళ్ళిన ఘనత ఈ ఇద్దరు కళాకారులదే అని అంతా చెబుతారు. టాలీవుడ్ లో వారి తరువాత ఆ స్థాయి నటులు ఎవరూ లేరు అని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు.

ఏయన్నార్ ని ఆఖరుసారిగా ఎన్టీయార్ కోరిందేంటి.. ?

ఈ లీడర్ బ్యూటీ సినిమాలు మానేసి ఏం చేస్తుంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>