MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/balayya-b5f1575e-1e82-41a4-ad4a-02d38c7d0811-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/balayya-b5f1575e-1e82-41a4-ad4a-02d38c7d0811-415x250-IndiaHerald.jpgఒక‌ప్పుడు ఎన్టీఆర్ ఒక‌ప్పుడు ఏఎన్నార్ అభిమాన సంఘాలు కొట్టుకు చచ్చాయి.. ఇప్పుడీ త‌ర‌హా వివాదాలు లేవు..కానీ యుద్ధం మాత్రం ఏదో ఒక రూపంలో ప‌ల‌కరిస్తూనే ఉంది. ప‌దవుల‌పై మాకు ఆశ‌లేద‌న్న వారే పాపం ఆ ప‌ద‌వుల కోసం మీడియా కెమెరాల‌కు ముఖాలు చూపుతారు.. త‌గువులు కొస్తారు.. నానా ర‌చ్చా చేస్తారు కానీ ఒక్క బిల్డింగ్ మాత్రం క‌ట్టుకోలేక‌పోతున్నా రు. మా అనే సంస్థ‌కు ఏం కావాలి ? అన్నం లేక అల‌మటిస్తున్న వారికి ఎలా ఆదుకోవాలి ? అన్న‌వి క‌న్నా ఈ ఎన్నిక‌లే అస‌లు సిస‌లు జీవితాశయం అన్న విధంగా మాట్లాడుతున్నారు. ప్ర‌కాశ్ రాbalayya {#}manchu vishnu;war;NTR;media;rajమా లో మ‌ళ్లీ ర‌గడ : నంద‌మూరి వెర్స‌స్ నాగ‌బాబుమా లో మ‌ళ్లీ ర‌గడ : నంద‌మూరి వెర్స‌స్ నాగ‌బాబుbalayya {#}manchu vishnu;war;NTR;media;rajThu, 22 Jul 2021 16:48:00 GMTతిట్టుకోండి మాకేం సిగ్గు

నోటికివ‌చ్చిన తీరున

మాట్లాడితే పోయే ప‌రువు

తిరిగి రాద‌న్న భ‌యం లేదు

కానీ రాజ‌కీయం నడ‌ప‌డం

మాత్రం వీళ్ల‌కే వ‌చ్చు




ఒక‌ప్పుడు ఎన్టీఆర్ ఒక‌ప్పుడు ఏఎన్నార్ అభిమాన సంఘాలు కొట్టుకు చచ్చాయి.. ఇప్పుడీ త‌ర‌హా వివాదాలు లేవు..కానీ యుద్ధం మాత్రం ఏదో ఒక రూపంలో ప‌ల‌కరిస్తూనే ఉంది. ప‌దవుల‌పై మాకు ఆశ‌లేద‌న్న వారే పాపం ఆ ప‌ద‌వుల కోసం మీడియా కెమెరాల‌కు ముఖాలు చూపుతారు.. త‌గువులు కొస్తారు.. నానా ర‌చ్చా చేస్తారు కానీ ఒక్క బిల్డింగ్ మాత్రం క‌ట్టుకోలేక‌పోతున్నా రు. మా అనే సంస్థ‌కు ఏం కావాలి ? అన్నం లేక అల‌మటిస్తున్న వారికి ఎలా ఆదుకోవాలి ? అన్న‌వి క‌న్నా ఈ ఎన్నిక‌లే అస‌లు సిస‌లు జీవితాశయం అన్న విధంగా మాట్లాడుతున్నారు. ప్ర‌కాశ్ రాజ్ , మంచు విష్ణు ఇంకా ఇంకొంద‌రు.. ఇప్పుడు బాల‌య్య ., నాగ‌బాబు వంతు.. ఈ త‌గాదాలో తేలిది ఎవ‌రు? ఎవ‌రికి ఎవ‌రు? క‌రోనా కాలంలో మ‌నుషులు ద‌క్క‌క అవ‌స్థ‌ల ప‌డుతున్న లోకంలో ఈ గోలేంటి? సినిమాను శాసించే వారికీ శ్వాసించే వారికీ మ‌ధ్య ఎంతో తేడా.. కాస్త డ‌బ్బులుంటే నాయ‌కుల‌య్యే వారికి, ప్ర‌జ‌ల కోసం ఆస్తులు క‌రిగించే వారికీ ఎంతో తేడా.. ఇప్పుడు నాయ‌కులు లేరు ఆధిప‌త్యం ఉంది. అధికారం పొందాల‌న్న యావ ఉంది. మా ఎన్నిక‌లు ఇందుకు మిన‌హాయింపు అని చెప్ప‌లేం. రాజ‌కీయ రంగం ప్ర‌భావం మెండుగా ఉండే మా లో పొర‌పొచ్చాలు రోజూ లైమ్ లైట్ లోకి వ‌స్తూనే ఉన్నాయి .. తాజాగా మంచు విష్ణు తాను బాల‌య్య రంగంలోకి దిగితే సైడ్ అయిపోతానంటున్నాడు. కానీ బాల‌య్య‌కు ఆ ఇంట్ర‌స్ట్ లేద‌న్న‌ది ఓ వ‌ర్గం మాట. మ‌రి! జ‌య సుధ‌ను ఏకగ్రీవం చేయించ‌గ‌లరా అంటే అదీ తేల‌దు.. ఇవ‌న్నీ డ్రామా కంపెనీవోళ్ల డ్రామాలు.. అంత‌కుమించి ఏమీ లేదు.. మంచు విష్ణు కుటుంబానికి ఇండ‌స్ట్రీ పెద్ద‌రికం ఇవాళ ఎందుకు కావాలి... బాల‌య్య  పేరు ఎందుకు తెరపైకి  తెస్తున్నారు.. అంటే అటు ప్ర‌కాశ్ రాజ్ కు నాగ‌బాబు మ‌ద్ద‌తిస్తున్నందునే ఇలా తాము కూడా ఓ బ‌లం అయిన కుటుంబ నేప‌థ్యాన్ని మ‌ద్ద‌తుగా పొందాల‌న్న‌ది మంచు విష్ణు అభిప్రాయం కావొచ్చు... అలా ఈ త‌గాదా ఇప్పుడు కొత్త మ‌లుపు తీసుకుంది...  ఏమౌతుంద‌న్న‌ది వెయిట్ అండ్ సీ




రాజ్ కుంద్రా అరెస్ట్ కు ముందు శిల్పాశెట్టి పోస్ట్... అందులో ఏముందంటే ?

రాజ్ గలీజ్ లీలలు..అందుకే బట్టలు విప్పానంటున్న మోడల్.. !

సరికొత్త హంగులతో 'హల్లో యాప్‌'...!

రాజ్ కుంద్రా అసలు ఎలా పట్టుబడ్డాడంటే ?

అరవ స్టార్ ని మనవాళ్ళు వదలడం లేదేంటి..?

త్రివిక్రమ్ కు ఇది కూడా పోతే అంతే సంగతులు!!

న‌గ్మా వ‌య‌స్సు ఎంత‌... ఆ న‌లుగురితోనూ ల‌వ్ బ్రేక‌ప్‌లే ?

కేటీఆర్ బర్త్ డే...వారికి స్కూటీల పంపిణీ .. !

త్వరలోనే 'RRR' నుంచి మరో సర్ ప్రైజ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>