MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salmandb4e5c63-9782-4a52-8f1d-cc6579400bfb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salmandb4e5c63-9782-4a52-8f1d-cc6579400bfb-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు పెళ్లైందట. అంతేకాదు 17 ఏళ్ళ వయసున్న టీనేజ్ కూతురు కూడా ఉందట. అది కూడా దుబాయ్ లో ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాడట సల్లూ భాయ్. అందరూ ఆయనను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనుకుంటారు. కానీ ఇదే నిజమని ఆయన అభిమానులకు షాకిచ్చాడు ఓ నెటిజన్. అసలు కథ ఏంటంటే... ఇటీవల సల్మాన్ ఖాన్ తన సోదరుడు అర్బాజ్ ఖాన్ టాక్ షో "పించ్ సీజన్ 2"లో అతిథిగా కనిపించాడు. బుధవారం సల్మాన్ ఈ టాక్ షోలో పాల్గొని కొన్ని వివాదాస్పద ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అందులో సోషల్ మీడియాలో ఎక్కువ శాతం కామెంట్స్ పాజిటివSalman Khan;{#}Arbaaz Khan;Dubai;Wife;wednesday;Salman Khan;Newsసల్మాన్ కు భార్య, టీనేజ్ కూతురు ఉన్నారంట !!?సల్మాన్ కు భార్య, టీనేజ్ కూతురు ఉన్నారంట !!?Salman Khan;{#}Arbaaz Khan;Dubai;Wife;wednesday;Salman Khan;NewsWed, 21 Jul 2021 19:00:00 GMTబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు పెళ్లైందట. అంతేకాదు 17 ఏళ్ళ వయసున్న టీనేజ్ కూతురు కూడా ఉందట. అది కూడా దుబాయ్ లో ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాడట సల్లూ భాయ్. అందరూ ఆయనను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనుకుంటారు. కానీ ఇదే నిజమని ఆయన అభిమానులకు షాకిచ్చాడు ఓ నెటిజన్. అసలు కథ ఏంటంటే... ఇటీవల సల్మాన్ ఖాన్ తన సోదరుడు అర్బాజ్ ఖాన్ టాక్ షో "పించ్ సీజన్ 2"లో అతిథిగా కనిపించాడు. బుధవారం సల్మాన్ ఈ టాక్ షోలో పాల్గొని కొన్ని వివాదాస్పద ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అందులో సోషల్ మీడియాలో ఎక్కువ శాతం కామెంట్స్ పాజిటివ్ గానే ఉన్నాయని అర్బాజ్ అన్నారు. కానీ మరికొన్ని మాత్రం నెగెటివ్ కామెంట్స్. సల్మాన్ ఖాన్ కు దుబాయ్‌లో ఒక రహస్య కుటుంబం ఉందని, భార్య, 17 ఏళ్ల కుమార్తె ఉన్నారని గత ఏడాది పోస్ట్ చేసిన ఒక కామెంట్స్ గురించి అర్భాజ్ ప్రశ్నించాడు. 

సోషల్ మీడియాలో "ఎక్కడ దాక్కున్నారు? మీరు పిరికివారా? మీ భార్య, 17 ఏళ్ల కుమార్తెతో దుబాయ్‌లో ఉన్నారని భారతదేశమంతా తెలుసు. మమ్మల్ని మోసం చేయడానికి ఎంతకాలం ప్రయత్నిస్తారు?" అని ఆ కామెంట్ లో ఉంది. ఈ వ్యాఖ్యలపై సల్మాన్ ఖాన్ స్పందించారు. "ఈ వ్యక్తులు చాలా సమాచారం సేకరించినట్టున్నారు. ఇదంతా చెత్త. వారు ఎవరి గురించి మాట్లాడారో? ఎక్కడ పోస్ట్ చేసారో నాకు తెలియదు. నేను అతని వ్యాఖ్యలకు ప్రతిస్పందించి అతన్ని గౌరవిస్తాను అనుకున్నాడేమో. నాకు భార్య లేదు. నేను భారతదేశంలో, గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో, తొమ్మిదేళ్ల వయస్సు నుండి నివసిస్తున్నాను. నేను ఎక్కడ నివసిస్తున్నానో భారతదేశమంతా తెలుసు. అతని కామెంట్స్ పై రియాక్ట్ అవ్వడం లేదు" అంటూ నెటిజన్ కు సమాధానం చెప్పకనే చెప్పారు. కాగా సల్మాన్ ఖాన్ "కిక్ 2", "టైగర్ 3" చిత్రాలతో బిజీగా ఉన్నారు.



నాలుగో పెళ్లి చేసుకున్న వనితా విజయ్ కుమార్.. !

రాంచరణ్, శంకర్ సినిమాకి రాంచరణ్ కు అందనున్న భారీ రెమ్యూనరేషన్?

కియరా, అలియా భట్ లకు షాక్ ఇచ్చిన రష్మిక..!

రాజమౌళి మీద సీరియస్ గా సల్మాన్...?

"మూడురోజులుండేలా" ఢిల్లీ రండి??

ముద్దులు వద్దంటున్న కీర్తి సురేష్..!

ఆర్ఆర్ఆర్ : కీరవాణితో గొంతు కలుపుతున్న బాలీవుడ్ సింగర్

'నారప్ప'పై అక్కినేని కోడలు షాకింగ్ కామెంట్స్ ?

బీస్ట్ లా మారిన సల్మాన్.. టైగర్ 3 కోసమేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>