MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mallikarjuna-raoe2144c45-f1ac-46dc-aabd-f9356eaafec0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mallikarjuna-raoe2144c45-f1ac-46dc-aabd-f9356eaafec0-415x250-IndiaHerald.jpgకేవలం తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే తన 25 సంవత్సరాల సినీ జీవిత కాలంలో, దాదాపు 375 సినిమాలలో నటించడం విశేషం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, 1999వ సంవత్సరంలో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు చిత్రంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా మల్లికార్జున రావు పని చేశారు. ఈ సినిమాలో టైమింగ్ కి తగ్గ కామెడీని పండించి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు. mallikarjuna rao{#}mallikarjuna rao;prasad;Anakapalle;jeevitha rajaseskhar;sree;Tammudu;Thammudu;kalyan;Film Industry;job;Telugu;V;Chitram;Industry;Srinagar;Cinemaమల్లికార్జున రావు సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా..?మల్లికార్జున రావు సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా..?mallikarjuna rao{#}mallikarjuna rao;prasad;Anakapalle;jeevitha rajaseskhar;sree;Tammudu;Thammudu;kalyan;Film Industry;job;Telugu;V;Chitram;Industry;Srinagar;CinemaWed, 21 Jul 2021 16:09:00 GMTమల్లికార్జున రావు.. ప్రముఖ హాస్యనటుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. పలు చిత్రాలలో నటించి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈయన నటించిన సినిమాలలో ఈయనకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమా లేడీస్ టైలర్. 1985 సంవత్సరంలో వచ్చిన ఈ  చిత్రం ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. మలయాళం ,తమిళ్ భాషా చిత్రాలలో కూడా నటించి, అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే తన 25 సంవత్సరాల సినీ జీవిత కాలంలో, దాదాపు 375 సినిమాలలో నటించడం విశేషం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే,  1999వ సంవత్సరంలో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు చిత్రంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా మల్లికార్జున రావు పని చేశారు. ఈ సినిమాలో టైమింగ్ కి తగ్గ కామెడీని పండించి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు.

ఇదిలా ఉండగా, ఈయన సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవారు అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతూ ఉంటుంది. ఇక ఆ విషయానికి వస్తే , అనకాపల్లిలో జన్మించిన మల్లికార్జునరావు , అక్కడే విద్యాభ్యాసం పూర్తీ చేశారు. విద్యాభ్యాసం ముగిసిన తరువాత అనకాపల్లి లో ఉన్న  ఏ యం వి యం అనే  ఆసుపత్రిలో ఉద్యోగం చేయడం గమనార్హం.ఇక  ఆర్థికంగా తన జీవితాన్ని మొదలు పెట్టాడు మల్లికార్జున రావు.

ఇక నటన మీద ఆసక్తితో ఒకపక్క నాటకాలు వేస్తూనే, 1973 సంవత్సరంలో సిడి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక అంతే కాదు మా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అలాగే  హైదరాబాదులో శ్రీనగర్ కాలనీ లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా కూడా మల్లికార్జున రావు పని చేయడం జరిగింది.



ఈ విషయంలో పూరీ నీ కొట్టే దర్శకుడే లేడు!!

ఆ రీమేక్ వద్దు... హీరోను మరోసారి ఆలోచించమంటున్నారు !

రష్మీక మందన నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా. ?

ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు మొదట అవకాశం ఇచ్చింది.. ఈయనే..

ఎన్టీఆర్ విషయంలో భయపడుతున్న తల్లి..?

ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్.. ఎన్టీఆర్.. చరణ్..!

ఆయన కారణంగానే ప్రాణాలు దక్కించుకున్న ఈవీవీ సత్యనారాయణ..!

వెంకన్న సన్నిధిలో హైటెక్.. బేరాలన్నీ వాట్సాప్ లోనే

అప్పట్లో హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కమెడియన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>