PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vamsi9ea26b70-c3b2-4f4b-a16d-d4cb099e0863-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vamsi9ea26b70-c3b2-4f4b-a16d-d4cb099e0863-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో సొంత ఇమేజ్ గెలవగల సత్తా ఉన్న నాయకులు వల్లభనేని వంశీ ఒకరు. తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వంశీ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన వంశీ, ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గం షిఫ్ట్ అయ్యారు. మొదటినుంచి సొంత నియోజకవర్గం గన్నవరంలో పోటీ చేయాలని వంశీ అనుకుంటున్నారు. vamsi{#}Vijayawada;gannavaram;Vallabhaneni Vamsi;MLA;TDP;vamsi;Telugu;YCP;Jagan;Hanu Raghavapudi;Partyమళ్ళీ టీడీపీలోకి వంశీ...తమ్ముళ్ళ హడావిడి..!మళ్ళీ టీడీపీలోకి వంశీ...తమ్ముళ్ళ హడావిడి..!vamsi{#}Vijayawada;gannavaram;Vallabhaneni Vamsi;MLA;TDP;vamsi;Telugu;YCP;Jagan;Hanu Raghavapudi;PartyWed, 21 Jul 2021 01:00:00 GMTఏపీ రాజకీయాల్లో సొంత ఇమేజ్ గెలవగల సత్తా ఉన్న నాయకులు వల్లభనేని వంశీ ఒకరు. తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వంశీ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన వంశీ, ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గం షిఫ్ట్ అయ్యారు. మొదటినుంచి సొంత నియోజకవర్గం గన్నవరంలో పోటీ చేయాలని వంశీ అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే వంశీ 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వంశీ మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేగా ఐదేళ్లపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యని పరిష్కరించారు. గన్నవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ రైతులకు వ్యవసాయ మోటర్లు అందించారు. అలాగే గన్నవరం ఎయిర్‌పోర్ట్ భూములు కోల్పోయిన రైతులకు అండగా నిలిచారు. ఇలా ఐదేళ్లలో వంశీ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. అలా ప్రజల అభిమానాన్ని సాధించడంతోనే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ గాలి ఉన్న సరే, వంశీ తన సొంత ఇమేజ్‌తో రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు. అయితే ఆ తర్వాత పరిస్థితుల్లో టీడీపీకి అనుకూల వాతావరణం లేకపోవడం, నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడటంతో వంశీ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

వైసీపీలో చేరకుండా కేవలం ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. ఇక అక్కడి నుంచి గన్నవరం అభివృద్ధి పరుగులు తీయిస్తున్నారు. అలాగే వంశీ రాకతో గన్నవరం లో వైసిపి బాగా బలపడగా, అదే సమయంలో టిడిపి చాలా వీక్ అయింది. ఇక్కడ పార్టీలకతీతంగా ఫాలోయింగ్ ఉన్న వంశీ  మళ్ళీ, టిడిపిలోకి వస్తారని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. వంశీ, టిడిపిలోకి రావడానికి నాయకులతో మాట్లాడుతున్నారని, తెగ పోస్టులు పెడుతూ హడావిడి కెఃస్తున్నారు.

అలాగే కాస్త ముందుగానే వంశీని తమ పార్టీలోకి రానివ్వమని వాళ్లే చెప్పేస్తున్నారు. అంటే వంశీ మీద కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వంశీ అనుచరులు, అభిమానులు అంటున్నారు. ఆయన ఇమేజ్ దెబ్బతీయడానికి టిడిపి శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని, టీడీపీలోకి వెళ్లడం అనేది అబద్ధపు ప్రచారం అని గట్టిగా చెబుతున్నారు. కాబట్టి టిడిపి శ్రేణులు చేసే ఇలాంటి పుకార్లు నమ్మవద్దని ప్రజలకు చెబుతున్నారు.



ఆ విషయంలో బాబు-జగన్ ఒకేబాటలో...!

రీమేక్ సినిమా.. టాలీవుడ్ స్టార్స్ కు వెంకీ రిఫరెన్స్..!

అఖిల్ నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్ తోనా?

ఈ తమిళ నటుడి నీ మనోళ్లు వదిలేలా లేరే?

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద ఆధార సహితంగా సుప్రీం కోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో రఘురామ రాజు ఎవరెవరితో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు అన్నది వివరించింది. దీనికంతటికీ ఆధారం రాజు గారి ఫోన్. ఆయన ఫోన్ ని అప్పట్లో స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు లోతుపాతులన్నీ కూడా దర్యాప్తు చేసి మరీ రాజు గారి గుట్టు బయటపెట్టేశారు. ఆయనకు టీడీపీ అనుకూల మీడియా పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా కనుగొన్నారు. ఇక చంద్రబాబు లోకేష్ లతో వాట్సప్ సంభాషణలు రాజు జరిపేవారు అని కూడా కనిపెట్టారు.

రాష్ట్రంలో అధికార వైసిపికి బలం ఎక్కడ తగ్గినట్లు కనిపించడం లేదని గట్టిగా చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఎలాగైతే భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిందో, ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలో వైసీపీ అదే బలంతో ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్ ఇమేజ్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు... వీటి వల్ల ఇంకా వైసీపీ బలం తగ్గలేదు. అదేసమయంలో ప్రతిపక్ష టీడీపీ ఇంకా వీక్ అవుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో టిడిపి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఏపీ రాజకీయాల్లో సొంత ఇమేజ్ గెలవగల సత్తా ఉన్న నాయకులు వల్లభనేని వంశీ ఒకరు. తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వంశీ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన వంశీ, ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గం షిఫ్ట్ అయ్యారు. మొదటినుంచి సొంత నియోజకవర్గం గన్నవరంలో పోటీ చేయాలని వంశీ అనుకుంటున్నారు.

పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి.... ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. పేరుకే జీవనాడి, కానీ ఇందులో జీవం మాత్రం ఉన్నట్లు కనిపించడం లేదు. ఏళ్ల తరబడి ఈ ప్రాజెక్టు సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంది. ఎప్పుడో పునాది పడిన ఈ పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కొంత వరకు పనులు జరిగితే, గత చంద్రబాబు ప్రభుత్వం లో పనులు కాస్త తొందరగానే కదిలాయి.

"శిల్పాశెట్టి పాపం..." అన్న పూనం పాండే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>