EducationPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/navodaya4d232095-6807-4582-ad0c-1f85e5629fa6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/navodaya4d232095-6807-4582-ad0c-1f85e5629fa6-415x250-IndiaHerald.jpgజవహర్‌ నవోదయ విద్యాలయాల్లు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ స్కూల్ లో చదివే విద్యార్ధులకి మంచి ఉజ్వల భవిష్యత్తు అనేది ఉంటుంది. వీరి బోధించే పాఠ్యంశాలు కూడా పిల్లలకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఏమైనా పోటీ పరీక్షలు కూడా చాలా ఈజీగా పాస్ అవ్వవచ్చును. ఇక జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరాకి గాను 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీ ఇప్పుడు ఖరారవ్వడం జరిగింది. ఇక ఈ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11 వ తేదీన అన్ని రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించనునnavodaya{#}Qualification;Kothapalli Samuel Jawahar;English;School;Hindi;students;central governmentనవోదయ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ, వివరాలు...నవోదయ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ, వివరాలు...navodaya{#}Qualification;Kothapalli Samuel Jawahar;English;School;Hindi;students;central governmentWed, 21 Jul 2021 18:08:59 GMTజవహర్‌ నవోదయ విద్యాలయాల్లు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ స్కూల్ లో చదివే విద్యార్ధులకి మంచి ఉజ్వల భవిష్యత్తు అనేది ఉంటుంది. వీరి బోధించే పాఠ్యంశాలు కూడా పిల్లలకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఏమైనా పోటీ పరీక్షలు కూడా చాలా ఈజీగా పాస్ అవ్వవచ్చును. ఈ విద్యాలయాలు దేశంలో మంచి ప్రాచుర్యం పొందాయి. వీటిలో చదువుకోవడం వలన పిల్లలు చాలా ఈజీగా ఉద్యోగాలను పొందవచ్చు. కాబట్టి ఈ విద్యాలయాల్లో చదువుకోవడం మంచిది.ఇక జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరాకి గాను 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీ ఇప్పుడు ఖరారవ్వడం జరిగింది. ఇక ఈ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11 వ తేదీన  అన్ని రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణకు 11,182 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపడం జరిగింది.ఇక 2021 వ సంవత్సరం ఇంకా 2022 వ సంవత్సరం లో 47,320 సీట్లకుగాను 24,17,009 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 

కోవిడ్‌ 19 నిబంధనలకు అనుగుణంగా పరీక్షను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. జేఎన్‌వీ ప్రవేశ పరీక్షను హిందీ ఇంకా ఇంగ్లిష్‌ ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో నిర్వహించడం జరుగుతుంది.ఇక పరీక్షకు రెండు గంటల సమయం అనేది ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ, అర్థమ్యాటిక్‌ ఇంకా ల్యాంగ్వేజ్‌ విభాగాల నుంచి అనేక ప్రశ్నలుంటాయి. మొత్తం 80 బహులైశ్చిక ప్రశ్నలకు 100 మార్కులను కేటాయించడం జరిగింది.అలాగే ప్రవేశ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఇక విద్యార్థులు పూర్తి వివరాలను https://navodaya.gov.in/ వెబ్‌సైట్‌లో చూసి.తెలుసుకోవచ్చును. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గల విద్యార్థులు ఇంకా అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోండి.జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీటు సంపాదించండి.



నవోదయ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ, వివరాలు...

మోడీ చెప్పిన దానికి.. అసలు మాటలు కూడా రావట్లేదు : రౌత్

బీజేపీ దేశద్రేహం చేస్తోందన్న శైలజానాథ్

ఈ వయసులోనూ అందాలతో అదరగొడుతున్న ముదురు హీరోయిన్..!!

ఏడాదికి 100 రోజులు సెలవులు.. కేంద్ర కీలక నిర్ణయం?

కిసాన్ పార్లమెంట్ నిర్వహిస్తాం.. కీలక నిర్ణయం తీసుకున్న ఉద్యమకారులు?

ఎన్టీఆర్, చిరు కలిసి నటించిన చిత్రం..

జ‌న‌సేన‌లో క‌ల‌క‌లం.. ఆ నేత‌ను మార్చాల‌ని డిమాండ్‌..!

ఎవ‌రైనా స‌రే.. వైటీపీలో చేరాల్సిందే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>