MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulib8431d0e-8a94-44be-9162-34d63e42a74e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulib8431d0e-8a94-44be-9162-34d63e42a74e-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశం నలుమూలలా చేరవేశాడు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఈ సినిమా తెలుగుతో పాటుగా మిగతా భాషల్లో కూడా సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఇతర ఇండ్రస్టీల్లో రాజమౌళి క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.ముఖ్యంగా బాలీవుడ్ లో గత కొంతకాలంగా మన జక్కన్న తో సినిమా చేయాలని ఎంతో మంది అగ్ర హీరోలు ప్రయత్నిస్తున్నారు.కానీ అది వర్కవుట్ అవ్వలేదు.ఇక ఇప్పుడు మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది.తాజాగా తెలుగు దర్శకుడు వి.వి. వినాయక్.. మన రాజమౌళి తెలుగులో తెరకెక్కించిన 'ఛత్రపతి' సినిమాను హిందRajamouli{#}K V Vijayendra Prasad;Dussehra;Vijayadashami;Salman Khan;bellamkonda sai sreenivas;Blockbuster hit;Remake;Darsakudu;Director;Telugu;Pawan Kalyan;Rajamouli;bollywood;Hero;Cinemaరాజమౌళి మీద సీరియస్ గా సల్మాన్...?రాజమౌళి మీద సీరియస్ గా సల్మాన్...?Rajamouli{#}K V Vijayendra Prasad;Dussehra;Vijayadashami;Salman Khan;bellamkonda sai sreenivas;Blockbuster hit;Remake;Darsakudu;Director;Telugu;Pawan Kalyan;Rajamouli;bollywood;Hero;CinemaWed, 21 Jul 2021 18:00:00 GMTబాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశం నలుమూలలా చేరవేశాడు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఈ సినిమా తెలుగుతో పాటుగా మిగతా భాషల్లో కూడా సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఇతర ఇండ్రస్టీల్లో రాజమౌళి క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.ముఖ్యంగా బాలీవుడ్ లో గత కొంతకాలంగా మన జక్కన్న తో సినిమా చేయాలని ఎంతో మంది అగ్ర హీరోలు ప్రయత్నిస్తున్నారు.కానీ అది వర్కవుట్ అవ్వలేదు.ఇక ఇప్పుడు మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది.తాజాగా తెలుగు దర్శకుడు వి.వి. వినాయక్.. మన రాజమౌళి తెలుగులో తెరకెక్కించిన 'ఛత్రపతి' సినిమాను హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు రాజమౌళి చేతుల మీదుగా జరిగాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.అయితే గత ఆరేళ్ల నుంచి ఓ బాలీవుడ్ అగ్ర హీరో, రాజమౌళితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారడు. ఆ హీరో మరెవరో కాదు.మన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.రాజమౌళి ని ఓ సినిమా చేద్దామని ఆరేళ్ల నుంచి అడుగుతున్నా సరే బాలీవుడ్ లో చేయను అని అంటున్నాడట జక్కన.అంతేకాదు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తో లాబీయింగ్ చేసినా సరే కుదరడం లేదు.

సల్మాన్ తో విజయేంద్ర ప్రసాద్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'భజరంగీ భాయిజాన్' అనే సినిమా కథను రాసింది మన రాజమౌళి తండ్రి గారే. అందుకే సల్మాన్ తన తండ్రితో మంతనాలు జరిపినా కూడా ఒప్పుకోవడం లేదట జక్కన.మరి రానున్న రోజుల్లో అయినా వీరిద్దరూ కాంబోలో సినిమా ఉంటుందేమో చూడాలి.ఇక ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.జ్జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 13 దసరా కానుకగా విడుదల కానుంది...!!



తెరపై ఈ జోడీ కనువిందు చేస్తుందా!!

కియరా, అలియా భట్ లకు షాక్ ఇచ్చిన రష్మిక..!

మరో హీరోను పడేసిన బేబమ్మ !

"కలర్ ఫోటో" డైరెక్టర్ కు బడా నిర్మాత ఫోన్ ?

బాల‌య్య నెక్ట్స్ ఐదుగురు ద‌ర్శ‌కులు వీళ్లే ?

హన్సిక కొత్త ప్రయోగం '105 మినిట్స్'?

వారిలో వణుకు పుట్టిస్తున్న నభా!!

మ‌హేష్‌బాబు - రాజ‌మౌళి సినిమాపై ఫ్యీజులు ఎగిరే న్యూస్ చెప్పాడుగా...!

అక్షయ్ కుమార్ సినిమాలో టాలీవుడ్ హీరో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>