BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vanita-vijay-kumar625720bd-c34b-4c9f-be52-fc60127481aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vanita-vijay-kumar625720bd-c34b-4c9f-be52-fc60127481aa-415x250-IndiaHerald.jpgసాధారణంగా సెలబ్రిటీ లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడిపోవడం సాధారణమే. ఇప్పటివరకు ఇండస్ట్రీలో అలా ఎంతో మంది పెళ్లి చేసుకొని విడిపోయారు. ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు 2 పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. కానీ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న సెలబ్రిటీ మాత్రం మన దేశంలో ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ఆ రికార్డును కూడా బద్దలు కొట్టింది నటి వనిత విజయకుమార్. మొదటగా 2000 సంవత్సరంలో వనిత విజయ్ కుమార్ నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఏళ్ల పాటు కాపురం చేశారు. అVanita vijay kumar{#}vijayakumar;Avunu;WOMEN;akash;2020;marriage;Joseph Vijay;prema;Athadu;Kumaar;News;Pawan Kalyan;santhanam;Love;Tamil;Cinema;Masterనాలుగో పెళ్లి చేసుకున్న వనితా విజయ్ కుమార్.. !నాలుగో పెళ్లి చేసుకున్న వనితా విజయ్ కుమార్.. !Vanita vijay kumar{#}vijayakumar;Avunu;WOMEN;akash;2020;marriage;Joseph Vijay;prema;Athadu;Kumaar;News;Pawan Kalyan;santhanam;Love;Tamil;Cinema;MasterWed, 21 Jul 2021 20:28:00 GMTసాధారణంగా సెలబ్రిటీ లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడిపోవడం సాధారణమే. ఇప్పటివరకు ఇండస్ట్రీలో అలా ఎంతో మంది పెళ్లి చేసుకొని విడిపోయారు. ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు 2 పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. కానీ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న సెలబ్రిటీ మాత్రం మన దేశంలో ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ఆ రికార్డును కూడా బద్దలు కొట్టింది నటి వనిత విజయకుమార్. మొదటగా 2000 సంవత్సరంలో వనిత విజయ్ కుమార్ నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఏళ్ల పాటు కాపురం చేశారు. అంతేకాకుండా వీరికి అప్పటికే ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వనిత  కుటుంబ కలహాల కారణంగా ఆకాష్ కి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2007లో ఓ వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. అతడితో ఐదేళ్ళ పాటు కాపురం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. రెండో పెళ్లి అయిన తర్వాత డాన్స్ మాస్టర్ రాబర్ట్ తో సహజీవనం చేసింది. నాలుగేళ్ళు సహజీవనం చేసిన తర్వాత 2017 లో ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇక మళ్లీ 2020 లో లాక్ డౌన్ సమయంలో పీటర్ అనే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. అంతేకాకుండా మూడో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.

నలుగురితో కలిసి ఉండడం మూడో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తో వనిత విజయ్ కుమార్ ప్రేమ పెళ్లిళ్ల వ్యవహారం సంచలనంగా మారింది. అయితే లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకోవడంతో వీరి ప్రేమ పెళ్లి వ్యవహారం కేసుల వరకు వెళ్లింది. దాంతో వీరి పెళ్లి పై వార్తలు రావడం అది కాస్తా మూడోపెళ్లి కావడం... ముగ్గురు పిల్లలు ఉండగా పెళ్లి చేసుకోవడం తో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక ఆ పెళ్లి తర్వాత ఏడాది కూడా గడవకముందే పీటర్ తో విడిపోవాల్సి వచ్చింది. తన భార్యకు పీటర్ విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం... అంతేకాకుండా అతడు మద్యానికి బానిస కావడంతో వనితా విజయకుమార్ అతనికి కూడా విడాకులు ఇచ్చింది. అయితే ఇటీవల ఇన్ స్టాగ్రాం లో ఓ అభిమాని.... మీరు ప్రేమలో ఉన్నారా అని ప్రశ్నించగా అవును ఉన్నాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా వనిత విజయకుమార్ తమిళ నటుడు పవర్ స్టార్ శ్రీనివాసన్ తో కలిసి దండలు మార్చుకున్న ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా ఈ ఫోటోకు లవ్ ఎమోజీ లను జోడించింది. దాంతో మీ అయిదో మొగుడా అంటూ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా మరి కొందరు ఏదైనా సినిమా షూటింగ్ కోసం వనితా విజయ్ కుమార్ ఇలా పోజులు ఇచ్చారేమో అని అభిప్రాయపడుతున్నారు. ఇక దీనిపై నటి స్పందిస్తేనే మనకు క్లారిటీ వస్తుంది.



చేయని తప్పుకి జగన్ శిక్ష అనుభవించాలా..?

ఇద్దరు టాప్ హీరోలను అనుకున్నా దాసరి తీయని చిత్రం... ?

ఆ సినిమా ప్లాప్.. హిట్ అయ్యుంటే నాగార్జున నెంబర్ 1 అయ్యుండేవాడు..

రాంచరణ్, శంకర్ సినిమాకి రాంచరణ్ కు అందనున్న భారీ రెమ్యూనరేషన్?

సల్మాన్ కు భార్య, టీనేజ్ కూతురు ఉన్నారంట !!?

చిరంజీవి ఆ రోజు నా పై అరిచారు: అన్నపూర్ణమ్మ

లైఫ్ స్టైల్ : పచ్చిబఠాణీలతో మరింత ఆరోగ్యం..

సింగర్ అవతారం ఎత్తిన జబర్దస్త్ యాంకర్ ?

వర్ష పిచ్చిది.. అందుకే నన్ను లవ్ చేస్తుంది అంటున్న ఇమ్మానియేల్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>