MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran-rathod10524560-350a-4dd3-8f5e-f266df9c773e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran-rathod10524560-350a-4dd3-8f5e-f266df9c773e-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో అందరి నోళ్లలో నానాలన్న, అందరి మనసులలో మెదలాలన్న ప్రేక్షకులు మర్చిపోకుండా చేయాలి. అలా చేస్తే వారికి ఫేమ్ తో తో పాటు నేమ్ కూడా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోల కి వాలిడిటీ అన్ లిమిటెడ్ కానీ హీరోయిన్లకు మాత్రం చాలా తక్కువగా వాలిదిటీ ఉంటుంది. ఒక వయసు వచ్చాక ప్రేక్షకులు హీరోయిన్ ను ఏ మాత్రం పట్టించుకోరు. వారికి సినిమా అవకాశాలు రాకపోవడంతో, ప్రేక్షకులు వారిని తెరపైన చూడకపోవడంతో వారిని మర్చిపోయే ప్రమాదం ఉంది. kiran rathod{#}Kannada;Raccha;School;kiran;Audience;BEAUTY;Madhavan;Heroine;media;Instagram;vikram;Tamil;Telugu;Cinemaఈ వయసులోనూ అందాలతో అదరగొడుతున్న ముదురు హీరోయిన్..!!ఈ వయసులోనూ అందాలతో అదరగొడుతున్న ముదురు హీరోయిన్..!!kiran rathod{#}Kannada;Raccha;School;kiran;Audience;BEAUTY;Madhavan;Heroine;media;Instagram;vikram;Tamil;Telugu;CinemaWed, 21 Jul 2021 17:00:00 GMTసినిమా పరిశ్రమలో అందరి నోళ్లలో నానాలన్న, అందరి మనసులలో మెదలాలన్న ప్రేక్షకులు మర్చిపోకుండా చేయాలి. అలా చేస్తే వారికి ఫేమ్ తో తో పాటు నేమ్ కూడా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోల కి వాలిడిటీ అన్ లిమిటెడ్ కానీ హీరోయిన్లకు మాత్రం చాలా తక్కువగా వాలిదిటీ ఉంటుంది. ఒక వయసు వచ్చాక ప్రేక్షకులు హీరోయిన్ ను ఏ మాత్రం పట్టించుకోరు. వారికి సినిమా అవకాశాలు రాకపోవడంతో, ప్రేక్షకులు వారిని తెరపైన చూడకపోవడంతో వారిని మర్చిపోయే ప్రమాదం ఉంది. 

అలా  ప్రేక్షకులు తమని మర్చిపోకూడదని సోషల్ మీడియా ద్వారా కొంతమంది హాట్ హాట్ ఫోజులు తో అల్లకల్లోలం సృష్టిస్తూ యువత ను ఆకట్టుకుంటారు. ఆ విధంగా ఒకప్పుడు అగ్ర హీరోలతో నటించి ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లు వయసు మీదపడటంతో అవకాశాల కోసం చిన్న చిన్న పాత్రలు చేయక తప్పట్లేదు. కొందరు ఆ పరిస్థితి తెచ్చుకోవడం ఇష్టంలేక అవకాశాలు తగ్గిపోగానే సినిమాలకు దూరమైపోతూ తమ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. ఇంకొందరు వచ్చిన పాత్రల్లా చేసుకుంటూ ప్రేక్షకుల్ని మర్చిపోకుండా చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు కిరణ్ రాథోడ్. 

తెలుగు మలయాళ కన్నడ హిందీ తమిళ భాషలలో కిరణ్ రాథోడ్ అనే హీరోయిన్ పేరు వినగానే అప్పటి యువతరానికి ఒళ్ళు ఝల్లుమనేది. విక్రమ్ అజిత్ మాధవన్ వంటి హీరోలతో ఆడిపాడిన ఈమె హై స్కూల్ వంటి చిత్రంలో ప్రధానంగా సాగే పాత్రలో నటించి ప్రేక్షకులను తన అందాలతో జోల పాడుతుంది. చిన్న చిన్న పాత్రలను సైతం చేస్తూ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న కిరణ్రాథోడ్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు ఇప్పటి తరం యువత ను కూడా 40 ఏళ్ల వయసులో సెగలు రేపుతూ వారిని ఆకర్షిస్తుంది. ఈ రాజస్థానీ బ్యూటీ కి ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో నాలుగు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఏదేమైనా హీరోయిన్ లు సినిమా అవకాశాల కోసం సోషల్ మీడియాను బాగానే వాడుకుంటన్నారు. 



ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదు.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్?

బాలీవుడ్‌లో రాజ్‌కుంద్రా ప్ర‌కంప‌న‌లు?

ముద్దులు వద్దంటున్న కీర్తి సురేష్..!

స్టార్స్ కు ఏమాత్రం తగ్గకుండా కుర్ర హీరోలు

కోలీవుడ్ లో ఇస్మార్ట్ బ్యూటీ డిమాండ్ అలా ఉంది..!

'టక్ జగదీష్' కూడా ఓటిటిలోనే.. ఎప్పుడో తెలుసా..?

ఆర్ఆర్ఆర్ : కీరవాణితో గొంతు కలుపుతున్న బాలీవుడ్ సింగర్

అమెజాన్ ప్రైమ్‌తో సెంటిమెంట్ ప‌డిందిగా..??

'నారప్ప'పై అక్కినేని కోడలు షాకింగ్ కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>