ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral87b8b138-e9f9-43ba-b332-9d52d4751323-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral87b8b138-e9f9-43ba-b332-9d52d4751323-415x250-IndiaHerald.jpg40 సంవత్సరాల ఓ మహిళ.. ఆమె భర్త మరణించిన 14 నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది కచ్చితంగా షాకయ్యే విషయమే. చాలా ఆశ్చర్యపరిచే విషయం. అసలు ఇదెలా సాధ్యం అయ్యింది అనకుంటున్నారా? ఎలా అంటే పిండాన్ని ఐవిఎఫ్ పద్దతిలో అప్పటికే స్టోర్ చేసి ఉంచడం ద్వారా సారా షెలెన్‌బెర్గర్ అనే ఈ మహిళ తన బిడ్డకు జన్మనిచ్చింది. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన ఆమె మే 3న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఆమె పిల్లలకు తండ్రిలేని లోటు రాకుండా చూసుకుంటానని ధీమాగా అంటుంది సారా. బిడ్డ రాకతో తన మాతృహృదయం ఉప్పొంగిందని తన బిడ్డను గుండెలviral{#}Barbados;Sara Shrawan;september;Husband;Heartభర్త చనిపోయిన 14 నెలలకు తల్లయిన మహిళ...భర్త చనిపోయిన 14 నెలలకు తల్లయిన మహిళ...viral{#}Barbados;Sara Shrawan;september;Husband;HeartWed, 21 Jul 2021 23:00:00 GMT40 సంవత్సరాల ఓ మహిళ.. ఆమె భర్త మరణించిన 14 నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది కచ్చితంగా షాకయ్యే విషయమే. చాలా ఆశ్చర్యపరిచే విషయం. అసలు ఇదెలా సాధ్యం అయ్యింది అనకుంటున్నారా? ఎలా అంటే పిండాన్ని ఐవిఎఫ్ పద్దతిలో అప్పటికే స్టోర్ చేసి ఉంచడం ద్వారా సారా షెలెన్‌బెర్గర్ అనే ఈ మహిళ తన బిడ్డకు జన్మనిచ్చింది. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన ఆమె మే 3న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఆమె పిల్లలకు తండ్రిలేని లోటు రాకుండా చూసుకుంటానని ధీమాగా అంటుంది సారా.తన బిడ్డ రాకతో సారా మాతృహృదయం ఉప్పొంగిందని ఆమె బిడ్డను తన గుండెలకు హత్తుకోవడం గొప్ప అనుభవం అని సారా చెప్పింది. ఆమె భర్త స్కాట్‌(41) గత సంవత్సరం ఫిబ్రవరిలో హార్ట్ అటాక్‌తో చనిపోయారు. భర్త మరణించిన 6 నెలల తరువాత బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్‌ సహకారంతో సారా ఈ పని చేసింది. తాము కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని అనుకున్నామని ఈ సమయంలో బిడ్డకు జన్మనివ్వాలన్న నిర్ణయానికి తన భర్త సపోర్ట్ ఉందని కచ్చితంగా చెప్పగలనని ఆమె వివరించింది.

 తనకు బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆమె జీవితానికి ఒక అర్థం దొరికినట్లు ఉందని తన పిల్లలకు తండ్రిలేని లోటు లేకుండా పెంచుతా అని ధైర్యంగా ఆమె చెబుతుంది.అలాగే మరో పిండం కూడా భద్రపరచి ఉందట. అదే చివరిదని దానితో వచ్చే సంవత్సరం చివరి నాటికి రెండో బిడ్డను కనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సారా షెలెన్‌బెర్గర్ తెలిపారు. ఇక సారా తన బిడ్డతో దిగిన అనేక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతున్నది.సౌత్ నజరేన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు సారా స్కాట్ కలుసుకున్నారు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. సెప్టెంబర్ 2018 లో వారు వివాహం చేసుకున్నారు. వారిద్దరూ కనీసం ముగ్గురు పిల్లలు కావాలని కోరుకున్నారు.కాని వారి కోరిక నెరవేరకుండానే భర్త చనిపోయారు. అందుకే సారా ఈ పని చేసింది. ఈరోజుల్లో కూడా ఇలాంటోళ్ళు ఉండటం చాలా గ్రేట్ కదూ..


ప్రముఖ హీరోయిన్... ఆంటీ అవతారం ?

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్న అజిత్ భార్య శాలిని..

"హాట్ షాట్స్" కోసం న‌న్ను రాజ్ కుంద్రా అడిగాడు..యూట్యూబ‌ర్ సంచ‌ల‌నం.. !

టెన్షన్ లో శిల్పా శెట్టి... ఆ డాన్స్ షో మిస్ ?

మెగాస్టార్ బాటలో నడవనున్న మెగా ఫ్యామిలీ హీరోస్..

చనిపోయి 24 ఏళ్లకి బ్రతికి తిరిగొచ్చిన వ్యక్తి...

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా పరువుని అడ్డంగా తీస్తున్న నెటిజన్స్..

"శిల్పాశెట్టి పాపం..." అన్న పూనం పాండే

ప్రియాంక చోప్రా వైవాహిక జీవితానికి మూడేళ్లు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>