Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-8235e600-a710-40bf-8113-abd0dcaab76a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-8235e600-a710-40bf-8113-abd0dcaab76a-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ముద్దులు ముచ్చట్లు అంటే కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం అయ్యేవి. ఇక బుల్లితెరలో సీరియల్స్ లో కూడా అలాంటివి ఎక్కడ కనిపించేది కాదు. అయితే ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ ఒకప్పటి లాగే ఉన్నప్పటికీ అటు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో కూడా హాట్ డోస్ రోజురోజుకు పెరిగిపోతోంది.ముఖ్యంగా అటు ఈటీవీ లో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు సంబంధించిన ఎపిసోడ్లను ఫ్యామిలీతో కలిసి చూడలేకపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటివరకు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో ప్రతి వారం కూడా ఒక హాట్Jabardasth {#}rohini;Jabardasth;Comedy;Rocking Rakesh;Raccha;Wife;job;Sridevi Kapoorఅందరి ముందే ఆమెకి కిస్ పెట్టిన జబర్దస్త్ కమెడియన్.. వైరల్ వీడియో?అందరి ముందే ఆమెకి కిస్ పెట్టిన జబర్దస్త్ కమెడియన్.. వైరల్ వీడియో?Jabardasth {#}rohini;Jabardasth;Comedy;Rocking Rakesh;Raccha;Wife;job;Sridevi KapoorWed, 21 Jul 2021 15:10:00 GMTఒకప్పుడు ముద్దులు ముచ్చట్లు అంటే కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం అయ్యేవి. ఇక బుల్లితెరలో సీరియల్స్ లో కూడా అలాంటివి ఎక్కడ కనిపించేది కాదు. అయితే ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ ఒకప్పటి లాగే ఉన్నప్పటికీ అటు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో కూడా హాట్ డోస్ రోజురోజుకు పెరిగిపోతోంది.ముఖ్యంగా అటు ఈటీవీ లో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు సంబంధించిన ఎపిసోడ్లను ఫ్యామిలీతో కలిసి చూడలేకపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటివరకు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో ప్రతి వారం కూడా ఒక హాట్ ఐటమ్ పర్ఫామెన్స్ చేయించి రచ్చ చేశారు నిర్వాహకులు.



 ఇకపోతే ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న షోలలో జబర్దస్త్ కూడా ఒకటి  ఎన్నో ఏళ్ల నుంచి నెంబర్ వన్ కామెడీ షో కొనసాగుతున్న జబర్దస్త్ కార్యక్రమం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా నవ్వులకు కేరాఫ్ అడ్రస్ గా మరి పోయింది.  ప్రతి వారం కూడా సరికొత్త స్క్రిప్టుతో తెర మీదికి వచ్చే టీం లీడర్లు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటారు. ఇకపోతే ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో ఎప్పటిలాగానే సందడి సందడిగా మారిపోయింది.



 అయితే ఎన్నో రోజుల నుంచి చిన్నపిల్లలతోస్కిట్స్ చేస్తున్న రాకింగ్ రాకేష్ గత కొంతకాలం నుంచి మాత్రం రోహిణి తో కలిసి అదిరిపోయే స్కిట్స్ చేసి అటు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తున్నాడు. ఇటీవలే ఓ వినూత్నమైన స్కిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాకింగ్ రాకేష్. స్కిట్ జరుగుతున్న సమయంలో అందరి ముందే రోహిణి ని కిస్ చేసి షాకిచ్చాడు రాకింగ్ రాకేష్. ఒక ఆఫీసులో ఉద్యోగం కోసం వెళ్తారు రోహిణి రాకింగ్ రాకేష్  అక్కడ కేవలం భార్య భర్తలకు మాత్రమే ఉద్యోగం ఇస్తాము అంటూ ఒక కండిషన్ పెడతారు  తాము కూడా భార్యాభర్తల మేనని ఎంత క్లోజ్ గా ఉన్నామో చూడండి అంటూ ఏకంగా రాకింగ్ రాకేష్ రోహిణి చెంప మీద ముద్దు పెట్టాడు  దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి.



ఆ వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేకు 2024లో నో టిక్కెట్ ?

మంచిమాట : వీటిని.. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చూస్తే , అత్యంత శుభప్రదం..

"హాట్ షాట్స్" కోసం న‌న్ను రాజ్ కుంద్రా అడిగాడు..యూట్యూబ‌ర్ సంచ‌ల‌నం.. !

పూ లేదా పార్వతి.. మీరు ఎవరి అభిమానులు అంటున్న జాన్వీకపూర్..

రాజ్ కుంద్రా 'కండక్టర్ కొడుకు నుండి మల్టీ-మిలియనీర్'గా ఎలా అంటే ?

15 నెలలుగా సెల్ఫ్ ఐసోలేషన్

అమెరికా గడ్డపై విరబూసిన భారత అందాలు...?

రాజ్ కుంద్రాకు కొత్తేమీ కాదు... కెరీర్లోనే బిగ్గెస్ట్ కాంట్రవర్సీలు !

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా పరువుని అడ్డంగా తీస్తున్న నెటిజన్స్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>