BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-announced-one-crore-to-3a0dd6db-56ce-4782-90b9-9e3de476dd83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-announced-one-crore-to-3a0dd6db-56ce-4782-90b9-9e3de476dd83-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పోలీసుల విషయంలో ఇప్పుడు కొన్ని విమర్శలు మనం తరుచుగా వింటూ వస్తున్నాం. రాజకీయంగా కూడా పోలీసుల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కొందరు పోలీసులను టార్గెట్ గా చేసుకుని విపక్షాలు ఆరోపణలు కూడా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో వివాదం పోలీసుల విషయంలో బయటకు వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డినగర్‌ యువతిని మరోసారి స్టేషన్‌ కు పోలీసులు పిలవడం వివాదాస్పదం అయింది. రెండ్రోజుల క్రితం విచారణ పేరుతో శివశ్రీని స్టేషన్‌లో ఉంచారు. ఇళ్ల నిర్వాసితులకు అన్యాయం జరిగిందంటూ ఈ pavan kalayan{#}Shiva;lord siva;Guntur;Manam;policeపవన్ ను కలిసిందనే ఆ అమ్మాయిని టార్గెట్ చేసారా...?పవన్ ను కలిసిందనే ఆ అమ్మాయిని టార్గెట్ చేసారా...?pavan kalayan{#}Shiva;lord siva;Guntur;Manam;policeWed, 21 Jul 2021 10:10:03 GMTఆంధ్రప్రదేశ్ లో పోలీసుల విషయంలో ఇప్పుడు కొన్ని విమర్శలు మనం తరుచుగా వింటూ వస్తున్నాం. రాజకీయంగా కూడా పోలీసుల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కొందరు పోలీసులను టార్గెట్ గా చేసుకుని విపక్షాలు ఆరోపణలు కూడా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో వివాదం పోలీసుల విషయంలో బయటకు వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డినగర్‌ యువతిని మరోసారి స్టేషన్‌ కు పోలీసులు పిలవడం వివాదాస్పదం అయింది.

రెండ్రోజుల క్రితం విచారణ పేరుతో శివశ్రీని స్టేషన్‌లో ఉంచారు. ఇళ్ల నిర్వాసితులకు అన్యాయం జరిగిందంటూ ఈ నెల 7న పవన్‌ను కలిసిన శివశ్రీ... ఆయనకు తమ సమస్యలను వివరించారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించిందని రెండో సారి స్టేషన్ కు తరలించిన పోలీసులు... అక్కడ ఆమెను విచారిస్తున్నారు. శివ శ్రీ ను విడుదల చేయాలని స్దానికులు డిమాండ్ చేయడమే కాకుండా అవసరమైతే స్టేషన్ ముట్టడిస్తామని అంటున్నారు.



ప్రేమ కంటే గొప్పది ఏది లేదు.. అందుకే ఈ నిర్ణయం : పూజా హెగ్డే

కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే సమస్య ఉందా.. అయితే ఇది మీకు ఉన్నట్టే...?

రాజ్ కుంద్రా 'కండక్టర్ కొడుకు నుండి మల్టీ-మిలియనీర్'గా ఎలా అంటే ?

చేయని తప్పుకి జగన్ కి శిక్ష అనుభవించాలా..?

నారప్ప విడుదల సమయంలో బ్రహ్మోత్సవం పై ప్రశ్నలు !

రాజ్ కుంద్రాకు కొత్తేమీ కాదు... కెరీర్లోనే బిగ్గెస్ట్ కాంట్రవర్సీలు !

77 ఏళ్ల ముసలాడితో డేటింగ్..చాటింగ్ పేరుతో దారుణం?

సన్నబడాలనుకునేవారు రాత్రిపూట ఈ పనులు చేస్తున్నారా.. ఇక అంతే ?

కరోనా వ్యాక్సిన్ లో మైక్రో చిప్..? మనుషుల్ని ట్రాక్ చేస్తున్నారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>