TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bullipitta-whatsup-sarikotha-feacher-adhursc8432ce9-2fa6-41cd-820e-937104379752-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bullipitta-whatsup-sarikotha-feacher-adhursc8432ce9-2fa6-41cd-820e-937104379752-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్ ,ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ నెట్వర్క్ లను ప్రతి ఒక్కరూ ఎక్కువగా వాడుతూనే ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్క సంస్థ తనదైన శైలిలో కొత్త ఫీచర్లను తీసుకొచ్చి ప్రేక్షకులను కనువిందు చేస్తోంది. అయితే ఈ మధ్యనే వాట్సప్ సరికొత్త ఫీచర్లతో మన ముందుకు రాబోతోంది. అయితే ఇప్పుడు కూడా మరొక సరికొత్త ఫీచర్లతో మన ముందుకు వచ్చింది. దాని విశేషాలు తెలుసుకుందాం. TECHNOLOGY;GROUP VIDIO CALL{#}WhatsApp;Smart phone;Instagram;Manamబుల్లి పిట్ట : వాట్సప్ సరికొత్త ఫీచర్.. అదుర్స్..బుల్లి పిట్ట : వాట్సప్ సరికొత్త ఫీచర్.. అదుర్స్..TECHNOLOGY;GROUP VIDIO CALL{#}WhatsApp;Smart phone;Instagram;ManamTue, 20 Jul 2021 13:00:00 GMT
ప్రస్తుత కాలంలో ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్ ,ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ నెట్వర్క్ లను  ప్రతి ఒక్కరూ ఎక్కువగా వాడుతూనే ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్క సంస్థ తనదైన శైలిలో కొత్త ఫీచర్లను తీసుకొచ్చి ప్రేక్షకులను కనువిందు చేస్తోంది. అయితే ఈ మధ్యనే వాట్సప్ సరికొత్త ఫీచర్లతో మన ముందుకు రాబోతోంది. అయితే ఇప్పుడు కూడా మరొక సరికొత్త ఫీచర్లతో మన ముందుకు వచ్చింది. దాని విశేషాలు తెలుసుకుందాం.

వాట్సాప్ లో మనం ఎక్కువగా వీడియో కాల్స్ కే  ప్రాధాన్యత ఇస్తాము. అయితే ఇక ఈ మధ్యనే గ్రూప్ వీడియో కాలింగ్ ను కూడా అందరూ బాగా వాడుకుంటూనే ఉన్నారు. అయితే ఇంతకు ముందు వీడియో కాల్స్ ఉన్నప్పటికీ గ్రూప్ వీడియో కాల్ చేయడానికి వీలు కల్పించబడలేదు. అయితే  ఇప్పుడు సరికొత్తగా గ్రూప్ వీడియో కాల్స్ ను ప్రారంభించింది. త్వరలోనే ఈ ఫీచర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి,  గ్రూపు వీడియో లేదా గ్రూప్ వాయిస్ కాల్ తో అందరిని అలరించడానికి మనముందుకు వస్తోంది వాట్స్అప్.

ఇక ఈ గ్రూపు వీడియో కాలింగ్ లేదా వాయిస్ కాలింగ్ ద్వారా బంధుమిత్రులు,  స్నేహితులు అందరూ ఒకే వేదికపై కలుసుకునే అవకాశాన్ని వాట్సాప్ కలిపించబోతోంది. అంతేకాదు ఇక వినియోగదారులు మాట్లాడే సమయంలో ఫోన్ రింగ్ అయ్యి ప్రారంభంలో కాల్ కట్ అయినప్పటికీ , గ్రూప్లో మరొకసారి కాల్ కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబడింది. అయితే ఇప్పటి వరకు గ్రూప్ కాల్ లిఫ్ట్ చేయడానికి ఎటువంటి ఫీచర్ అందుబాటులో లేదు. ఇప్పుడు  సరికొత్తగా ఈ ప్రత్యేకమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే  వాయిస్ లేదా వీడియో కాలింగ్ మాట్లాడేటప్పుడు మిగతా వారిని కూడా మాట్లాడే సమయంలో జోడించవచ్చు. ఇందులో మీ వ్యక్తిగత విషయాలను ఇతరులకు చేరవేయకుండా, పూర్తిగా భద్రతను అందించేందుకు  ఈ ఫీచర్ పనికొస్తుంది.





త్వరలోనే వీడియో గ్రూప్ కాలింగ్ లేదా గ్రూప్ వాయిస్ కాలింగ్ అనే ఫీచర్ ను అందించనుంది వాట్సాప్.

అక్కడ మరో కొత్త వైరస్..?

మరి ఇంత హాట్ గానా..!

వయసులో రామ్ చరణ్ కంటే ఉపాసననే పెద్దదా..?

మహిళలపై మనం చూసే చూపును బట్టే ఆ కోరిక పుడుతుందటా..?

రాఘురామ వాట్సాప్ ఛాట్ : జగన్ ఓటమేనా?

ప్రశాంత్ వర్మని అవమానించిన హీరో రాజశేఖర్..?

హాకింగ్ వల్ల 5 ఫోన్లు మార్చా : పీకే

ఎడారి దేశాల్లో భారతీయలు మిస్సింగ్..10 ఏళ్లు గడుస్తున్నా దొరకని ఆచూకీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>